గుర్తుంచుకోవడం = remember
నాకు గుర్తుంటది (నేను గుర్తుంచుకుంటాను)
I will remember
నాకు గుర్తుండదు (నేను గుర్తుంచుకోను)
I will not remember
నాకు గుర్తుంటుంది (నేను గుర్తుంచుకుంటున్నాను)
I am remembering
నాకు గుర్తుండట్లేదు (నేను గుర్తుంచుకోవట్లేదు)
I am not remembering
నాకు గుర్తుంది (నేను గుర్తుంచుకున్నాను)
I did remember
నాకు గుర్తులేదు (నేను గుర్తుంచుకోలేదు)
I did not remember
నీకు గుర్తుంటది (నువ్వు గుర్తుంచుకుంటావు)
You will remember
నీకు గుర్తుండదు (నువ్వు గుర్తుంచుకోవు)
You will not remember
నీకు గుర్తుంటుంది (నువ్వు గుర్తుంచుకుంటున్నావు)
You are remembering
నీకు గుర్తుండట్లేదు (నువ్వు గుర్తుంచుకోవట్లేదు)
You are not remembering
నీకు గుర్తుంది (నువ్వు గుర్తుంచుకున్నావు)
You did remember
నీకు గుర్తులేదు (నువ్వు గుర్తుంచుకోలేదు)
You did not remember
అతనికి గుర్తుంటది (అతడు గుర్తుపెట్టుకుంటాడు)
He will remember
అతనికి గుర్తుండదు (అతడు గుర్తుపెట్టుకోడు)
He will not remember
అతనికి గుర్తుంటుంది (అతడు గుర్తుపెట్టుకుంటున్నాడు)
He is remembering
అతనికి గుర్తుండట్లేదు (అతడు గుర్తుపెట్టుకోవట్లేడు)
He is not remembering
అతనికి గుర్తుంది (అతడు గుర్తుపెట్టుకున్నాడు)
He did remember
అతనికి గుర్తులేదు (అతడు గుర్తుపెట్టుకోలేదు)
He did not remember
మాట్లాడడం = talk
ఆపడం = stop
తాగడం = drink
మాట్లాడడం ఆపండి
Stop talking
తాగడం ఆరోగ్యానికి హానికరం
Drinking is injurious to health
S HV O
వండడం = cook
నాకు వండడం తెలుసు
I did know cooking
నేను ఆడడం ఇష్టపడతాను
I playing will like
S V4 HV V1
I will like playing
నేను రాలేకపోతున్నాను
I am unable to come
నేను రావట్లేను
I am not coming
మీరు మాట్లేడేది నాకు అర్ధం కావట్లేదు
I am not understanding what you are talking.
మీరు ఏమిటి మాట్లాడుతున్నారో నేను అర్డంచేసుకోవట్లేను.
I am not understanding what you are taking.
మీరు ఏమిటి మాట్లాడుతున్నారు?
What are you talking?
QW HV S V4
మీరు ఏమిటి మాట్లాడుతున్నారో
What you are talking
QW S HV V4
పుస్తకం ఇక్కడ ఉంది. చూడు
See. Book is here
ఇక్కడ ఏం ఉంది?
What is here?
ఇది ఎవరి ఫోన్?
Whose phone is this?
QW O HV S
అది ఎవరి ఫోన్?
Whose phone is that?
అది నా ఫోన్.
That is my phone
S HV O
నువ్వు ఇక్కడ ఎందుకు పెట్టావు?
Why did you put here?
QW HV. S. V1 O
నేను మరచిపోయాను.
I did forget
రేపటి నుండి మరచిపోకు. (మరచిపోకండి)
Don't forget from tomorrow
సరే.
Ok
మనం ఇక్కడ కూర్చుందామా?
Shall we sit here?
ఇక్కడ తిందామా?
Shall we eat here?
అక్కడ కూర్చుందాం.
Let sit there
వెళదాం.
Let go
తిందాం.
Let eat
నన్ను అడగనివ్వండి
Let me ask
నన్ను అడగండి
Ask me
దయచేసి, జరగండి.
Please, Move
మీకు తెలియదా?
Did not you know?
నేను వాటర్ తేవాలి.
I should bring water
నేను వాళ్ళని పిలవాలా?
Should I call them?
ముందు పేజీ BEFORE PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE
తర్వాత పేజీ NEXT PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE