Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Spoken English - 51

నువ్వు హోం వర్క్ చేస్తావా?(nuvvu home work chesthaavaa?)

Will you do home work? (విల్ యు డు హోం వర్క్?)


అవును, నేను హోం వర్క్ చేస్తాను (avunu, nenu home work chesthaanu)

Yes, I will do home work (యెస్, ఐ విల్ డు హోం వర్క్)


గిన్నెల మీద మూత పెట్టు (ginnela meedha mootha pettu)

Put cap or plate on vessel (పుట్ క్యాప్ ఆర్ ప్లేట్ ఆన్ వెసెల్)


మూత ఇక్కడ లేదు (mootha ikkada ledhu)

No cap or plate here (నొ క్యాప్ ఆర్ ప్లేట్ హియర్)


మూత అక్కడే ఉంది. చూడు (mooth akkade undhi. Choodu)

See. Cap or plate is there. (సి, క్యాప్ ఆర్ ప్లేట్ ఈజ్ దేర్)


నువ్వే వచ్చి మూత పెట్టు. (nuvve vacchi mootha pettu)

You, come and put cap (యు, కం అండ్ పుట్ క్యాప్)


నువ్వు చిన్న పని కూడా చేయట్లెవు (nuvvu chinna pani koodaa cheyatlevu)

You are not doing small work (యు ఆర్ నాట్ డుయింగ్ స్మాల్ వర్క్)


నేను రేపటి నుండి చేస్తాను (nenu repati nundi chesthaanu)

I will do from tomorrow (ఐ విల్ డు ఫ్రమ్ టుమారో)


అలాగే కానీ, ఫోన్ రీఛార్జ్ చేయమన్నాను.  చేశావా? (alaage kaane, phone recharge cheyamannaanu. Cheshaavaa?)

ok, I said, do phone recharge. Did you do phone recharge? (ఒకే, ఐ సెడ్, డు ఫోన్ రీఛార్జ్. డిడ్ యు డు ఫోన్ రీఛార్జ్)


నా బ్యాంక్ లో బాలన్స్ లేదు (naa bank lo balance ledhu)

No balance in my bank (నొ బాలెన్స్ ఇన్ మీ బ్యాంక్)


నీ బ్యాంక్ లో నుండి నా దాంట్లోకి డబ్బులు పంపించు (nee bank lo nundi naa dhaantloki dabbulu pampinchu)

Send money from your bank to my bank (సెండ్ మనీ ఫ్రమ్ యువర్ బ్యాంక్ టు మీ బ్యాంక్)


నీ రీఛార్జ్ అయిపోయింది. చూడు.   (nee recharge ayipoyindhi. Choodu)

See. Your recharge is over. (సి. యువర్ రీఛార్జ్ ఈజ్ ఓవర్)


హలో చిన్ని. హాయ్. బావున్నావా? (halo chinni. Hai. Baavunnaavaa?)

Hello, chinni. Hai. Are you good? (హలో, చిన్ని. హాయ్. ఆర్ యు గుడ్?)


బావున్నాను. (baavunnaanu)

I am good. (ఐ యాం గుడ్)


ఎప్పుడు వచ్చావు? (eppudu vacchaavu?)

When did you come? (వెన్ డిడ్ యు కం?)


నేను ఇప్పుడే వచ్చాను (nenu ippude vacchaanu)

I did come now (ఐ డిడ్ కం నవ్)


అమ్మ రాలేదా? (amma raaledhaa?)

Didn’t mother come? (డిడంట్ మదర్ కం?)


అమ్మ రేపు వస్తది. (amma repu vasthadhi)

Mother will come tomorrow. (మదర్ విల్ కం టుమారో)


నువ్వు పoడగకి వచ్చావా?(nuvvu pandagaki vacchaavaa?)

Did you come for festival. (డిడ్ యు కం ఫర్ ఫెస్టివల్)


అవును,oడగకి వచ్చాను (avunu, pandagaki vacchaanu)

Yes, I did come to festival (యెస్, ఐ డిడ్ కం టు ఫెస్టివల్)


సెలవులు ఎన్ని రోజులు ఇచ్చారు? (selavulu enni rojulu icchaaru?)

How many holidays did you get? (హవ్ మెని హాలిడేస్ డిడ్ యు గెట్?)


సెలవులు వారం రోజులు ఇచ్చారు. (selavulu vaaram rojulu icchaaru)

I did get one week holidays (ఐ డిడ్ గెట్ ఒన్ వీక్ హాలిడేస్)


మీ అమ్మమ్మ వాళ్ళింటి నుండి ఏమి తెచ్చావు? (mee ammamma vaallinti nundi emi thecchaavu?)

What did you bring from your grand mother? (వాట్ డిడ్ యు బ్రింగ్ ఫ్రమ్ యువర్ గ్రాండ్ మదర్?)


మా అమ్మమ్మ డ్రస్ కొని ఇచ్చింది. కొన్ని లడ్డూలు పంపింది. (maa ammamma dress koni icchindi. Konni laddulu pampindhi)

My grand mother did buy dress and give. She did send few laddus (మై గ్రాండ్ మదర్ డిడ్ బయ్ డ్రెస్ అండ్ గివ్. షి డిడ్ సెండ్ ఫ్యు లడ్డూస్)


లడ్డు తీసుకో. లడ్డు టేస్ట్ బావుందా? (laddu theesuko. Laddu taste baavundhaa?)

Take laddu. Is laddu taste good?) (టెక్ లడ్డు. ఈజ్ లడ్డు టేస్ట్ గుడ్?)


లడ్డు టేస్ట్ చాలా బావుంది. (laddu taste chaalaa baavundhi)

Laddu taste is good. (లడ్డు టేస్ట్ ఈజ్ గుడ్)


నేను ఒక డ్రస్ కొనాలనుకుంటున్నాను. (nenu oka dress konaalanukuntunnaanu)

I am thinking to buy one dress ( ఐ యాం థింకింగ్ టు బయ్ ఒన్ డ్రెస్)


నేను షాప్ కి వెళ్ళాలి. నువ్వు నాతో వస్తావా? (nenu shop ki vellaali. Nuvvu naatho vasthaavaa?)

I should go to shop. Will you come with me? (ఐ శుడ్ గొ టు షాప్. విల్ యు కం విత్ మి?)


మీ అమ్మ నీతో వస్తది. నేను షాప్ కి రాను. (mee amma neetho vasthadhi. Nenu shop ki raanu)

Your mother will come with you. I will not come to shop. (యువర్ మదర్ విల్ కం విత్ యు)


నేను మా నాన్నని డబ్బులు అడగాలి.  (nenu maa naannani dabbulu adagaali)

I should ask money my dad. (ఐ శుడ్ ఆస్క్ మనీ మై డ్యాడ్)


నాన్న డబ్బులు ఇస్తే, నేను దాచుకుంటాను. ఆ డబ్బులు ఖర్చు చేయను. (naanna dabbulu is the, nenu dhaachuntaanu. Aa dabbulu kharchu cheyanu)

If father will give money, I will save. I will not waste money. (ఇఫ్ ఫాదర్ విల్ గివ్ మనీ. ఐ విల్ సేవ్)