Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English New Method Step - 22

నాకు ఇవ్వండి.

Give to me 


నన్ను ఇవ్వండి 

Give me


ఇది అతని ఫోన్

This is his phone 


అతని పేరు కిరణ్ 

His name is Kiran 


అతనికి ఇవ్వండి 

Give to him


అతనిని అడగండి 

Ask him


వాళ్ళు ఎవరు? 

Who are they?

QW   HV    S


చెప్పు వాళ్ళకి 

Tell to them 


నాకు 

To me 


నీకు 

To you 


వాళ్ళకి 

To them 


ఇది నా ఫోన్ 

This is my phone 


ఇది నాది 

This is mine 


అది నీ ఫోన్ 

That is your phone


అది నీది 

That is yours 


నువ్వు ఎవరిని అడిగావో 

Whom you did ask

QW         S  HV  V1


నువ్వు ఎవరిని అడిగావు?

Whom did you ask?

QW        HV  S    V1


నేను ఆమెని అడిగాను 

I did ask her 

S HV  V1 O


నేను ఎప్పుడు అడిగాను?

When did I ask?


ఆమె ఎవరికి ఇచ్చింది?

To whom did she give?

    QW          HV S    V1


ఎవరి  = whose 


ఎవరిని = whom


ఎవరికి  = to whom


ఇది ఎవరి ఫోన్?

Whose phone is this?

QW           O     HV  S


నాకు ఇవ్వండి.

Give to me 


నన్ను ఇవ్వండి 

Give me


ఇది అతని ఫోన్

This is his phone 


అతని పేరు కిరణ్ 

His name is Kiran 


అతనికి ఇవ్వండి 

Give to him


ఆమె నాకు ఇవ్వలేదు. ఆమె వాళ్లకు ఇచ్చింది.

She did not give to me. She did give to them.


నాకు ఇవ్వండి.

Give to me 


నన్ను ఇవ్వండి 

Give me


ఇది అతని ఫోన్

This is his phone 


అతని పేరు కిరణ్ 

His name is Kiran 


అతనికి ఇవ్వండి 

Give to him


అతనిని అడగండి 

Ask him 


నా పేరు ప్రసాద్ 

My name is prasad


నీ (మీ)  - your, you 


నీకు, మీకు  - to you 


నిన్ను, మిమ్మల్ని  - you 


నీది, మీది, నీవి, మీవి - yours

------


నీ(మీ) పేరు ఏమిటి? 

What is your name?

  QW HV        S 


నీ(మీ) గురించి చెప్పండి 

Tell about you


నేను నీకు(మీకు) ఇచ్చాను 

I did give to you 

S HV  V1     O


నేను నిన్ను(మిమ్మల్ని) ఇచ్చాను 

I did give you 


వాళ్ళు నిన్ను(మిమ్మల్ని) పిలిచారు 

They did call you

  S     HV   V1  O


ఇది నీ(మీ) పెన్ను 

This is your pen 


ఇవి నీ(మీ) పెన్నులు 

These are your pens 


ఈ పెన్ను నీది(మీది) 

This pen is yours


ఈ పెన్నులు (నీవి) మీవి 

These pens are yours

 ------

అతని, అతడి - his, him


అతనికి, అతడికి  - to him


అతనిని, అతడిని - him 


అతనిది, అతడిది, అతనివి, అతడివి  - his 


-----

అతని(అతడి) పేరు కిరణ్

His name is Kiran

    S           HV  O


వాళ్ళు అతని(అతడి) కోసం వచ్చారు 

They did come for him 

   S       HV  V1         O


అతనికి(అతడికి) ఇవ్వండి 

Give to him 

V1        O


అతనిని(అతడిని) ఇవ్వండి 

Give him 

  V1     O


అతని(అతడి) గురించి చెప్పండి 

Tell about him


ఈ పెన్ అతనిది(అతడిది) 

This pen is his 


ఇది అతని పెన్ను 

This is his pen 


ఈ పెన్నులు అతనివి(అతడివి) 

These pens are his


ఇది అతని(అతడి) పెన్ను 

This is his pen


ఇవి అతని(అతడి) పెన్నులు 

These are his pens 


 -------

ఆమె - she, her


ఆమెకు, ఆమెకి  - to her 


ఆమెని -  her 


ఆమెది, ఆమెవి - hers

-------

ఆమె రమ్య

She is Ramya 


ఆమె పేరు రమ్య  

Her name is Ramya 


నేను రమ్య 

I am Ramya


నా పేరు రమ్య  

My name is Ramya 


This is Ramya

ఇది రమ్య


ఆమెకి(ఆమెకు) ఇవ్వండి 

Give to her


ఆమెని ఇవ్వండి 

Give her 


ఆమెని అడగండి 

Ask her 


ఆమె గురించి చెప్పండి

Tell about her 


వాళ్ళు ఆమెని పిలిచారు 

They did call her 


ఈ పెన్ను ఆమెది 

This pen is hers


ఈ పెన్నులు ఆమెవి 

These pens are hers


ఇది ఆమె పెన్ను 

This is her pen 


ఇవి ఆమె పెన్నులు 

These are her pens


వారి పేర్లు కిరణ్, హరి

Their names are Kiran and Havi


వాళ్ళ గురించి చెప్పండి 

Tell about them 


వారికి, వాళ్ళకి ఇవ్వండి 

Give to them 


వారిని, వాళ్ళని అడగండి 

Ask them 


ఇది వారిది, వాళ్ళది,

This is theirs 


ఇవి వారివి, వాళ్ళవి

These are theirs


ఈ పెన్ వారిది 

This pen is theirs 


ఈ పెన్నులు వారివి 

These pens are theirs


మీరు ఎక్కడ ఉన్నారు?

Where are you?


నేను ఆఫీసులో ఉన్నాను.

I am in office 


నువ్వు ఎప్పుడు వస్తావు?

When will you come?


నేను సాయంత్రం వస్తాను.

I will come evening


నేను ఇంట్లో నీ కోసం ఉండాలా?

Should I stay for you in home?

  HV     S  V1      O           O


అవును, నువ్వు ఇంట్లో నా కోసం ఉండాలి.

Yes, you should stay for me in home.


ఎందుకు కోసం?

For why?


మనం బయటకి వెళ్ళాలి.

We should go to outside.


నువ్వు ఎందుకు బయటకి వెళ్ళాలి?

Why should you go to outside?


నేను షాప్ కి వెళ్ళాలి.

I should go to shop.


నేను షాపింగ్ చేయాలి.

I should do shopping


నువ్వు షాప్ లో ఏమి కొంటావు?

What will you purchase in shop?


నేను చక్కెర, చాపత్త కొంటాను 

I will purchase sugar and tea powder.


మీ ఇంట్లో పాలు ఉన్నాయా?

Is milk in your home?

 HV S        O 


పాలు మా ఇంట్లో ఉన్నాయి.

Milk is in my home.


మీకు పాలు కావాలా? (మీరు పాలు కోరుకుంటారా?)(కావాలనుకుంటారా?)

Do you want milk?


నాకు పాలు కావాలి.

I want milk.


మీరు ఏమి చేస్తారు?

What will you do? (What do you do?)


నేను జాబ్ చేస్తాను 

I will do job. (I do job)℃


Should you want milk?

మీరు పాలు కోరుకోవడం చేయాలా?

మీరు పాలు కోరుకోవాలా?



ముందు పేజీ BEFORE PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE         


తర్వాత పేజీ NEXT PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE