Questions :
నువ్వు, స్టైల్ చూపించకు
అతడు స్టైల్ పర్సన్
వాడు స్టైల్
చూపిస్తున్నాడు
నీకు ఎందుకు స్టైల్?
నువ్వు ఎందుకు స్టైల్
చూపిస్తున్నావు?
అందరు స్టైల్
చూపిస్తున్నారు. నేను స్టైల్ చూపిస్తున్నాను.
నీది వాడిది సేమ్ డ్రెస్.
అది మీ ఇద్దరికి సూట్ అయ్యింది.
మీరు మీ చెవులను కాటన్ బడ్స్
తో శుభ్రం చేస్తున్నారా?
మీకు షాకింగ్ న్యూస్.
మీరు జంక్ ఫుడ్ తింటారా?
మీకు గుండెపోటు వస్తదా?
మంత్రులను తిట్టిన పవన్ కల్యాణ్.
పవన్ కల్యాణ్ ని తిట్టిన మంత్రులు.
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్
లు గా అపోసిషన్ పార్టీ నాయకులు.
మీకు ఇంటి లోన్ కావాలా?
మీకు బట్టతల వస్తుందా?
మనం చుండ్రు సమస్య పోవడానికి
ఏమి చేయాలి?
మీది ఏ రాశి?
షుగర్ రావడానికి ప్రధాన కారణం
ఏమిటి?
బిపిటి రైస్ వలన షుగర్ వస్తుందా?
బిపిటి రైస్ కి షుగర్ కి ఏమైనా
సంబంధo ఉందా?
మీరు ఎప్పుడు పుట్టారు?
మీరు ఎక్కడ పుట్టారు?
మీరు బస్సులో ప్రయాణిస్తున్నారా?
ఆమె అలాంటి పనులు చేస్తుందా?
అతడు చల్లటి నీటితో స్నానం
చేశాడా?
Answers :
నువ్వు, స్టైల్ చూపించకు (nuvvu, style choopinchaku)
You, don’t show style (యు, డోంట్ షొ స్టైల్)
అతడు స్టైల్ పర్సన్ (athadu style person)
He is style person (హి ఈజ్ స్టైల్ పర్సన్)
వాడు స్టైల్
చూపిస్తున్నాడు (vaadu style choopisthunnaadu)
He is showing style (హి ఈజ్ షోయింగ్ స్టైల్)
నీకు ఎందుకు స్టైల్? (neeku endhuku style?)
Why style to you? (వై స్టైల్ టు యు?)
నువ్వు ఎందుకు స్టైల్
చూపిస్తున్నావు? (nuvvu endhuku style choopisthunnaavu?)
Why are you showing
style? (వై ఆర్ యు షోయింగ్ స్టైల్)
అందరు స్టైల్ చూపిస్తున్నారు. నేను స్టైల్ చూపిస్తున్నాను. (andharu style choopisthunnaaru. nenu style choopisthunnaanu)
All are showing style. I
am showing style. (ఆల్ ఆర్ షోయింగ్ స్టైల్. ఐ యాం షోయింగ్ స్టైల్)
నీది వాడిది సేమ్ డ్రెస్. అది మీ ఇద్దరికి సూట్ అయ్యింది. (needhi vaadidhi same dress. adhi mee iddhariki suit kaaledhu)
Your dress and his dress
is same. That is suitable to you two members. (యువర్ డ్రెస్ అండ్ హిస్ డ్రెస్ ఈజ్ సెం)
మీరు మీ చెవులను కాటన్ బడ్స్
తో శుభ్రం చేస్తున్నారా? (meeru mee chevulanu cotton buds tho shubhram chesthunnaaraa?)
Are you cleaning your ears
with cotton buds? (ఆర్ యు క్లీనింగ్ యువర్ ఇయర్స్ విత్ కాటన్ బడ్స్?)
మీకు షాకింగ్ న్యూస్. (meeku shocking news)
A shocking news to you. (ఎ షాకింగ్ న్యూస్ టు యు)
మీరు జంక్ ఫుడ్ తింటారా? (meeru junk food thintaaraa?)
Will you eat junk food? (విల్ యు ఈట్ జంక్ ఫుడ్?)
మీకు గుండెపోటు వస్తదా? (meeku gundepotu vasthadhaa?)
Will you get heart stroke? (విల్ యు గెట్ హార్ట్ స్ట్రోక్?)
మంత్రులను తిట్టిన పవన్ కల్యాణ్. (manthrulanu thittina Pawan Kalyan)
Pavan Kalyan did scold
ministers (పవన్ కల్యాణ్ డిడ్ స్కొల్డ్ మినిస్టర్స్)
పవన్ కల్యాణ్ ని తిట్టిన మంత్రులు. (Pawan Kalyan ni thittina manthrulu)
Ministers did scold
Pavan kalian (మినిస్టర్స్ డిడ్ స్కొల్డ్ పవన్ కళ్యాణ్)
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ లు గా అపోసిషన్ పార్టీ నాయకులు. (Telangana brand ambassador lu gaa opposition party naayakulu)
Opposition party leaders
are as Telangana brand ambassadors (అపోసిషన్ పార్టీ లీడర్స్ ఆర్ యాస్ తెలంగాణ బ్రాండ్ అంబాసడర్స్)
మీకు ఇంటి లోన్ కావాలా? (meeku inti loan kaavaalaa?)
Do you want home loan? (డు యు వాంట్ హోమ్ లోన్?)
మీకు బట్టతల వస్తుందా? (meeku battathala vasthundhaa?)
Are you getting bald
head? (ఆర్ యు గెట్టింగ్ బాల్డ్ హెడ్?)
మనం చుండ్రు సమస్య పోవడానికి
ఏమి చేయాలి? (manam chundru samasya povadaaniki emi cheyaali?)
What should we do to go
dandruff problem? (వాట్ శుడ్ వి డు టు గొ డాండృఫ్ ప్రాబ్లం)
మీది ఏ రాశి? (meedhi a raashi?)
What is your zodiac
sign? (వాట్ ఈజ్ యువర్ జోడియాక్ సైన్?)
షుగర్ రావడానికి ప్రధాన కారణం
ఏమిటి? (Sugar raavadaaniki pradhaana kaaranam emiti?)
What is the reason to
get sugar? (వాట్ ఈజ్ ద రీజన్ టు గెట్ షుగర్?)
బిపిటి రైస్ వలన షుగర్ వస్తుందా? (BPT rice valana sugar vasthundhaa?)
Is sugar coming through
BPT rice? (ఈజ్ షుగర్ కమింగ్ త్రొ బిపిటి రైస్?)
బిపిటి రైస్ కి షుగర్ కి ఏమైనా
సంబంధo ఉందా? (BPT rice ki sugar ki emainaa sambhandham undhaa?)
Is any relation to BPT
rice and Sugar? (ఈజ్ ఎనీ రిలేషన్ టు బిపిటి రైస్ అండ్ షుగర్?)
మీరు ఎప్పుడు పుట్టారు? (meeru eppudu puttaaru?)
When did you born? (వెన్ డిడ్ యు బొర్న్?)
మీరు ఎక్కడ పుట్టారు? (meeru ekkada puttaaru?)
Where did you born? (వేర్ డిడ్ యు బొర్న్?)
మీరు బస్సులో ప్రయాణిస్తున్నారా? (meeru bus lo prayaanisthunnaaraa?)
Are you travelling in
bus? (ఆర్ యు ట్రావెలింగ్ ఇన్ బస్?)
ఆమె అలాంటి పనులు చేస్తుందా? (aame alaanti panulu chesthundhaa?)
Is she doing that type
of works? (ఈజ్ షి డుయింగ్ దట్ టైప్ ఆఫ్ వర్క్స్?)
అతడు చల్లటి నీటితో స్నానం
చేశాడా? (athadu challati neetitho snaanam cheshaadaa?)
Did he do bath with cold water? (డిడ్ హి డు బాత్ విత్ కోల్డ్ వాటర్?)