Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

How to understand English Test - 8

How to understand English Test 

 

1. Slowly

2. Don't shout 

3. Don't roam 

4. Don't fall 

5. Next two members 

6. Did you call me? 

7. Didn't you call me? 

8. Who are talking nice? 

9. You will get job 

10. Need your phone to me 

11. Don't tell unnecessary talks 

12. Don't tell unnecessary words 

13. I did buy with my first salary 

14. Maintain distance 

15. I did complete work 

16. Didn't you bring bag 

17. No, I did not bring bag 

18. There are seeing and writing 

19. Do salute 

20. Be ready for National Anthem 

21. He did break chalk piece 

22. It is not opening 

23. Aren’t you giving? 

24. They are thinking to go 

25. They are not thinking to go


How to understand English Test – 8

Answers

 

 1. Slowly

నెమ్మదిగా, నిదానంగా


2. Don't shout

అరవకు, అరవకండి


3. Don't roam

తిరగకు, తిరగకండి


4. Don't fall

పడకు, పడకండి


5. Next two members

తర్వాతి ఇద్దరు వ్యక్తులు


6. Did you call me?

నువ్వు నన్ను పిలిచావా? (మీరు నన్ను పిలిచారా?)


7. Didn't you call me?

నువ్వు నన్ను పిలవలేదా? (మీరు నన్ను పిలవలేదా?)  


8. Who are talking nice?

ఎవరు మంచిగా మాట్లాడుతున్నారు?


9. You will get job

నీకు జాబ్ వస్తది (నువ్వు జాబ్ పొందుతావు)


10. Need your phone to me

నాకు నీ ఫోన్ అవసరం


11. Don't tell unnecessary talks

అనవసరమైన మాటలు చెప్పకు (అనవసరమైన మాటలు చెప్పకండి)


12. Don't tell unnecessary words

అనవసరమైన పదాలు చెప్పకు (అనవసరమైన పదాలు చెప్పకండి)


13. I did buy with my first salary

నేను నా మొదటి శాలరీ తో కొన్నాను


14. Maintain distance

దూరం పాటించండి


15. I did complete work

నేను పని పూర్తి చేశాను


16. Didn't you bring bag

నువ్వు బ్యాగ్ తేలేదా? (మీరు బ్యాగు తేలేదా) మీరు బ్యాగ్ తీసుకురాలేదా?


17. No, I did not bring bag

లేదు, నేను బ్యాగు తేలేదు (లేదు, నేను బ్యాగ్ తీసుకురాలేదు)


18. There are seeing and writing

వారు చూస్తూ రాస్తున్నారు


19. Do salute

సెల్యూట్ చేయండి


20. Be ready for National Anthem

జాతీయ గీతం కోసం రెడీగా ఉండండి


21. He did break chalk piece

అతడు చాక్ పీస్ ని బ్రేక్ చేశాడు (విరగ్గొట్టాడు)


22. It is not opening

ఇది ఓపెన్ చేయట్లేదు


23. Aren’t you giving?

నువ్వు ఇవ్వట్లేవా?


24. They are thinking to go

వారు వెళ్లాలని అనుకుంటున్నారు


25. They are not thinking to go

వారు వెళ్లాలని అనుకోవట్లేదు


           BEFORE        NEXT