Questions
1. అవును, ఇది అయిపోయింది.
2. మీరు వ్రాసారా?
3. అవును, నేను వ్రాసాను
4. లేదు, నేను రాయలేదు.
5. నేను ఏమి రాయాలి?
6. మీరు అన్నీ రాయాలి.
7. అక్కడ స్థలం ఉంది.
8. నేను అక్కడ కూర్చోవచ్చా?
9. అవును, మీరు అక్కడ కూర్చోవచ్చు.
10. నేను నిన్ను గమనిస్తున్నాను
11. మీరు మౌనంగా ఉండట్లేదు.
12. మీ ఫోన్‌కు లాక్ ఉందా?
13. లేదు, నా ఫోన్‌కు లాక్ ఉంది .
14. చెప్పండి, మీరు ఏమి చదివారో
15. మీరు ఎందుకు రాయట్లేదు?
16. నేను నిన్న రాలేదు.
17. నేను నిన్న నా అమ్మమ్మ ఇంటికి వెళ్లాను.
18. మీరు రావచ్చు.
19. నేను రావచ్చా?
20. ఇది నాది కాదు.
21. మీరు సుష్మా?
22. అవును, నేను సుష్మ.
23. మీరు సుష్మ కాదా?
24. లేదు, నేను సుష్మను కాదు.
25. మీరు ఎవరిని అడిగారు?
Spoken English Test – 22
Answers
1. అవును, ఇది అయిపోయింది.
Yes, this is over.
2. మీరు వ్రాసారా?
Did you write?
3. అవును, నేను వ్రాసాను
Yes, I did write
4. లేదు, నేను రాయలేదు.
No, I did not write.
5. నేను ఏమి రాయాలి?
What should I write?
6. మీరు అన్నీ రాయాలి.
You should write all.
7. అక్కడ స్థలం ఉంది.
There is place.
8. నేను అక్కడ కూర్చోవచ్చా?
May I sit there?
9. అవును, మీరు అక్కడ కూర్చోవచ్చు.
Yes, you may sit there.
10. నేను నిన్ను గమనిస్తున్నాను
I am observing you
11. మీరు మౌనంగా ఉండట్లేదు.
You are not being
silent.
12. మీ ఫోన్‌కు లాక్ ఉందా?
Is lock to your phone?
13. లేదు, నా ఫోన్‌కు లాక్ ఉంది .
No, lock is to my phone.
14. చెప్పండి, మీరు ఏమి చదివారో
Tell, what you did read
15. మీరు ఎందుకు రాయట్లేదు?
Why are not you writing?
16. నేను నిన్న రాలేదు.
I did not come
yesterday.
17. నేను నిన్న నా అమ్మమ్మ ఇంటికి వెళ్లాను.
I did go to my grand
mother home yesterday.
18. మీరు రావచ్చు.
You may come.
19. నేను రావచ్చా?
May I come?
20. ఇది నాది కాదు.
This is not mine.
21. మీరు సుష్మా?
Are you Sushma?
22. అవును, నేను సుష్మ.
Yes, I am Sushma.
23. మీరు సుష్మ కాదా?
Aren’t you Sushma?
24. లేదు, నేను సుష్మను కాదు.
No, I am not Sushma.
25. మీరు ఎవరిని అడిగారు?
Whom did you ask?
Spoken English Test – 22
Answers
1. అవును, ఇది అయిపోయింది. (avunu, dhis ayipoindhi)
Yes, this is over. (యెస్, దిస్ ఈజ్ ఓవర్)
2. మీరు వ్రాసారా? (meeru vraasaaraa?)
Did you write? (డిడ్ యు రైట్?)
3. అవును, నేను వ్రాసాను (avunu, nenu vraasaanu)
Yes, I did write (యెస్, ఐ డిడ్ రైట్)
4. లేదు, నేను రాయలేదు. (ledhu, nenu raayaledhu)
No, I did not write. (నొ, ఐ డిడ్ నాట్ రైట్)
5. నేను ఏమి రాయాలి? (nenu emi raayaali?)
What should I write? (వాట్ శుడ్ ఐ రైట్?)
6. మీరు అన్నీ రాయాలి. (meeru annee
raayaali)
You should write all. (యు శుడ్ రైట్ ఆల్)
7. అక్కడ స్థలం ఉంది. (akkada sthalam undhi)
There is place. (దెర్ ఈజ్ ప్లేస్)
8. నేను అక్కడ కూర్చోవచ్చా? (nenu akkada koorchovachchaa?)
May I sit there? (మె ఐ సిట్ దెర్?)
9. అవును, మీరు అక్కడ కూర్చోవచ్చు. (avunu, meeru akkada koorchovachchu)
Yes, you may sit there. (యెస్, యు మె సిట్ దెర్)
10. నేను నిన్ను గమనిస్తున్నాను (nenu ninnu
gamanisthunnaanu)
I am observing you (ఐ యాం ఆబ్సర్వింగ్ యు)
11. మీరు మౌనంగా ఉండట్లేదు. (meeru mounamugaa undatledhu)
You are not being
silent. (యు ఆర్ నాట్ బీయింగ్ సైలెంట్)
12. మీ ఫోన్‌కు లాక్ ఉందా? (mee phone ku lock undhaa?)
Is lock to your phone? (ఈజ్ లాక్ టు యువర్ ఫోన్?)
13. లేదు, నా ఫోన్‌కు లాక్ ఉంది . (ledhu, naa phone ku lock undhi)
No, lock is to my phone. (నొ, లాక్ నా ఫోన్ కి లేదు)
14. చెప్పండి, మీరు ఏమి చదివారో (cheppandi, meeru emi
chadhivaaro)
Tell, what you did read (టెల్, వాట్ యు డిడ్ రీడ్)
15. మీరు ఎందుకు రాయట్లేదు? (meeru endhuku
raayatledhu?)
Why are not you writing? (వై ఆర్ నాట్ యు రైటింగ్?)
16. నేను నిన్న రాలేదు. (nenu ninna
raaledhu)
I did not come
yesterday. (ఐ డిడ్ నాట్ కం యెస్టర్డే)
17. నేను నిన్న నా అమ్మమ్మ ఇంటికి వెళ్లాను. (nenu ninna naa ammamma intiki vellaanu)
I did go to my grand
mother home yesterday. (ఐ డిడ్ గొ టు మై గ్రాండ్ మదర్ హోమ్ యెస్టర్డే )
18. మీరు రావచ్చు. (meeru raavachchu)
You may come. (యు మె కం)
19. నేను రావచ్చా? (nenu raavachchaa?)
May I come? (మె ఐ కం?)
20. ఇది నాది కాదు. (idhi naadhi kaadhu)
This is not mine. (దిస్ ఈజ్ నాట్ మైన్)
21. మీరు సుష్మా? (meeru Sushma?)
Are you Sushma? (ఆర్ యు సుష్మ?)
22. అవును, నేను సుష్మ. (avunu, nenu Sushma)
Yes, I am Sushma.(యెస్, ఐ యాం సుష్మ)
23. మీరు సుష్మ కాదా? (meeru Sushma kaadhaa?)
Aren’t you Sushma? (ఆరెంట్ యు సుష్మ?)
24. లేదు, నేను సుష్మను కాదు. (ledhu, nenu Sushma nu kaadhu)
No, I am not Sushma. (నొ, ఐ యాం నాట్ సుష్మ)
25. మీరు ఎవరిని అడిగారు? (meeru evarini adigaaru?)
Whom did you ask? (హూమ్ డిడ్ యు ఆస్క్?)