Questions
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ శ్రీలంక
కి తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు.
మహీంద్రా కంపనీ XUV700 ని రిలీజ్ చేసింది.
కొంతమంది పోసాని ఇంటిమీద రాళ్ళని
విసిరారు.
స్టాక్ మార్కెట్లు నస్టాల్లో
ముగిశాయి.
దీదీ ఎన్నికల్లో పోటీచేసింది.
బిపిటి వలన షుగర్, బీపీ లు వస్తున్నాయి.
కంపనీ షావోమి 11 లైట్ ఎన్
ని లాంచ్ చేసింది.
కంపనీలు ఎలక్ట్రిక్ స్కూటర్
లను తయారుచేస్తున్నాయి.
ఇండియాను పరిపాలిస్తున్న కార్పొరేట్
కంపనీలు.
బ్యాంక్ పరీక్షలు రాసేవారికి
గుడ్ న్యూస్.
మంచి వాసన వస్తుందా?
లేదు, మంచి వాసన రావట్లేదు.
కోరోనా కు ఆయుర్వేద మందు ఉంది.
భయం వలన మనుషులు చనిపోతున్నారు
కోరోన తో కాదు.
భయపడకండి
దేవుడిని అడగండి
దేవుడు మీకు సహాయం చేస్తాడు.
సంతోషమే సగం బలం
ఎల్లపుడూ సంతోషముగా ఉండండి.
భయమే మరణం. దైర్యమే జీవం.
భయాన్ని జయించిన వాడు దేనినైనా
జయించగలడు.
మీకు మంచి జరుగుతది.
ఆహారమే ఔషధం.
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు డాన్స్ చేశారు. (kendhra manthri Kiran Rijiju dance cheshaaru)
Central minister Kiren
Rijiju did dance. (సెంట్రల్ మినిస్టర్ కిరణ్ రిజిజు డిడ్ డ్యాన్స్)
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ శ్రీలంక కి తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు. (green India chalenj Srilanka ki theesukellaalani anukuntunnaaru)
They are thinking to
take green India challenge to Srilanka (దె ఆర్ థింకింగ్ టు టేక్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ టు శ్రీలంక)
మహీంద్రా కంపనీ XUV700 ని రిలీజ్ చేసింది. (Mahindra company XUV700 ni release chesindhi)
Mahindra company did release XUV700 (మహీంద్ర కంపనీ డిడ్ రిలీజ్ XUV700 )
కొంతమంది పోసాని ఇంటిమీద రాళ్ళని
విసిరారు. (konthamandhi Posani intimeedha raallani visiraaru)
Some persons did throw
stones on Posani home (సం పర్సన్స్ డిడ్ త్రొ స్టోన్స్ ఆన్ పోసాని హోమ్)
స్టాక్ మార్కెట్లు నస్టాల్లో
ముగిశాయి. (stock marketlu nastaallo mugishaayi)
Stock markets were
closed in losses (స్టాక్ మార్కెట్స్ వర్ క్లోజ్డ్ ఇన్ లాస్సెస్)
దీదీ ఎన్నికల్లో పోటీచేసింది. (dheedhi ennikallo poteechesindhi)
Dheedhi did participate
in elections (దీదీ డిడ్ పార్టీసిపేట్ ఇన్ ఎలక్షన్స్)
బిపిటి రైస్ వలన షుగర్, బీపీ లు వస్తున్నాయి. (BPT rice valana sugar, bp lu vasthunnaayi)
Sugar and BP’s are coming
through BPT rice (షుగర్ అండ్ బిపీస్ ఆర్ కమింగ్ త్రొ బిపిటి రైస్)
చైనా కంపనీ షావోమి 11 లైట్ ఎన్ ని లాంచ్ చేసింది. (China company shaomi 11 light ni launch chesindhi)
China company did launch
Shaomi 11 light N. (చైనా కంపనీ డిడ్ లాంచ్ శావొమి 11 లైట్ ఎన్)
కంపనీలు ఎలక్ట్రిక్ స్కూటర్
లను తయారుచేస్తున్నాయి. (companeelu electric scooterlanu thayaaruchesthunnaayi)
Companies are making
electric scooters (కంపనీస్ ఆర్ మేకింగ్ ఎలక్ట్రానిక్ స్కూటర్స్)
ఇండియాను పరిపాలిస్తున్న కార్పొరేట్
కంపనీలు. (India nu paripaalisthunna corporate companeelu)
Corporate companies are
ruling India. (కార్పొరేట్ కంపనీస్ ఆర్ రూలింగ్ ఇండియా)
బ్యాంక్ పరీక్షలు రాసేవారికి గుడ్ న్యూస్. (bank pareekshalu raasevaariki good news)
Good news to who are
writing bank jobs (గుడ్ న్యూస్ టు హు ఆర్ రైటింగ్ బ్యాంక్ జాబ్స్)
మంచి వాసన వస్తుందా? (manchi vaasana vasthundhaa?)
Is good smell coming? (ఈజ్ గుడ్ స్మెల్ కమింగ్?)
లేదు, మంచి వాసన రావట్లేదు. (ledhu, manchi vaasana raavatledhu)
No, good smell is not
coming (నొ, గుడ్ స్మెల్ ఈజ్ నాట్ కమింగ్)
కోరోనా కు ఆయుర్వేద మందు ఉంది. (coronaa ku aayurvedha mandhu undhi)
Ayurvedic medicine is to
Corona. (ఆయుర్వేదిక్ మెడిసిన్ ఈజ్ టు కొరోన)
భయం వలన మనుషులు చనిపోతున్నారు కోరోన తో కాదు. (bhayam valana manushulu chanipothunnaaru corona tho kaadhu)
People are dying with
fear not with corona. (పీపుల్ ఆర్ డైయింగ్ విత్ ఫియర్ నాట్ విత్ కొరోన)
భయపడకండి (bhayapadakandi)
Don’t fear (డోంట్ ఫియర్)
దేవుడిని అడగండి (dhevudini adagandi)
Ask God. (ఆస్క్ గాడ్)
దేవుడు మీకు సహాయం చేస్తాడు. (dhevudu meeku sahaayam chesthaadu)
God will help to you (గాడ్ విల్ హెల్ప్ టు యు)
సంతోషమే సగం బలం (santhoshame sagam balam)
Half strength is with
happy (హాఫ్ స్ట్రెగ్త్ ఈజ్ విత్ హ్యాపీ)
ఎల్లపుడూ సంతోషముగా ఉండండి. (ellappudu santhoshamugaa undandi)
Be happy always (బి హ్యాపీ ఆల్వెస్)
భయమే మరణం. దైర్యమే జీవం. (bhayame maranam. dhairyame jeevam)
Death is with fear. Life
is with dare. (డెత్ ఈజ్ విత్ ఫియర్. లైఫ్ ఈజ్ విత్ డేర్)
భయాన్ని జయించిన వాడు దేనినైనా జయించగలడు. (bhayaanni jayinchina vaadu dheninainaa jayinchagaladu)
Who will win fear, he
can win anything (హు విల్ విన్ ఫియర్, హి కెన్ విన్ ఎనీథింగ్)
మీకు మంచి జరుగుతది. (meeku manchi jaruguthundhi)
Good will happen to you. (గుడ్ విల్ హ్యాపెన్ టు యు)
ఆహారమే ఔషధం.(aahaarame aushadham)
Food is as medicine. (ఫుడ్ ఈజ్ యాస్ మెడిసిన్)