Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Spoken English in School

To read these sentences, Rotate your phone and see (ఈ వాక్యాలు చదవడానికి, ఫోన్ ని తిప్పి చూడండి)


మర్చిపోయి ఇక్కడ రాశాను.

I forgot and wrote here.

 

మీరు రాయడం మర్చిపోయారా?

Did you forget writing?

 

అవును, నేను రాయడం మర్చిపోయాను.

Yes, I did forget writing

 

సరే, పరవలేదు.

Ok, no problem.

 

ఇక్కడ నుండి వ్రాయండి.

Write from here.

 

అంతా బాగానే ఉందా?

Is everything ok?

 

అవును, అంతా ఓకే.

Yes, everything is ok.

 

మీరు తోస్తున్నారా? (నువ్వు నెడుతున్నావా?)

Are you pushing?

 

లేదు, నేను నెట్టడం లేదు. (లేదు, నేను తోయట్లేను)

No, I am not pushing.

 

 

నెట్టకు (తోయకు)

Don’t push

 

 

Push = నెట్టడం (తోయడం)

 

బయటకు వెళ్ళు

Go outside

 

ఎందుకు మాట్లాడుతున్నారు?

Why are you talking?

 

మీరు ఎందుకు తలుపు తెరవలేదు?

Why didn't you open door?

 

ఇక్కడ కీ లేదు.

Here is no key.

 

ఇక్కడ కీ లేదు.

No key here.

 

కీ తీసుకురావడానికి ఒక విద్యార్థిని పంపండి.

Send one student to bring key.

 

కీ ఎక్కడ ఉంది?

Where is key?

 

కీ ఆఫీసులో పెట్టెలో ఉంది

Key is in the box in the office

 

నేను 5 గంటల వరకు ఇక్కడే ఉంటాను.

I will stay here till 5’o clock.

 

 

చూడడం = See

 

ఇది నేను వ్రాసాను

I wrote this

 

ఈరోజు కొందరు విద్యార్థులు గైర్హాజరయ్యారు.

Some students are absent today.

 

వారు పరీక్షలు రాయలేదు.

They did not write exams.

 

గైర్హాజరైన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలా?

Should we conduct exams to absent students?

 

మీరు హాజరుకాని విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలి.

Yes, you should conduct exams to absent students.

 

వ్రాసి చూపించు.

Write and show.


నేను చదువుతాను (nenu chadhuvuthaanu)

I will read (ఐ విల్ రీడ్)

S HV V1

 

నేను చదవను (nenu chadhavanu)

I will not read (ఐ విల్ నాట్ రీడ్)

S HV not  V1

 

నేను చదువుతున్నాను (nenu chadhuvuthunnaanu)

I am reading (ఐ యాం రీడింగ్)

S HV  V4

 

నేను చదవట్లేను (nenu chadhavatlenu)

I am not reading (ఐ యాం నాట్ రీడింగ్)

S HV not  V4

 

నేను చదివాను (nenu chadhivaanu)

I did read (ఐ డిడ్ రీడ్) (I read) (ఐ రెడ్)

S HV V1                   S  V2

 

నేను చదవలేదు (nenu chadhavaledhu)

I did not read (ఐ డిడ్ నాట్ రీడ్)

S HV not V1

 

 

S = Subject (కర్త)

HV = Helping Verb (సహాయక క్రియ)

V1 = Verb 1 (వర్బ్ 1)



These all are with verb sentences (ఇవి అన్నీ క్రియ తో వాక్యాలు) 

నువ్వు చదువుతావా? (nuvvu chadhuvuthaavaa?)

Will you read? (విల్ యు రీడ్?)

HV  S     V1

 

నువ్వు చదవవా? (nuvvu chadhavavaa?)

Will not you read? (విల్ నాట్ యు రీడ్?)

HV  not  S    V1

 

నువ్వు చదువుతున్నావా? (nuvvu chadhuvuthunnaavaa?)

Are you reading? (ఆర్ యు రీడింగ్?)

HV  S     V4

 

నువ్వు చదవట్లేవా? (nuvvu chadhavatlevaa?)

Are not you reading? (ఆర్ నాట్ యు రీడింగ్?)

HV not   S     V4

 

నువ్వు చదివావా? (nuvvu chadhivaavaa?)

Did you read? (డిడ్ యు రీడ్?)

HV  S   V1

 

నువ్వు చదవలేదా? (nuvvu chadhavaledhaa?)

Did not you read? (డిడ్ నాట్ యు రీడ్?)

HV not  S    V1

 

 

నువ్వు ఎప్పుడు చదువుతావు? (nuvvu eppudu chadhuvuthaavu?)

When will you read? (వెన్ విల్ యు రీడ్?)

QW   HV   S    V1

 

నువ్వు ఎందుకు చదవవు? (nuvvu endhuku chadhavavu?)

Why will not you read? (వై విల్ నాట్ యు రీడ్?)

QW  HV  not  S  V1

 

నువ్వు ఎప్పుడు చదువుతున్నావు? ((nuvvu eppudu chadhuvuthunnaavu?)

When are you reading? (వెన్ ఆర్ యు రీడింగ్?)

QW    HV  S    V4

 

నువ్వు ఎందుకు చదవట్లేవు? (nuvvu endhuku chadhavatlevu?)

Why are not you reading? (వై ఆర్ నాట్ యు రీడింగ్?)

QW  HV  not  S    V4

 

నువ్వు ఎప్పుడు చదివావు? (nuvvu eppudu chadhivaavu?)

When did you read? (వెన్ డిడ్ యు రీడ్?)

QW   HV   S   V1

 

నువ్వు ఎందుకు చదవలేదు? (nuvvu endhuku chadhavaledhu?)

Why did not you read? (వై డిడ్ నాట్ యు రీడ్?)

QW  HV  not  S   V1





నేను చదవచ్చు (nenu chadhavacchu)

I may read (ఐ మె రీడ్)

S  HV  V1

 

నేను చదవకపోవచ్చు (nenu chadhavakapovacchu)

I may not read (ఐ మె నాట్ రీడ్)

S HV not  V1

 

నేను చదవగలను (nenu chadhavagalanu)

I can read (ఐ కెన్ రీడ్)

S HV  V1

 

నేను చదవలేను (nenu chadhavalenu)

I can not read (ఐ కెన్ నాట్ రీడ్)

S HV not  V1

 

నేను చదవాలి  (nenu chadhavaali)

I should read (ఐ షుడ్ రీడ్)

S  HV     V1

 

నేను చదవద్దు (nenu chadhavaddhu)

I should not read (ఐ షుడ్ నాట్ రీడ్)

S  HV   not   V1

 

 

 

 

నువ్వు చదవచ్చా? (nuvvu chadhavacchaa?)

May you read? (మె యు రీడ్?)

HV   S  V1

 

నువ్వు చదవకపోవచ్చా? (nuvvu chadhavakapovacchaa?)

May not you read? (మె నాట్ యు రీడ్?)

HV  not   S   V1

 

నువ్వు చదవగలవా? (nuvvu chadhavagalavaa?)

Can you read? (కెన్ యు రీడ్?)

HV  S    V1

 

నువ్వు చదవలేవా? (nuvvu chadhavalevaa?)

Can not you read? (కెన్ నాట్ యు రీడ్?)

HV  not  S    V1

 

నువ్వు చదవాలా? (Nuvvu chadhavaalaa?)

Should you read? (శుడ్ యు రీడ్?)

HV  S   V1

 

నువ్వు చదవద్దా? (nuvvu chadhavaddhaa?)

Should not you read? (శుడ్ నాట్ యు రీడ్?)

HV     not   S    V1

 

 

 

నువ్వు ఎప్పుడు చదవచ్చు? (nuvvu eppudu chadhavacchu?)

When may you read? (వెన్ మె యు రీడ్?)

QW   HV    S    V1

 

నువ్వు ఎందుకు చదవకపోవచ్చు? (nuvvu endhuku chadhavakapovacchu?)

Why may not you read? (వై మె నాట్ యు రీడ్?)

QW  HV  not  S    V1

 

నువ్వు ఎప్పుడు చదవగలవు? (nuvvu eppudu chadhavagalavu?)

When can you read? (వెన్ కెన్ యు రీడ్?)

QW   HV  S   V1

 

నువ్వు ఎందుకు చదవలేవు? (nuvvu endhuku chadhavalevu?)

Why can not you read? (వై కెన్ నాట్ యు రీడ్?)

QW  HV  not  S  V1

 

నువ్వు ఎప్పుడు చదవాలి? (nuvvu eppudu chadhavagalavu?)

When should you read? (వెన్ శుడ్ యు రీడ్?)

QW   HV       S   V1

 

నువ్వు ఎందుకు చదవద్దు?   (nuvvu endhuku chadhavaddhu?)

Why should not you read? (వై శుడ్ నాట్ యు రీడ్?)

QW  HV   not    S    V1

 



  

 

ఇది పుస్తకం (idhi pusthakam)

This is book (దిస్ ఈజ్ బుక్)

S  HV  O

 

ఇది పుస్తకం కాదు  (idhi pusthakam kaadhu)

This is not book (దిస్ ఈజ్ నాట్ బుక్)

S   HV  not  O

 

అది పెన్ను (adhi pennu)

That is pen (దట్ ఈజ్ పెన్)

S   HV  O

 

అది పెన్ను కాదు (adhi pennu kaadhu)

That is not pen (దట్ ఈజ్ నాట్ పెన్)

S  HV  not  O

 

ఇవి పుస్తకాలు (ivi pusthakaalu)

These are books (దీస్ ఆర్ బుక్స్)

S    HV      O

 

ఇవి పుస్తకాలు కావు  (ivi pusthakaalu kaavu)

These are not books (దీస్ ఆర్ నాట్ బుక్స్)

S      HV  not   O

 

అవి పెన్నులు (avi pennulu)

Those are pens (దోస్ ఆర్ పెన్స్)

S      HV   O

 

అవి పెన్నులు కావు (avi pennulu kaavu)

Those are not pens (దోస్ ఆర్ నాట్ పెన్స్)

 S    HV   not  O

 

ఇది పుస్తకమా? (idhi pusthakamaa?)

Is this book? (ఈజ్ దిస్ బుక్?)

HV S  O

 

ఇది పుస్తకం కాదా? (idhi pusthakam kaadhaa?)

Is not this book? (ఈజ్ నాట్ దిస్ బుక్?)

HV not S  O

 

అది పెన్నా? (adhi pennaa?)

Is that pen? (ఈజ్ దట్ పెన్?)

HV S  O

 

అది పెన్ను కాదా? (adhi pennu kaadhaa?)

Is not that pen? (ఈజ్ నాట్ దట్ పెన్?)

HV  not S  O

 

ఇవి పుస్తకాలా? (ivi pusthakaalaa?)

Are these books? (ఆర్ దీస్ బుక్స్?)

HV  S   O

 

ఇవి పుస్తకాలు కావా? (ivi pusthakaalu kaavaa?)

Are not these books? (ఆర్ నాట్ దీస్ బుక్స్?)

HV  not  S        O

 

అవి పెన్నులా? (avi pennulaa?)

Are those pens? (ఆర్ దోస్ పెన్స్?)

HV   S    O

 

అవి పెన్నులు కావా? (avi pennulu kaavaa?)

Are not those pens? (ఆర్ నాట్ దోస్ పెన్స్?)

HV not   S      O




 

ఇది ఏ పుస్తకం? (idhi a pusthakam?)

Which book is this?) (విచ్ బుక్ ఈజ్ దిస్?)

QW    O   HV  S

 

అది ఏ పెన్ను? (adhi a pennu?)

Which pen is that? (విచ్ పెన్ ఈజ్ దట్?)

QW    O   HV  S

 

ఇది ఎందుకు పుస్తకం కాదు?(idhi endhuku pusthakam kaadhu?)

Why is not this book? (వై ఈజ్ నాట్ దిస్ బుక్?)

QW HV not  S  O

 

అది ఎందుకు పెన్ను కాదు? (adhi endhuku pennu kaadhu?

Why is not that pen? (వై ఈజ్ నాట్ దట్ పెన్?)

QW HV not  S  O

 

ఇవి ఏ పుస్తకాలు? (ivi a pusthakaalu?)

Which books are those? (విచ్ బుక్స్ ఆర్ దీస్?)

QW     O    HV   S

 

ఇవి ఎందుకు పుస్తకాలు కావు? (ivi endhuku pusthakaalu kaavu?)

Why are not these books? (వై ఆర్ నాట్ దీస్ బుక్స్?)

QW  HV not   S      O

 

అవి ఏ పెన్నులు? (avi a pennulu?)

Which pens are those? (విచ్ పెన్స్ ఆర్ దొస్?)

QW     O    HV   S

 

అవి ఎందుకు పెన్నులు కావు?(avi endhuku pennulu kaavu?)

Why are not those pens? (వై ఆర్ నాట్ దోస్ పెన్స్?)

QW  HV  not  S    O





పుస్తకం ఇక్కడ లేదు  (pusthakam ikkada ledhu)

Book is not here (బుక్ ఈజ్ నాట్ హియర్)

 S   HV  not  O

 

పెన్ను అక్కడ ఉంది (pennu akkada undhi)

Pen is there (పెన్ ఈజ్ దేర్ )

S   HV  O

 

పెన్ను అక్కడ లేదు (pennu akkada ledhu)  

Pen is not there (పెన్ ఈజ్ నాట్ దేర్ )

S   HV  not  O

 

పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి  (pusthakaalu ikkada unnaayi)

Books are here (బుక్స్ ఆర్ హియర్)

S   HV   O

 

పుస్తకాలు ఇక్కడ లేవు (pusthakaalu ikkada levu)

Books are not here (బుక్స్ ఆర్ నాట్ హియర్)

S     HV  not   O

 

పెన్నులు అక్కడ ఉన్నాయి (pennulu akkada unnaayi)

Pens are there (పెన్స్ ఆర్ దేర్)

S    HV    O

 

పెన్నులు అక్కడ లేవు  (pennulu akkada levu)

Pens  are not there (పెన్స్ ఆర్ నాట్ దేర్)

S     HV not   O

 

 

పుస్తకం ఇక్కడ ఉందా? (pusthakam ikkada undaa?)

Is book here? (ఈజ్ బుక్ హియర్?)

 

పుస్తకం ఇక్కడ లేదా? (pusthakam ikkada ledhaa?)

Is not book here? (ఈజ్ నాట్ బుక్ హియర్?)

HV not S    O

 

పెన్ను అక్కడ ఉందా? (pennu akkada undhaa?)

Is pen there? (ఈజ్ పెన్ దేర్?)

HV  S   O

 

పెన్ను అక్కడ లేదా? (pennu akkada ledhaa?)

Is not pen there? (ఈజ్ నాట్ పెన్ దేర్?)

HV not S  O

 

పుస్తకాలు ఇక్కడ ఉన్నాయా? (pusthakaalu ikkada unnaayaa?)

Are books here? (ఆర్ బుక్స్ హియర్?)

HV  S    O

 

పుస్తకాలు ఇక్కడ లేవా? (pusthakaalu ikkada levaa?)

Are not books here? (ఆర్ నాట్ బుక్స్ హియర్?)

HV not   S     O

 

పెన్నులు అక్కడ ఉన్నాయా? (pennulu akkada unnaayaa?)

Are pens there? (ఆర్ పెన్స్ దేర్?)

HV  S  O

 

పెన్నులు అక్కడ లేవా? (pennulu akkada levaa?)

Are not pens there? (ఆర్ నాట్ పెన్స్ దేర్?)

HV not   S     O



పుస్తకం ఎక్కడ ఉంది? (pusthakam ekkada undhi?)

Where is book? (వేర్ ఈజ్ బుక్?)

QW  HV  S

 

పుస్తకం ఎప్పుడు ఇక్కడ ఉంది? (pusthakam eppudu ikkada undhi?)

When is book here? (వెన్ ఈజ్ బుక్ హియర్?)

QW  HV   S   O

 

పుస్తకం ఎందుకు ఇక్కడ లేదు? (pusthakam endhuku ikkada ledhu?)

Why is not book here? (వై ఈజ్ నాట్ బుక్ హియర్?)

QW  HV not  S   O

 

పెన్ ఎక్కడ ఉంది? (pen ekkada undhi?)

Where is pen? (వేర్ ఈజ్ పెన్?)

QW   HV  S

 

పెన్ ఎప్పుడు అక్కడ ఉంది? (pen eppudu akkada undhi?)

When is pen there? (వెన్ ఈజ్ పెన్ దేర్?)

QW  HV  S   O

 

పెన్ ఎందుకు అక్కడ లేదు? (pen endhuku akkada ledhu?)

Why is not pen there? (వై ఈజ్ నాట్ పెన్ దేర్?)

QW HV not  S   O

 

పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి?  (pusthakaalu ekkada unnaayi?)

Where are books?  (వేర్ ఆర్ బుక్స్?)

QW  HV    S

 

పుస్తకాలు ఎందుకు ఇక్కడ లేవు? (pusthakaalu endhuku ikkada levu?)

Why are not books here? (వై ఆర్ నాట్ బుక్స్ హియర్?)

QW HV  not   S     O

 

పుస్తకాలు ఎందుకు ఇక్కడ లేవు? (pusthakaalu endhuku ikkada levu?)

Why are not books here? (వై ఆర్ నాట్ బుక్స్ హియర్?)

QW  HV not  S    O

 

పెన్నులు ఎక్కడ ఉన్నాయి? (pennulu ekkada unnaayi?)

Where are pens? (వేర్ ఆర్ పెన్స్?)

QW    HV   S

 

పెన్నులు ఎప్పుడు అక్కడ ఉన్నాయి? (pennulu eppudu akkada unnaayi?)

When are pens there? (వెన్ ఆర్ పెన్స్ దేర్?)

QW   HV   S     O

 

పెన్నులు ఎందుకు అక్కడ లేవు? (pennulu endhuku akkada levu?)

Why are not pens there? (వై ఆర్ నాట్ పెన్స్ దేర్?)

QW  HV  not   S    O

 

  

 

 

నేను స్టూడెంట్ గా ఉంటాను (nenu student gaa untaanu)

I will be student (ఐ విల్ బి స్టూడెంట్)

S  HV    O

 

నేను స్టూడెంట్ గా ఉండను (nenu student gaa undanu)

I will not be student (ఐ విల్ నాట్ బి స్టూడెంట్)

S   HV not    O

 

నేను స్టూడెంట్ ని (nenu student ni)

I am student (ఐ యాం స్టూడెంట్)

S  HV   O

 

నేను స్టూడెంట్ ని కాదు  (nenu student ni kaadhu)

I am not student (ఐ యాం నాట్ స్టూడెంట్)

S  HV not   O

 

నేను స్టూడెంట్ గా ఉంటిని  (nenu student gaa untini)

I was student (ఐ వాజ్ స్టూడెంట్)

S  HV   O

 

నేను స్టూడెంట్ గా ఉండలేదు (nenu student gaa undaledhu)

I was not student (ఐ వాజ్ నాట్ స్టూడెంట్)

S  HV not   O

 

 

 

నువ్వు స్టూడెంట్ గా ఉంటావా? (nuvvu student gaa untaavaa?)

Will you be student? (విల్ యు బి స్టూడెంట్?)

HV  S          O

 

నువ్వు స్టూడెంట్ గా ఉండవా? (Nuvvu student gaa undavaa?)

Will not you be student? (విల్ నాట్ యు బి స్టూడెంట్?)

HV       S          O

 

నువ్వు స్టూడెంట్ వా? (nuvvu student vaa?)

Are you student? (ఆర్ యు స్టూడెంట్?)

HV  S      O

 

నువ్వు స్టూడెంట్ వి కాదా? (nuvvu student vi kaadhaa?)

Are not you student? (ఆర్ నాట్ యు స్టూడెంట్?)

HV not   S    O

నువ్వు స్టూడెంట్ గా ఉంటివా? (nuvvu student gaa untivaa?)

Were you student? (వర్ యు స్టూడెంట్?)

HV    S      O

 

నేను స్టూడెంట్ గా ఉండలేదా? (nenu student gaa undaledhaa?)

Were not you student? (వర్ నాట్ యు స్టూడెంట్?)

HV not    S      O

 

 

 

నేను ఇక్కడ ఉంటాను (nenu ikkada untaanu)

I will be here (ఐ విల్ బి హియర్)

S  HV    O

 

నేను ఇక్కడ ఉండను (nenu ikkada undanu)

I will not be here (ఐ విల్ నాట్ బి హియర్)

S  HV not    O

 

నేను ఇక్కడ ఉన్నాను  (nenu ikkada unnaanu)

I am here (ఐ యాం హియర్)

S HV  O

 

నేను ఇక్కడ లేను (nenu ikkada lenu)

I am not here (ఐ యాం నాట్ హియర్)

S HV not O

 

నేను ఇక్కడ ఉంటిని (nenu ikkada untini)

I was here (ఐ వాజ్ హియర్)

S  HV  O

 

నేను ఇక్కడ ఉండలేదు (nenu ikkada undaledhu)

I was not here (ఐ వాజ్ నాట్ హియర్)

S HV not   O

 

 

 

నువ్వు అక్కడ ఉంటావా? (nuvvu akkada untaavaa?)

Will you be there? (విల్ యు బి దేర్?)

HV  S         O

 

నువ్వు అక్కడ ఉండవా? (nuvvu akkada undavaa?)

Will not you be there? (విల్ నాట్ యు బి దేర్?)

HV not   S        O

 

నువ్వు అక్కడ ఉన్నావా? (nuvvu akkada unnaavaa?)

Are you there? (ఆర్ యు దేర్?)

HV  S    O

 

నువ్వు అక్కడ లేవా? (nuvvu akkada levaa?)

Are not you there? (ఆర్ నాట్ యు దేర్?)

HV  not  S   O

 

నువ్వు అక్కడ ఉంటివా? (nuvvu akkada untivaa?)

Were you there? (వర్ యు దేర్?)

HV    S     O

 

నువ్వు అక్కడ ఉండలేదా? (nuvvu akkada undaledhaa?)

Were not you there? (వర్ నాట్ యు దేర్?)

HV  not  S   O

 

 

 

నువ్వు ఎప్పుడు అక్కడ ఉంటావు? (nuvvu eppudu akkada untaavu?)

When will you be there? (వెన్ విల్ యు బి దేర్?)

QW  HV   S         O

 

నువ్వు ఎందుకు అక్కడ ఉండవు? (nuvvu endhuku akkada undavu?)

Why will not you be there? (వై విల్ నాట్ యు బి దేర్?)

QW  HV  not  S      O

 

నువ్వు ఎప్పుడు అక్కడ ఉన్నావు? (nuvvu eppudu akkada unnaavu?)

When are you there? (వెన్ ఆర్ యు దేర్?)

QW  HV   S    O

 

నువ్వు ఎందుకు అక్కడ లేవు? (nuvvu endhuku akkada levu?)

Why are not you there? (వై ఆర్ నాట్ యు దేర్?)

QW  HV not   S   O

 

నువ్వు ఎప్పుడు అక్కడ ఉంటివి? (nuvvu eppudu akkada untivi?)

When were you there? (వెన్ వర్ యు దేర్?)

QW    HV    S   O

 

నువ్వు ఎందుకు అక్కడ ఉండలేదు? (nuvvu endhuku akkada undaledhu?)

Why were not you there? (వై వర్ నాట్ యు దేర్?)

QW  HV not    S    O

 



చదువు(chadhuvu) (చదవండి) (chadhavandi)

Read

 

రాయి (raayi) (రాయండి)(raayandi)

Write

 

వెళ్ళు (vellu) (వెళ్ళండి) (vellandi)

Go

 

వెళ్లకు (vellaku) (వెళ్ళకండి) (vellakandi)

Don’t go

 

 

లెసన్ చదువు (lesson chadhuvu) (చదవండి) (chadhavandi)

Read lesson

 

లెసన్ చదవకు (lesson chadhavaku) (లెసన్ చదవకండి) (lesson chadhavakandi)

Don’t read lesson

 

