Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English New Method Step - 19

Without Verb Helping Verbs :

 

Future =

 Future continuous HV = will be / shall be

 

Present =

Present continuous HV = am, is, are

 

Past =

Past Continuous = was, were

 

 

 

నేను స్టూడెంట్ గా ఉంటాను

I will be student

 S  HV       O

 

నేను స్టూడెంట్ గా ఉండను

I will not be student

S. HV not        O

 

నేను స్టూడెంట్ ని

I am student

S HV    O

 

 

నేను స్టూడెంట్ ని కాదు

I  am not student

S HV not    O

 

నేను స్టూడెంట్ గా ఉంటిని

I was student

S HV     O

 

నేను స్టూడెంట్ గా ఉండలేదు

I was not student

S HV not     O

 

 

 

 

 

 

 

 

నేను ఇక్కడ ఉంటాను

I will be here

S HV       O

 

నేను ఇక్కడ ఉండను

I will not be here

S  HV not      O

 

నేను ఇక్కడ ఉన్నాను

I am here

S HV O

 

నేను ఇక్కడ లేను

I am not here

S HV not  O

 

నేను ఇక్కడ ఉంటిని

I was here

S HV  O

 

నేను ఇక్కడ ఉండలేదు

I was not here

S HV not  O

 

 

 

 

నేను స్టూడెంట్ గా ఉంటాను

 

నేను స్టూడెంట్ గా ఉండను

 

నేను స్టూడెంట్ ని

 

నేను స్టూడెంట్ ని కాదు

 

నేను స్టూడెంట్ గా ఉంటిని

 

నేను స్టూడెంట్ గా ఉండలేదు

 

 

 

 

 

 

నేను ఇక్కడ ఉంటాను

 

నేను ఇక్కడ ఉండను

 

నేను ఇక్కడ ఉన్నాను

 

నేను ఇక్కడ లేను

 

నేను ఇక్కడ ఉంటిని

 

నేను ఇక్కడ ఉండలేదు


 

ముందు పేజీ BEFORE PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE         


తర్వాత పేజీ NEXT PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE