How to understand English Test
1. Time is over
2. There is 5 minutes time to over 5 o'clock
3. We should go in 5 minutes
4. Last 5 minutes to go
5. Government did release exam schedule
6. We must follow schedule
7. We are doing our try after that their interest
8. That is our responsibility
9. Follow the rules
10. Rules are for human, not human for rules
11. Why did you come late?
12. Why are you coming late?
13. You should come before 9’o clock
15. What are those?
16. Can you hear?
17. Can you hear me?
18. Are you hearing?
19. Sir, you did tell about this not about that
20. When you will be perfect then they will be perfect
22. Are you thinking to talk
23. Yes,
I am thinking to talk
24. If you will think to talk, come here and talk
How to understand English Test – 9
Answers
1. Time is over
సమయం అయిపోయింది
2. There is 5 minutes time to over 5 o'clock
ఐదు గంటలు అయిపోవడానికి ఐదు నిమిషాల సమయం ఉంది
3. We should go in 5 minutes
మనం 5 నిమిషాల్లో వెళ్లాలి
4. Last
5 minutes to go
వెళ్లడానికి చివరి ఐదు నిమిషాలు
5. Government did release exam schedule
గవర్నమెంట్ పరీక్ష షెడ్యూల్ రిలీజ్ చేసింది
6. We must follow schedule
మనం షెడ్యూల్ తప్పకుండా అనుసరించాలి
7. We are doing our try after that their interest
మనం మన ప్రయత్నం చేస్తున్నాము తర్వాత వారి ఇష్టం
8. That is our responsibility
అది మన బాధ్యత
9. Follow
the rules
రూల్స్ పాటించండి
10. Rules are for human, not human for rules
రూల్స్ మనిషి కోసం, మనిషి రూల్స్ కోసం కాదు
11. Why
did you come late?
నువ్వు ఎందుకు లేటుగా
వచ్చావు?
12. Why are you coming late?
నువ్వు లేటుగా వస్తున్నావు?
13. You should come before 9’o clock
నువ్వు 9 గంటల లోపు రావాలి
వారు ఏమిటి?
15. What are those?
అవి ఏమిటి?
16. Can you hear?
నువ్వు వినగలవా?
17. Can you hear me?
నువ్వు నన్ను వినగలవా?
18. Are you hearing?
నువ్వు వింటున్నావా?
19. Sir, you did tell about this not about that
సర్, మీరు దీని గురించి చెప్పారు
దాని గురించి కాదు
20. When you will be perfect then they will be perfect
నువ్వు ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటావో అప్పుడు వారు పర్ఫెక్ట్ గా ఉంటారు
21. We extended time from 8:30 a.m. to 9 a.m.
మేము ఎనిమిది
గంటల నుండి తొమ్మిది గంటల వరకు
సమయాన్ని పెంచాము
22. Are
you thinking to talk
నువ్వు మాట్లాడాలని అనుకుంటున్నావా?
23. Yes,
I am thinking to talk
అవును,
నేను మాట్లాడాలని అనుకుంటున్నాను
24. If
you will think to talk, come here and talk
నువ్వు మాట్లాడాలనుకుంటే, ఇక్కడికి వచ్చి మాట్లాడండి
25. I
can not come to there
నేను అక్కడికి రాలేను