Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

స్కూల్ లో సంభాషణ

Conversation in School


1.     నువ్వు నిన్న ఎందుకు రాలేదు?

Why did not you come yesterday?


2. నేను నిన్న ఫంక్షన్ కి వెళ్ళాను.

I did go to function yesterday.


3. రావడం 

Come (coming)


4. వెళ్ళడం 

Go (going)


5. ఇక్కడ కూర్చోండి 

Sit here.


6. నువ్వు ఎప్పుడు వచ్చావు?

When did you come?


7. నేను ఇప్పుడే వచ్చాను.

I did come now.


8. నీతో ఎవరు వచ్చారు?

Who did come with you?


9. నాతో మా అమ్మ వచ్చింది.

My mother did come with me.


10. నువ్వు హోoవర్క్ చేసావా?

Did you do home work?


11. అవును, నేను హోంవర్క్ చేసాను.

Yes, I did do home work.


12. లేదు, నేను హోంవర్క్ చేయలేదు.

No, I did not do home work.


13. నీ బ్యాగ్ తే. (నీ బ్యాగ్ తీసుకొనిరా)

Bring your bag.


14. నా బ్యాగ్ ఇక్కడ లేదు.

My bag is not here.


16. నీ బ్యాగ్ ఎక్కడ ఉంది?

Where is your bag?


17. నా బ్యాగ్ ఇంట్లో ఉంది. 

My bag is in home.


18. నువ్వు రేపు బ్యాగ్ తేవాలి.

You should bring bag tomorrow.


19. సరే, నేను రేపు బ్యాగ్ తెస్తాను.

Ok, I will bring bag tomorrow.


20. ఆమె టిఫిన్ బాక్స్ ఎక్కడ ఉంది?

Where is her tiffin box?


21. ఆమె టిఫిన్ బాక్స్ బయట ఉంది.  

Her tiffin box is outside.


22. వెళ్ళి తీసుకొనిరా. (వెళ్ళి తే)  

Go and bring.


23. వాళ్ళు ఏం చేస్తున్నారు?

What are they doing?


24. వాళ్ళు గ్రౌండ్ లో ఆడుతున్నారు.

They are playing in ground.


1.     నువ్వు, వెళ్ళి వాళ్ళని పిలువు.

You, go and call them.