Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English New Method Step - 20

 నాకు ఉద్యోగం వస్తది  (నేను ఉద్యోగం పొందుతాను)

I will get job

S HV  V1 O

 

నాకు ఉద్యోగం రాదు (నేను ఉద్యోగం పొందను)

I will not get job

S HV not  V1. O

 

నాకు ఉద్యోగం వస్తుంది (నేను ఉద్యోగం పొందుతున్నాను)

I am getting job

S HV.   V4     O

 

నాకు ఉద్యోగం రావట్లేదు (నేను ఉద్యోగం పొందట్లేను)

I am not getting job

S HV not   V4      O

 

నాకు ఉద్యోగం వచ్చింది (నేను ఉద్యోగం పొందాను)

I did get job

S HV V1  O

 

నాకు ఉద్యోగం రాలేదు (నేను ఉద్యోగం పొందలేదు)

I did not get job

S HV not V1  O

 

 

 

 

నీకు ఉద్యోగం వస్తది

You will get job

 

నీకు ఉద్యోగం రాదు

You will not get job

 

నీకు ఉద్యోగం వస్తుంది

You are getting job

 

నీకు ఉద్యోగం రావట్లేదు

You are not getting job

 

నీకు ఉద్యోగం వచ్చింది

You did get job

 

నీకు ఉద్యోగం రాలేదు

You did not get job

 

 

 

 

 

ఆమెకి ఉద్యోగం వస్తది

She will get job

 

ఆమెకి ఉద్యోగం రాదు

She  will not get job

 

ఆమెకి ఉద్యోగం వస్తుంది

She is getting   job

 

ఆమెకి ఉద్యోగం రావట్లేదు

She is not getting job

 

ఆమెకి ఉద్యోగం వచ్చింది

She did get job

 

ఆమెకి ఉద్యోగం రాలేదు

She did not get job

 

 

నాకు ఉద్యోగం వస్తదా?

Will I get job?

HV S  V1  O

 

నాకు ఉద్యోగం రాదా?

Will not I get job?

HV not S V1  O

 

నాకు ఉద్యోగం వస్తుందా?

Am I getting job?

HV S    V4      O

 

నాకు ఉద్యోగం రావట్లేదా?

Am not I getting job?

HV not S    V4.    O

 

నాకు ఉద్యోగం వచ్చిందా?

Did I get job?

HV S  V1  O

 

నాకు ఉద్యోగం రాలేదా?

Did not I get job?

HV not S  V1  O

 

 

నీకు ఉద్యోగం వస్తదా?

Will you get job?

 

నీకు ఉద్యగం రాదా?

Will not you get job?

 

నీకు ఉద్యోగం వస్తుందా?

Are you getting job?

 

నీకు ఉద్యోగం రావట్లేదా?

Are not you getting job?

 

నీకు ఉద్యోగం వచ్చిందా?

Did you get job?

 

నీకు ఉద్యోగం రాలేదా?

Did not you get job?

 

 

 

 

ఆమెకి ఉద్యోగం వస్తదా?

Will she get job?

 

ఆమెకి ఉద్యోగం రాదా?

Will not she get job?

 

ఆమెకి ఉద్యోగం వస్తుందా?

Is she getting job?

 

ఆమెకి ఉద్యోగం రావట్లేదా?

Is not she getting job?

 

ఆమెకి ఉద్యోగం వచ్చిందా?

Did she get job?

 

ఆమెకి ఉద్యోగం రాలేదా?

Did not she get job?

 

నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తది?

When will I get job?

QW    HV  S V1  O

 

నాకు ఉద్యోగం ఎందుకు రాదు?

Why will not I get job?

QW  HV  not S V1  O

 

నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది?

When am I getting job?

QW    HV  S    V4.   O

 

నాకు ఉద్యోగం ఎందుకు రావట్లేదు?

Why am not I getting job?

QW HV not S    V4.      O

 

నాకు ఉద్యోగం ఎప్పుడు వచ్చింది?

When did I get job?

QW     HV S  V1 O

 

నాకు ఉద్యోగం ఎందుకు రాలేదు?

Why did not I get job?

QW  HV  not S V1  O

 

 

 

 

 

 

నీకు ఉద్యోగం ఎప్పుడు వస్తది?

When will you get job?

QW     HV  S      V1  O

 

నీకు ఉద్యోగం ఎందుకు రాదు?

Why will not you get job?

QW HV not.    S    V1  O

 

నీకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది?

When are you getting job?

QW    HV   S       V4      O

 

నీకు ఉద్యోగం ఎందుకు రావట్లేదు?

Why are not you getting job?

QW  HV not  S        V4      O

 

నీకు ఉద్యోగం ఎప్పుడు వచ్చింది?

When did you get job?

QW HV     S     V1.  O

 

నీకు ఉద్యోగం ఎందుకు రాలేదు?

Why did not you get job?

QW HV not    S     V1. O

 

 

 

 

 

 

నా దగ్గర ఫోన్ ఉంటది. (నేను ఫోన్ కలిగిఉంటాను)

I will have phone

S HV  V1.    O

 

నా దగ్గర ఫోన్ ఉండదు. (నేను ఫోన్ కలిగిఉండను)

I will not have phone

S HV not  V1.     O

 

నా దగ్గర ఫోన్ ఉంటుంది (నేను ఫోన్ కలిగిఉంటున్నాను)

I am having phone.

S HV   V4       O

 

 నా దగ్గర ఫోన్ ఉండట్లేదు. (నేను ఫోన్ కలిగిఉండట్లేదు)

I am not having phone.

S HV not   V4        O

 

నా దగ్గర ఫోన్ ఉంది. (నేను ఫోన్ కలిగిఉన్నాను)

I did have phone

S HV  V1     O

 

నా దగ్గర ఫోన్ లేదు (నేను ఫోన్ కలిగిఉండలేదు)

I did not have phone

S HV  not  V1    O

 

 

 

నీ దగ్గర ఫోన్ ఉంటది. (నువ్వు ఫోన్ కలిగిఉంటావు)

You will have phone.

S     HV     V1.    O

 

నీ దగ్గర ఫోన్ ఉండదు (నువ్వు ఫోన్ కలిగిఉండవు)

You will not have phone

S      HV not    V1.    O

 

నీ దగ్గర ఫోన్ ఉంటుంది (నువ్వు  ఫోన్ కలిగిఉంటున్నావు)

You are having phone.

S     HV    V4.      O

 

నీ దగ్గర ఫోన్ ఉండట్లేదు (నువ్వు ఫోన్ కలిగిఉండట్లేదు)

You are not having phone

 S     HV not.    V4      O

 

నీ దగ్గర ఫోన్ ఉంది (నువ్వు ఫోన్ కలిగిఉన్నాను)

You did have phone

S     HV    V1      O

 

నీ దగ్గర ఫోన్ లేదు (నువ్వు ఫోన్ కలిగిఉండలేదు)

You did not have phone.

S      HV  not   V1.   O

 

 

అతని దగ్గర ఫోన్ ఉంటది.

He will have phone

 

అతని దగ్గర ఫోన్ ఉండదు.

He will not have phone.

 

అతని దగ్గర ఫోన్ ఉంటుంది.

He is having phone

 

అతని దగ్గర ఫోన్ ఉండట్లేదు

He is not having phone

 

అతని దగ్గర ఫోన్ ఉంది

He did have phone

 

అతని దగ్గర ఫోన్ లేదు

He did not have phone

 

 

 

నా దగ్గర ఫోన్ ఉంటదా?

Will I have phone?

HV S    V1     O

 

నా దగ్గర ఫోన్ ఉండదా?

Will not I have phone?

HV  not  S  V1     O

 

నా దగ్గర ఫోన్ ఉంటుందా?

Am I having phone?

HV S     V4       O

 

నా దగ్గర ఫోన్ ఉండట్లేదా?

Am not I having phone?

HV not S    V4      O

 

నా దగ్గర ఫోన్ ఉందా?

Did I have phone?

 

నా దగ్గర ఫోన్ లేదా?

Did not I have phone?

 

 

 

నీ దగ్గర ఫోన్ ఉంటదా?

Will you have phone?

 

నీ దగ్గర ఫోన్ ఉండదా?

Will not you have phone?

 

నీ దగ్గర ఫోన్ ఉంటుందా?

Are you having phone?

 

నీ దగ్గర ఫోన్ ఉండట్లేదా?

Are not you having phone?

 

నీ దగ్గర ఫోన్ ఉందా?

Did you have phone?

 

నీ దగ్గర ఫోన్ లేదా?

Did not you have phone?



ముందు పేజీ BEFORE PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE         


తర్వాత పేజీ NEXT PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE