Questions
1. అతని పేరు చందు.
2. అతను ఎక్కడ ఉంటున్నాడు?
3. అతను బ్యాంక్ వద్ద ఉంటున్నాడు.
4. ఇది అసలైనదా లేక నకిలీదా?
5. ఇది అసలైనది కాదా?
6. నువ్వు ఎలా వస్తున్నావు?
7. మీరు ఆటోలో లేదా బస్సులో వస్తున్నారా?
8. నేను ఆటోలో వస్తున్నాను.
9. మీరు బూట్లు ఎందుకు కొనలేదు?
10. నేను ఏకాగ్రత పెట్టలేదు.
11. రేపు కొనుక్కొని రా.
12. సరే, నేను రేపు కొనుక్కొని వస్తాను.
13. మీరు మీ పిల్లలను ఎందుకు పంపలేదు?
14. నా పిల్లలు వస్తున్నారు.
15. తప్పకుండా పంపండి.
16. పంపండి, ఆపకండి.
17. మనం మాట్లాడుతున్నది నేను రాస్తున్నాను.
18. నేను వ్రాస్తున్నాను మరియు పంపుతున్నాను.
19. వారు డబ్బు చెల్లించలేదా?
20. అవును, వారు డబ్బు చెల్లించారు.
21. డబ్బు చెల్లించమని వారిని అడగండి.
22. సరే, నేను అడుగుతాను.
23. మర్చిపోకండి.
24. నేను మర్చిపోను.
25. ఇది అయిపోయిందా?
Spoken English Test – 21
Answers
1. అతని పేరు చందు.
His name is Chandu.
2. అతను ఎక్కడ ఉంటున్నాడు?
Where is he staying?
3. అతను బ్యాంక్ వద్ద ఉంటున్నాడు.
He is staying at bank.
4. ఇది అసలైనదా లేక నకిలీదా?
Is this original or
duplicate?
5. ఇది అసలైనది కాదా?
Isn't this original?
6. నువ్వు ఎలా వస్తున్నావు?
How are you coming?
7. మీరు ఆటోలో లేదా బస్సులో వస్తున్నారా?
Are you coming in auto
or bus?
8. నేను ఆటోలో వస్తున్నాను.
I am coming in auto.
9. మీరు బూట్లు ఎందుకు కొనలేదు?
Why didn't you buy shoes?
10. నేను ఏకాగ్రత పెట్టలేదు.
I did not concentrate.
11. రేపు కొనుక్కొని రా.
Buy and come tomorrow.
12. సరే, నేను రేపు కొనుక్కొని వస్తాను.
Ok, I will buy and come
tomorrow.
13. మీరు మీ పిల్లలను ఎందుకు పంపలేదు?
Why didn't you send your children?
14. నా పిల్లలు వస్తున్నారు.
My children are coming.
15. తప్పకుండా పంపండి.
Send without fail.
16. పంపండి, ఆపకండి.
Send, don't stop.
17. మనం మాట్లాడుతున్నది నేను రాస్తున్నాను.
I am writing what we are
talking.
18. నేను వ్రాస్తున్నాను మరియు పంపుతున్నాను.
I am writing and
sending.
19. వారు డబ్బు చెల్లించలేదా?
Didn't they pay money?
20. అవును, వారు డబ్బు చెల్లించారు.
Yes, they did pay money.
21. డబ్బు చెల్లించమని వారిని అడగండి.
Ask them to pay money.
22. సరే, నేను అడుగుతాను.
Ok, I will ask.
23. మర్చిపోకండి.
Don't forget.
24. నేను మర్చిపోను.
I will not forget.
25. ఇది అయిపోయిందా?
Is this over?
Spoken English Test – 21
Answers
1. అతని పేరు చందు. (athani peru
Chandu)
His name is Chandu. (హిజ్ నేమ్ ఈజ్ చందు)
2. అతను ఎక్కడ ఉంటున్నాడు? (athanu ekkada untunnaadu?)
Where is he staying? (వేర్ ఈజ్ హి స్టేయింగ్?)
3. అతను బ్యాంక్ వద్ద ఉంటున్నాడు. (athanu bank vadhdha untunnaadu)
He is staying at bank. (హి ఈజ్ స్టేయింగ్ ఎట్ బ్యాంక్)
4. ఇది అసలైనదా లేక నకిలీదా? (idhi asalainadhaa leka nakileedhaa?)