పరీక్ష రాయి (pareeksha raayi) (రాయండి) (raayandi)

Write exam

 

పరీక్ష రాయకు (pareeksha raayaku)(రాయకండి) (raayakandi)

Don’t write exam

 

చదివి రాయండి (chadhivi raayandi)

Read and write

 

చదవండి కానీ రాయకండి (chadhavandi kaanee raayakandi)

Read but don’t write

 

వెళ్ళి చూడండి (velli choodandi)

Go and see

 

వెళ్ళండి కానీ చూడకండి (vellandi kaanee choodakandi)

Go but don’t come

 

 

 

 

నేను చదివి రాస్తాను (nenu chadhivi raasthaanu)

I will read and write

 

నేను చదువుతాను కానీ రాయను (nenu chadhuvuthaanu kaanee raayanu)

I will read but not write

 

నేను వెళ్ళి చూస్తాను  (nenu velli choosthaanu)

I will go and see

 

నేను వెళతాను కానీ చూడను (nenu velathaanu kaanee choodanu)

I will go but not see

 

 

 

చదువుదాం (chadhuvudhaam)

Let read

 

రాద్దాం (raaddhaam)

Let write

 

వెళదాం (veladhaam)

Let go

 

చేద్దాం (cheddhaam)

Let do

 

 

చదువుదామా? (chadhuvudhaamaa?)

Shall we read?

 

రాద్దామా? (Raddhaamaa?)

Shall we write?

 

వెళదామా? (veladhaamaa?)

Shall we go?

 

రాద్దామా? (raaddhaamaa?)

Shall we write?

 

 

నన్ను వెళ్లనివ్వండి  (nannu vellanivvandi)

Let me go

 

నన్ను వెళ్లనివ్వకండి (nannu vellanivvakandi)

Don’t let me go

 

మమ్మల్ని వెళ్ళనివ్వoడి  (mammalni vellanivvakandi)

Let us go

 

మమ్మల్ని వెళ్లనివ్వకండి (mammalni vellanivvakandi)

Don’t let us go

 

అతనిని వెళ్లనివ్వండి  (athanini vellanivvandi)

Let him go

 

అతనిని వెళ్లనివ్వకండి  (athanini vellanivvakandi)

Don’t let him go

 

ఆమెని వెళ్లనివ్వండి (aameni  vellanivvandi)

Let her go

 

ఆమెని వెళ్లనివ్వకండి (aameni vellanivvakandi)

Don’t let her go

 

దీనిని వెళ్లనివ్వండి (dheenini vellanivvandi)

Let it go

 

దీనిని వెళ్లనివ్వకండి (dheenini vellanivvakandi)

Don’t let it go

 

వాళ్ళని వెళ్లనివ్వండి (vaallani vellanivvandi)

Let them go

 

వాళ్ళని వెళ్లనివ్వకండి (vaallani vellanivvakandi)

Don’t let them go

 

 

 

నువ్వు చదివితే, నేను చదువుతాను (nuvvu chadhivithe, nenu chadhuvuthaanu)

If you will read, I will read

 

నువ్వు చదవకుంటే, నేను చదవను (nuvvu chadhavakunte, nenu chadhavanu)

If you will not read, I will not read

 

నువ్వు రాస్తే, నేను రాస్తాను (Nuvvu raasthe, nenu raasthaanu)

If you will write, I will write

 

నువ్వు రాయకుంటే, నేను రాయను (nuvvu raayakunte, nenu raayanu)

If you will not write, I will not write

 

 

 

నేను చదివితే, నువ్వు చదువుతావా? (nenu chadhivithe, nuvvu chadhuvuthaavaa?)

If I will read, will you write?

 

నేను చదవకుంటే, నువ్వు చదవవా? (nenu chadhavakunte, nuvvu chadhavavaa?)

If I will not read, will not you read?

 

నేను రాస్తే, నువ్వు రాస్తావా? (nenu raasthe, nuvvu raasthaavaa?)

If I will write, will you write?

 

నేను రాయకుంటే, నువ్వు రాయవా? (nenu raayakunte, nuvvu raayavaa?)

If I will not write, will not you write?