Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English Test - 23

Spoken English Test – 23

Questions :

1. నాది కానిది నాకు వద్దు (ఇది నాది కాదు. ఇది నాకు వద్దు)

2. ఇది నీది కాదా?

3. మాట్లాడకుండా ఉండలేవా? (నువ్వు సైలెంట్ గా ఉండలేవా?)

4. నా వెంట పడకు (నన్ను ఫాలో అవ్వకు)

5. నీ వెంట ఎవరు పడ్డారు? (నిన్ను ఎవరు ఫాలో అయ్యారు?)

6. ఇది  ఎవరిది? (ఇది ఎవరి వస్తువు?)

7. నేను మాట్లాడకుండా ఉండలేను. (నేను సైలెంట్ గా ఉండలేను)

8. నేను ఎప్పుడూ ఏదో మాట్లాడుతు ఉంటాను.

9. నిన్ను ఎవరు ఆపారు?

10. నువ్వు ఆమెని ఆపలేదా?

11. నువ్వు వర్షాన్ని ఆపలేవా?

12. లేదు, నేను వర్షాన్ని ఆపలేను.

13. నేను ఇద్దామనుకున్నా (నేను ఇవ్వాలని అనుకున్నాను)

14. నేను ఇవ్వలేకపోయాను

15. నీలి నీలి ఆకాశం ఇవ్వాలనుకున్నాను.

16. ఏదైనా కానుక ఇవ్వాలి.

17. చూడగానే నచ్చాలి. (నేను చూస్తే, నాకు అది నచ్చాలి)

18. ఇది బాలేదు

19. వేరేది తీసుకో

20. నేను ఇదే తీసుకుంటాను

21. నీ ఇష్టం

22. ఎవరు ఏది చెప్పిన విని చేస్తావు.

23. అందరు నిజాలు చెప్తారా?

24. నాకు అందరి గురించి తెలియదు.

25. నేను అందరు మంచి వాళ్ళని అనుకుంటాను.


Spoken English Test – 23

Answers

1. నాది కానిది నాకు వద్దు (ఇది నాది కాదు. ఇది నాకు వద్దు) (naadhi kaanidhi naaku vadhdhu) (idhi naadhi kaadhu, idhi naaku vadhdhu)

This is not mine. I do not want this.  (దిస్ ఈజ్ నాట్ మైన్. ఐ డు నాట్ వాంట్ దిస్)


2. ఇది నీది కాదా? (idhi needhi kaadhaa?)

Isn't this yours? (ఈజంట్ దిస్ యువర్స్?)


3. మాట్లాడకుండా ఉండలేవా? (నువ్వు సైలెంట్ గా ఉండలేవా?) (maatlaadakundaa undalevaa?) (nuvvu silent gaa undalevaa?) 

Can't you be silent? (కాంట్ యు బి సైలెంట్?)


4. నా వెంట పడకు (నన్ను ఫాలో అవ్వకు) (naa venta padaku) (nannu follow avvaku)

Do not follow me (డు నాట్ ఫాలో మి)


5. నీ వెంట ఎవరు పడ్డారు? (నిన్ను ఎవరు ఫాలో అయ్యారు?) (nee venta evaru paddaaru?) (ninnu evaru follow ayyaaru?)

Who did follow you? (హు డిడ్ ఫాలో యు?)


6. ఇది ఎవరిది? (ఇది ఎవరి వస్తువు?) (idhi evaridhi?) (idhi evari vasthuvu?)

Whose item is this? (హూస్ ఐటెమ్ ఈజ్ దిస్?)


7. నేను మాట్లాడకుండా ఉండలేను. (నేను సైలెంట్ గా ఉండలేను) (nenu maatlaadakundaa undalenu)

I can not be silent (ఐ కెన్ నాట్ బి సైలెంట్)


8. నేను ఏదో మాట్లాడుతు ఉంటాను. (nenu edho maatlaaduthu untaanu)  

 I will be talking something. (ఐ విల్ బి టాకింగ్ సంథింగ్)


9. నిన్ను ఎవరు ఆపారు? (ninnu evaru aapaaru?)

