Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English New Method Step - 23

నువ్వు నిద్రలేచావా?

Did you wake up?


లేదు, నేను నిద్రలేవలేదు

No, I did not wake up


త్వరగా లేచి బ్రష్ చేసుకో

wake up fast and do brush


సరే 

ok


బ్రష్ ఎక్కడ ఉంది?

Where is brush?


బాక్స్ లో ఉంది. చూడు 

Brush is in box. see


బాక్స్ ఎక్కడ ఉంది?

Where is box?


బాక్స్ గోడకు ఉంది 

Box is to wall


బాక్స్ గోడకు ఉంది కానీ దానిలో బ్రష్ లేదు 

Box is to wall but brush is not in that


సరిగా చూడు 

see correctly


సరిగానే చూశాను 

I did see correctly ( i saw correctly)


నేను వస్తున్నాను. అక్కడ ఉండు 

I am coming. stay there


నీకు కళ్ళు కనిపించడం లేదు 

Your eyes are not appearing


బ్రష్ ఇక్కడే ఉంది 

Brush is here


సరిగా చూడకుండా, నన్ను పిలుస్తున్నావు 

without seeing correctly, you are calling me


సరిగానే చూశాను 

I did see correctly ( I saw correctly)


నువ్వు సరిగా చూస్తే నీకు కనిపించేది 

If you will see correctly, that will appear


చూడకుండా అరుస్తున్నావు 

without seeing, shouting


బ్రష్ చేసి లీటర్ వాటర్ తాగు 

do brush and drink liter water


నేను నీరు తాగను 

I will not drink water


నీరు తాగకుంటే,  వాష్ రూమ్ కు వెళ్లలేవు 

If you will not drink water, you can not go to wash room


నీరు తాగితే, వాష్ రూమ్ కి వెళ్లవచ్చు 

If you will drink water, you may go to wash room


నీరు వలనే, వాష్ రూమ్ కి వెళతావు 

through water, you will go to wash room


నీకు నీరు తాగకుంటే, వాష్ రూమ్ కి వెళ్లలేవు 

If you will not drink water, you can not go to wash room


త్వరగా చేయి 

do fastly


నేను చేస్తున్నాను కదా, కనిపించట్లేదా?

I am doing na. Is not this appearing?


మాటలు చెప్తావు పని చేయవు 

You will tell talks. you will not do work



ముందు పేజీ BEFORE PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE