Vaccine done ఇది సరియైన వాక్యం కాదు.
Vaccine was done అంటే వ్యాక్సిన్ చేయబడింది అని అర్ధం.
Vaccine was done (ఈ వాక్యం Simple Past Passive Voice)
Vaaccine has done అంటే వ్యాక్సిన్ చేసింది అని అర్ధం.
Vaccine has done (ఈ వాక్యం Present perfect active voice)
చాలా మందికి వీటి గురించి తెలియక తప్పు మాట్లాడుతున్నారు. కరెక్ట్ నేర్చుకోండి. కరెక్ట్ మాట్లాడండి.
Vaccine done అని చెప్పకూడదు.
Vaccine has done అని చెప్పకూడదు.
Vaccine was done అని చెప్పాలి.