Who did stop you? (హు డిడ్ స్టాప్ యు?)


10. నువ్వు ఆమెని ఆపలేదా? (nuvvu aameni aapaledhaa?)

Did not you stop her? (డిడ్ నాట్ యు స్టాప్ హర్?)


11. నువ్వు వర్షాన్ని ఆపలేవా? (nuvvu varshaanni aapalevaa?)

Can’t you stop rain? (కాంట్ యు స్టాప్ రెయిన్?)


12. లేదు, నేను వర్షాన్ని ఆపలేను.  (ledhu, nenu varshaanni aapalenu)

No, I can’t stop rain. (నొ, ఐ కాంట్ స్టాప్ రెయిన్)


13. నేను ఇద్దామనుకున్నా (నేను ఇవ్వాలని అనుకున్నాను)  (nenu idhdhaamanukunnaa (nenu ivvaalani anukunnaanu)

I did think to give (I wanted to give) (ఐ డిడ్ థింక్ టు గివ్) (ఐ వాంటెడ్ టు గివ్)


14. నేను ఇవ్వలేకపోయాను (nenu ivvalekapoyaanu)

I could not give  (ఐ కుడ్ నాట్ గివ్)


15. నీలి నీలి ఆకాశం ఇవ్వాలనుకున్నాను. (neeli neeli aakasham ivvaalanukunnaanu)

I did think to give blue sky (I wanted to give blue sky) (ఐ డిడ్ థింక్ టు గివ్ బ్లు స్కై) (ఐ వాంటెడ్ టు గివ్ బ్లు స్కై)


16. ఏదైనా కానుక ఇవ్వాలి.  (edhainaa kaanuka ivvaali)

I should give something gift. (ఐ శుడ్ గివ్ సంథింగ్ గిఫ్ట్)


17. చూడగానే నచ్చాలి. (నేను చూస్తే, నాకు అది నచ్చాలి) (choodagaane nachchaali) (nenu choosthe, naaku adhi nachchaali)

If I will see, I should like that. (ఇఫ్ ఐ విల్ సి, ఐ శుడ్ లైక్ దట్)


18. ఇది బాలేదు (idhi baaledhu)

This is not nice (దిస్ ఈజ్ నాట్ నైస్)


19. వేరేది తీసుకో (veredhi theesuko)

Take another one (టేక్ అనదర్ వన్)


20. నేను ఇదే తీసుకుంటాను (nenu idhe theesukuntaanu)

I will take this (ఐ విల్ టేక్ దిస్)


21. నీ ఇష్టం (nee ishtam)

Your wish (your like) (యువర్ విష్)(యువర్ లైక్)


22. ఎవరు ఏది చెప్పిన విని చేస్తావు. (ఎవరైనా చెప్తే, నువ్వు విని చేస్తావు) (evaru edhi cheppina vini chesthaavu) (evarainaa chepthe, nuvvu vini chesthaavu)

If anybody will tell, you will listen and do (ఇఫ్ ఎనిబడి విల్ టెల్, యు విల్ లిజన్ అండ్ డు)


23. అందరు నిజాలు చెప్తారా? (andharu nijaalu chepthaaraa?)

Will all persons tell truth? (విల్ ఆల్ పర్సన్స్ టెల్ ట్రూత్?)


24. నాకు అందరి గురించి తెలియదు. (naaku andhari gurinchi theliyadhu)

I did know about all person. (ఐ డిడ్ నొ ఎబౌట్ ఆల్ పర్సన్స్)


25. నేను అందరు మంచి వాళ్ళని అనుకుంటాను. (nenu andharu manchi vaallaani anukuntaanu)

I will think, all persons are good persons. (ఐ విల్ థింక్, ఆల్ పర్సన్స్ ఆర్ గుడ్ పర్సన్స్)  


         BEFORE        NEXT