Is this original or
duplicate? (ఈజ్ దిస్ ఒరిజినల్ ఆర్ డుప్లికేట్?)
5. ఇది అసలైనది కాదా? (idhi asaliandhi
kaadhaa?)
Isn't this original? (ఈజంట్ దిస్ ఒరిజినల్?)
6. నువ్వు ఎలా వస్తున్నావు? (nuvvu elaa vasthunnaavu?)
How are you coming? (హవ్ ఆర్ యు కమింగ్?)
7. మీరు ఆటోలో లేదా బస్సులో వస్తున్నారా? (meeru auto lo ledhaa bus lo vasthunnaaraa?)
Are you coming in auto
or bus? (ఆర్ యు కమింగ్ ఇన్ ఆటో అర్
బస్?)
8. నేను ఆటోలో వస్తున్నాను. (nenu auto lo vasthunnaanu)
I am coming in auto. (ఐ యాం కమింగ్ ఇన్ ఆటో)
9. మీరు బూట్లు ఎందుకు కొనలేదు? (meeru bootlu endhuku konaledhu?)
Why didn't you buy shoes? (వై డిడంట్ యు బయ్ షూస్?)
10. నేను ఏకాగ్రత పెట్టలేదు. (nenu ekaagratha
pettaledhu)
I did not concentrate. (ఐ డిడ్ నాట్ కాన్సంట్రేట్)
11. రేపు కొనుక్కొని రా. (repu konukkoni raa)
Buy and come tomorrow. (బయ్ అండ్ కం టుమారో)
12. సరే, నేను రేపు కొనుక్కొని వస్తాను. (sare, nenu repu
konukkoni vasthaanu)
Ok, I will buy and come
tomorrow. (ఓకె, ఐ విల్ బయ్ అండ్ కం టుమారో)
13. మీరు మీ పిల్లలను ఎందుకు పంపలేదు? (meeru mee pillalanu endhuku pampaledhu?)
Why didn't you send your
children? (వై డిడంట్ యు సెండ్ యువర్
చిల్డ్రన్?)
14. నా పిల్లలు వస్తున్నారు. (naa pillalu
vasthunnaaru)
My children are coming. (మై చిల్డ్రన్ ఆర్ కమింగ్)
15. తప్పకుండా పంపండి. (thappakundaa
pampandi)
Send without fail. (సెండ్ వితౌట్ ఫెయిల్)
16. పంపండి, ఆపకండి. (pampandi, aapakandi)
Send, don't stop. (సెండ్, డోంట్ స్టాప్)
17. మనం మాట్లాడుతున్నది నేను రాస్తున్నాను. (manam
maatlaaduthunnadhi nenu raasthunnaanu)
I am writing what we are
talking. (ఐ యాం రైటింగ్ వాట్ వి ఆర్
టాకింగ్)
18. నేను వ్రాస్తున్నాను మరియు పంపుతున్నాను. (nenu
vraasthunnaanu mariyu pamputhunnaanu)
I am writing and
sending. (ఐ యాం రైటింగ్ అండ్ సెండింగ్)
19. వారు డబ్బు చెల్లించలేదా? (vaaru dabbu chellinchaledhaa?)
Didn't they pay money? (డిడంట్ దె పె మనీ?)
20. అవును, వారు డబ్బు చెల్లించారు. (avunu, vaaru dabbu chellinchaledhu)
Yes, they did pay money. (యెస్, దె డిడ్ పె మనీ)
21. డబ్బు చెల్లించమని వారిని అడగండి. (dabbu chellinchamani vaarini adagandi)
Ask them to pay money. (ఆస్క్ దెం టు పె మనీ)
22. సరే, నేను అడుగుతాను. (sare, nenu aduguthaanu)
Ok, I will ask. (ఓకె, ఐ విల్ ఆస్క్)
23. మర్చిపోకండి. (marchipokandi)
Don't forget. (డోంట్ ఫర్గెట్)
24. నేను మర్చిపోను. (nenu marchiponu)
I will not forget. (ఐ విల్ నాట్ ఫర్గెట్)
25. ఇది అయిపోయిందా? (idhi ayipoyindhaa?)
Is this over? (ఈజ్ దిస్ ఓవర్?)