తిందాం
Let eat
Let V1
తాగుదాం
Let
drink
వెళదాం
Let go
చేద్దాం
Let do
మనం తిందామా?
Shall
we eat?
HV S
V1
తాగుదామా?
Shall
we drink?
వెళదామా?
Shall
we go?
చేద్దామా?
Shall
we do?
నేను - I
నన్ను - me
మేము - we
మమ్మల్ని - us
అతడు - he
అతడిని - him
ఆమె - she
ఆమెని - her
వారు, వాళ్ళు - they
వారిని, వాళ్ళని - them
నన్ను తిననివ్వండి
Let me
eat
Let
O V1
నన్ను తిననివ్వకండి
Don't
let me eat
HV+ not
let O
V1
మమ్మల్ని తిననివ్వండి
Let us
eat
మమ్మల్ని తిననివ్వకండి
Don't
let us eat
అతడిని తిననివ్వండి
Let him
eat
అతడిని తిననివ్వకండి
Don't
let him eat
ఆమెని తిననివ్వండి
Let her
eat
ఆమెని తిననివ్వకండి
Don't
let her eat
దీనిని తిననివ్వండి
Let it
eat
దీనిని తిననివ్వకండి
Don't
let it eat
వారిని తిననివ్వండి
Let
them eat
వారిని తిననివ్వకండి
Don't let them
-------
Old
నేను బ్యాగ్ తెస్తాను (nenu bag thesthaanu)
I will bring bag (ఐ విల్ బ్రింగ్ బ్యాగ్)
నేను బ్యాగ్ తేను (nenu bag thenu)
నేను బ్యాగ్ తెస్తున్నాను (nenu bag thesthunnaanu)
I am bringing bag (ఐ యామ్ బ్రింగింగ్ బ్యాగ్)
నేను బ్యాగ్ తేవట్లేను (nenu bag thevatlenu)
నేను బ్యాగ్ తెచ్చాను (nenu bag thechchaanu)
I did bring bag (ఐ డిడ్ బ్రింగ్ బ్యాగ్)
నేను బ్యాగ్ తేలేదు (nenu bag theledhu)
బ్యాగ్ తెస్తారు (
Bag will be brought (బ్యాగ్ విల్ బి బ్రాట్)
బ్యాగ్ తేరు
బ్యాగ్ తెస్తున్నారు
Bag is being brought (బ్యాగ్ ఈజ్ బీయింగ్ బ్రాట్)
బ్యాగ్ తేవట్లేరు
బ్యాగ్ తెచ్చారు
Bag was brought (బ్యాగ్ వాజ్ బ్రాట్)
బ్యాగ్ తేలేదు
ముందు పేజీ BEFORE PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE
తర్వాత పేజీ NEXT PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE