Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English Test - 26

Questions :

మీకు ఇది ఎక్కడ దొరికింది? (మీరు ఇది ఎక్కడ పొందారు?)

మాకు ఇది ఇక్కడే దొరికింది. (మేము ఇది ఇక్కడే పొందాము)

నువ్వు నాకెందుకు చెప్పలేదు?

నువ్వు నాకు చెప్పి ఉంటే, నేను ఏదైనా చేసి ఉండవచ్చు.

నాకు అన్నీ తెలుసని నువ్వు అనుకుని ఉంటే, అది తప్పు 

నేను మార్చే ప్రసక్తే లేదు. (నేను మార్చను)

మేము చాలా దూరం నుండి వచ్చాము. కానీ, ఇక్కడ ఏర్పాట్లు చేయబడలేదు.

ఏర్పాట్లు చేసి ఉంటే, మేము సంతోషముగా ఉంటాము.

ఇది నిజo కాదా?

లేదు, ఇది నిజం కాదు

మీరు ఎలా ఆలోచిస్తే, ప్రతీది  అలాగే జరుగుతది.

ఈ కూర బాలేదు. నువ్వు కూర మంచిగా చేయవచ్చు కదా.

నేను ఈ కూర మంచిగానే చేసాను. నీ నోరే బాలేదు.

నా నోరు బాలేదు అని అంటావా?

అవును, నేను అంటాను.

నువ్వు అంటే, నేను సైలెంట్ గా ఉంటానా?

నువ్వు సైలెంట్ గా ఉండకుండ, ఏమి చేస్తావు?

నేను ఏమైనా చేయగలను.

ఈ నాలుగు తప్పులు చేయవద్దు. మీరు ఈ తప్పులు చేస్తే, మీ జీవితం నాశనం అవుతది.





Spoken English Test - 26

Answers :

మీకు ఇది ఎక్కడ దొరికింది? (మీరు ఇది ఎక్కడ పొందారు?) (meeku idhi ekkada dhorikindhi?) (meeru idhi ekkada pondhaaru?)
Where did you get this? (వేర్ డిడ్ యు గెట్ దిస్?)

మాకు ఇది ఇక్కడే దొరికింది. (మేము ఇది ఇక్కడే పొందాము) (maaku idhi ikkade dhorikindhi) (memu idh ikkade pondhaamu)
We did get this here. (వి డిడ్ గెట్ దిస్ హియర్)

నువ్వు నాకెందుకు చెప్పలేదు? (nuvvu naakendhuku cheppaledhu?)
Why did not you tell to me? (వై డిడ్ నాట్ యు టెల్ టు మి?)

నువ్వు నాకు చెప్పి ఉంటే, నేను ఏదైనా చేసి ఉండవచ్చు.(nuvvu naaku cheppi unte, nenu edhainaa chesi undavacchu)
If you did tell to me, i might done anything. (ఇఫ్ యు డిడ్ టెల్ టు మి, ఐ మైట్ డన్ ఎనీథింగ్)

నాకు అన్నీ తెలుసని నువ్వు అనుకుని ఉంటే. అది తప్పు (naaku annee thelusani nuvvu anukuni unte. adhi thappu)
If you did think, I did know all. That is wrong. (ఇఫ్ యు డిడ్ థింక్, ఐ డిడ్ నొ ఆల్. దట్ ఈజ్ రాంగ్)

నేను మార్చే ప్రసక్తే లేదు. (నేను మార్చను)(nenu maarche prasakthe ledhu) (nenu maarchanu)
I will not change. (ఐ విల్ నాట్ చేంజ్)

మేము చాలా దూరం నుండి వచ్చాము. కానీ, ఇక్కడ ఏర్పాట్లు చేయబడలేదు.(memu chaalaa dhooram nundi vacchaamu. kaanee, ikkada erpaatlu cheyabadaledhu)
We did come from long distance. But, arrangements were not done. (వి డిడ్ కం ఫ్రమ్ లాంగ్ డిస్టన్స్. బట్, అరెంజ్ మెంట్స్ వర్ నాట్ డన్) 

ఏర్పాట్లు చేసి ఉంటే, మేము సంతోషముగా ఉంటాము. (erpaatlu chesi unte, memu santhoshamugaa untaamu)
If you did do arrangements, we will be happy. (ఇఫ్ యు డిడ్ డు అరెంజ్ మెంట్స్, వి విల్ బి హ్యాపి)

ఇది నిజo కాదా? (idhi nijam kaadhaa?)
Is not this true? (ఈజ్ నాట్ దిస్ ట్రు?)

లేదు, ఇది నిజం కాదు (ledhu, idhi nijam kaadhu)
No, this is not true (నొ, దిస్ ఈజ్ నాట్ ట్రు)

మీరు ఎలా ఆలోచిస్తే, ప్రతీది  అలాగే జరుగుతది. (meeru elaa aalochisthe, pratheedhi alaage jaruguthadhi)
How you will think, everything will happen like that. (హౌ యు విల్ థింక్, ఎవ్రీథింగ్ విల్ హ్యపెన్ లైక్ దట్)

ఈ కూర బాలేదు. నువ్వు కూర మంచిగా చేయవచ్చు కదా. (ee koora baaledhu. nuvvu koora manchigaa cheyavacchu kadhaa)
This curry is not good. You may make curry good na. (దిస్ కర్రీ ఈజ్ నాట్ గుడ్. యు మె మేక్ కర్రీ గుడ్ న) 

నేను ఈ కూర మంచిగానే చేసాను. నీ నోరే బాలేదు. (nenu ee koora manchigaane chesaanu. nee nore baaledhu)
I did make this curry good. Your mouth is not good. (ఐ డిడ్ మేక్ దిస్ కర్రీ గుడ్. యువర్ మౌత్ ఈజ్ నాట్ గుడ్)

నా నోరు బాలేదు అని అంటావా? (naa noru baaledu ani antaavaa?)
Will you tell, my mouth is not good? (విల్ యు టెల్, మై మౌత్ ఈజ్ నాట్ గుడ్?)

అవును, నేను అంటాను.(avunu, nenu antaanu)
Yes, I will tell. (యెస్, ఐ విల్ టెల్)

నువ్వు అంటే, నేను సైలెంట్ గా ఉంటానా? (nuvvu ante, nenu silent gaa untaanaa?)
If you will tell, will i be silent? (ఇఫ్ యు విల్ టెల్, విల్ ఐ బి సైలెంట్?)

నువ్వు సైలెంట్ గా ఉండకుండ, ఏమి చేస్తావు? (nuvvu silent gaa undakunda, emi chesthaavu?) 
You will not be silent, what will you do? (యు విల్ నాట్ బి సైలెంట్, వాట్ విల్ యు డు?)

నేను ఏమైనా చేయగలను.(nenu emainaa cheyagalanu)
I can do anything. ( ఐ కెన్ డు ఎనీథింగ్)

ఈ నాలుగు తప్పులు చేయవద్దు. మీరు ఈ తప్పులు చేస్తే, మీ జీవితం నాశనం అవుతది. (ee naalugu thappulu cheyavaddhu. meeru ee thappulu chesthe, mee jeevitham naashanam avuthadhi)
You should not do these four wrongs.If you will do these four wrongs, your life will be spoiled. (యు శుడ్ నాట్ డు దిస్ ఫోర్ రాంగ్స్. ఇఫ్ యు విల్ డు దిస్ ఫోర్ రాంగ్స్, యువర్ లైఫ్ విల్  బి స్పాయిల్డ్)

మంచిగా మాట్లాడు. (manchigaa maatlaadu)
Talk good (టాక్ గుడ్)


            BEFORE