ఆమె నేను తింటానని అన్నది
ఆమె అన్నది, నేను
తింటానని
She
said, I will eat
S V2, S HV V1
ఆమె అన్నది, నేను
తాగుతానని
She
said, I will drink
ఆమె అన్నది, నేను
వెళతానని
She
said, I will go
ఆమె నేను వెళ్ళనని అన్నది
ఆమె అన్నది, నేను
వెళ్ళను అని
She
said, I will not go
S V2, S HV
not V1
ఆమె అన్నది, నేను
తిననని
She
said, I will not eat
ఆమె అన్నది, నేను
తాగనని
She
said, I will not drink
ఆమె నేను తింటున్నానని అన్నది.
ఆమె అన్నది, నేను
తింటున్నానని
She
said, I am eating
S V2, S HV
V4
ఆమె అన్నది, నేను
తాగుతున్నానని
She
said, I am drinking
ఆమె అన్నది, నేను
వెళుతున్నానని
She
said, I am going
ఆమె నేను తినట్లేనని అన్నది
ఆమె అన్నది, నేను
తినట్లేను అని
She
said, I am not eating
S V2, S HV
not V4
ఆమె అన్నది, నేను
తాగట్లేనని
She
said, I am not drinking
ఆమె అన్నది, నేను
వెళ్లట్లేనని
She
said, I am not going
ఆమె నేను తిన్నానని అన్నది
ఆమె అన్నది, నేను
తిన్నానని
She
said, I did eat
S
V2, S HV V1
ఆమె అన్నది, నేను
తాగానని
She
said, I did drink
ఆమె అన్నది, నేను
వెళ్లానని
She
said, I did go
ఆమె నేను వెళ్లలేదని అన్నది
ఆమె అన్నది, నేను
వెళ్లలేదని
She
said, I did not go
S V2, S HV not V1
ఆమె అన్నది, నేను
తినలేదని
She
said, I did not eat
ఆమె అన్నది, నేను
తాగలేదని
She
said, I did not drink
అనడం = say
చెప్పడం = tell
ముందు పేజీ BEFORE PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE
తర్వాత పేజీ NEXT PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE