Active Voice and Passive Voice
Active
Voice - Tense
S + HV
+ V + O
Passive
Voice - Reverse Tense
O + HV
+ V + S
రామ రావణుడి ని చంపాడు
Rama
killed Ravana
S
V2 O
రావణుడు రాముడి చేత చంపబడ్డాడు
Ravana
was killed by Rama
O
HV V3 by S
పర్రీక్షల రిజల్ట్స్ విడుదల చేయబడ్డాయి
గవర్నమెంట్ పరీక్షల రిజల్ట్స్ విడుదల చేసింది.
I might
eaten
నేను తిని ఉండవచ్చు
eaten =
తిని (Active Voice)
eaten =
తినబడి (Passive Voice)
నేను చాక్లెట్ తిన్నాను
I ate chocolate - Simple Past Tense
I have
eaten chocolate - Present Perfect Ten
Chocolate
has been eaten by me
గవర్నమెంట్ వారు స్కూల్స్ తెరుస్తారు
Government
will open schools
S HV V1 O
స్కూల్స్ తెరుస్తారు (స్కూల్స్
తెరవబడతాయి)
Schools
will be opened
O +
HV + V3
గవర్నమెంట్ వారు స్కూల్స్ తెరుస్తున్నారు
Government
is opening schools
S HV V4 O
Present
Continuous Passive Voice -
O + HV
+ being + V3 + by + S
స్కూల్స్ తెరుస్తున్నారు (స్కూల్స్ తెరవబడుతున్నాయి)
School
are being opened
O HV
being V3
గవర్నమెంట్ వారు స్కూల్స్ తెరుస్తారు
Government
will open schools
స్కూల్స్ తెరుస్తారు (స్కూల్స్ తెరవబడతాయి)
Schools
will be opened
గవర్నమెంట్ వారు స్కూల్స్ తెరుస్తున్నారు
Government
is opening schools
స్కూల్స్ తెరుస్తున్నారు (స్కూల్స్ తెరవబడుతున్నాయి)
Schools
are being opened
గవర్నమెంట్ వారు స్కూల్స్ తెరిచారు
Government
did open schools
స్కూల్స్ తెరిచారు (స్కూల్స్ తెరవబడ్డాయి)
Schools
were opened
నేను ఫీజు చెల్లిస్తాను
I will
pay fees
ఫీజు చెల్లిస్తారు (ఫీజు చెల్లించబడతది)
Fees
will be paid
నేను ఫీజు చెల్లిస్తున్నాను
I am
paying fees
ఫీజు చెల్లిస్తున్నారు (ఫీజు చెల్లించబడుతుంది)
Fees is
being paid
నేను ఫీజు చెల్లించాను
I did
pay fees
ఫీజు చెల్లించారు (ఫీజ్ చెల్లించబడింది)
Fees
was paid
Be Verb
Forms (be = ఉండడం)
Verb 1
: be /
is - ఉంటాను
Verb 2
: was / were - ఉండెను
Verb
3 : been - ఉండి
Verb 4
: being - ఉంటూ
Stay
Verb Forms (stay = ఉండడం)
Verb 1
: stay / stays - ఉంటాను
Verb 2
: stayed - ఉండెను
Verb
3 : stayed - ఉండి
Verb 4
: staying - ఉంటూ
Future Past
Past Participle present
Verb
1 Verb 2. Verb 3 Verb 4
గవర్నమెంట్ వారు స్కూల్స్ తెరుస్తారా?
Will
government open schools?
HV
S. V1 O
స్కూల్స్ తెరుస్తారా? (స్కూల్స్ తెరవబడతారా?)
Will
schools be opened?
HV
S V3
గవర్నమెంట్ వారు స్కూల్స్ తెరుస్తున్నారా?
Is government
opening schools?
HV S V4 O
స్కూల్స్ తెరుస్తున్నారా? (స్కూల్స్ తెరవబడుతున్నాయా?)
Are
schools being opened?
HV S
being V3
గవర్నమెంట్ వారు స్కూల్స్ తెరిచారా?
Did
government open schools?
HV S V1 O
స్కూల్స్ తెరిచారా? (స్కూల్స్ తెరవబడ్డాయా?)
Were
schools opened?
HV S V3
నేను ఫీజు చెల్లిస్తానా?
Will I
pay fees?
HV S
V1 O
ఫీజు చెల్లిస్తారా? (ఫీజు చెల్లించబడతదా?)
Will
fees be paid?
HV S
V3
నేను ఫీజు చెల్లిస్తున్నానా?
Am I
paying fees?
HV
S V4 O
ఫీజు చెల్లిస్తున్నారా? (ఫీజు చెల్లించబడుతుందా?)
Is fees
being paid?
HV
S being V3
నేను ఫీజు చెల్లించానా?
Did I
pay fees?
HV S
V1 O
ఫీజు చెల్లించారా? (ఫీజ్ చెల్లించబడిందా?)
Was
fees paid?
HV S
V3
గవర్నమెంట్ వారు ఎప్పుడు స్కూల్స్ తెరుస్తారు?
When
will government open schools?
QW HV
S V1 O
స్కూల్స్ ఎప్పుడు తెరుస్తారు? (స్కూల్స్ ఎప్పుడు తెరవబడతాయి?)
When
will schools be opened?
QW HV
S V3
గవర్నమెంట్ వారు ఎప్పుడు స్కూల్స్ తెరుస్తున్నారు?
When is
government opening schools?
QW HV
S V4 O
స్కూల్స్ ఎప్పుడు తెరుస్తున్నారు? (స్కూల్స్ ఎప్పుడు తెరవబడుతున్నాయి?)
When
are schools being opened?
QW HV
S being V3
గవర్నమెంట్ వారు ఎప్పుడు స్కూల్స్ తెరిచారు?
When
did government open schools?
QW HV
S V1 O
స్కూల్స్ ఎప్పుడు తెరిచారు? (స్కూల్స్ ఎప్పుడు తెరవబడ్డాయి?)
When
were schools opened?
QW HV
S V3
నేను ఎప్పుడు ఫీజు చెల్లిస్తాను?
When
will I pay fees?
QW HV S V1
O
ఫీజు ఎప్పుడు చెల్లిస్తారు? (ఫీజు ఎప్పుడు చెల్లించబడతది?)
When
will fees be paid?
QW HV
S V3
నేను ఎప్పుడు ఫీజు చెల్లిస్తున్నాను?
When am
I paying fees?
QW HV S
V4 O
ఫీజు ఎప్పుడు చెల్లిస్తున్నారు? (ఫీజు ఎప్పుడు చెల్లించబడుతుంది?)
When is
fees being paid?
QW HV
S being V3
నేను ఎప్పుడు ఫీజు చెల్లించాను?
When did I pay fees?
QW HV
S V1 O
ఫీజు ఎప్పుడు చెల్లించారు? (ఫీజ్ ఎప్పుడు చెల్లించబడింది?)
When
was fees paid?
QW HV
S V3
ముందు పేజీ BEFORE PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE
తర్వాత పేజీ NEXT PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE