తెలుగు లో ఇంగ్లీష్ భాషను అర్ధం చేసుకోవడడం స్టెప్ - 11
Positive
Question Word Questions in Tenses
Simple
Present
QW
+ HV + S + V1 + O
When
does he eat rice?
అతడు ఎప్పుడు అన్నం తింటాడు?
Present
Continuous
QW
+ HV + S + V4 + O
When
is he eating rice?
అతడు ఎప్పుడు అన్నం తింటున్నాడు?
Present
Perfect
QW
+ HV + S + V3 + O
When
has he eaten rice?
అతడు ఎప్పుడు అన్నం తిన్నాడు?
Present
Perfect Continuous
QW
+ HV + S + V4 + O
When
has he been eating rice?
అతడు ఎప్పుడు అన్నం తింటూ నే ఉన్నాడు?
Simple
Past
QW
+ HV + S + V1 + O
When
did he eat rice?
అతడు ఎప్పుడు అన్నం తిన్నాడు?
Past
Continuous
QW
+ HV + S + V4 + O
When
was he eating rice?
అతడు ఎప్పుడు అన్నం తింటు ఉండెను?
Past
Perfect
QW
+ HV + S + V3 + O
When
had he eaten rice?
అతడు ఎప్పుడు అన్నం తిని ఉండెను?
Past
Perfect Continuous
QW
+ HV + S + V4 + O
When
had he been eating rice?
అతడు ఎప్పుడు అన్నం తింటూనే ఉండెను?
Simple
Future
QW
+ HV + S + V1 + O
When
will he eat rice?
అతడు ఎప్పుడు అన్నం తింటాడు?
Future
Continuous
QW
+ HV + S + V4 + O
When
will he be eating rice?
అతడు ఎప్పుడు అన్నం తింటు ఉంటాడు?
Future
Perfect
QW
+ HV + S + V3 + O
When
will he have eaten rice?
అతడు ఎప్పుడు అన్నం తిని ఉంటాడు?
Future
Perfect Continuous
QW
+ HV + S + V4 + O
When
will he have been eating rice?
అతడు ఎప్పుడు అన్నం తింటూనే ఉంటాడు?
Negative
Question Word Questions in Tenses
Simple
Present
QW
+ HV + not + S + V1 + O
Why
does not he eat rice?
అతడు ఎందుకు అన్నం తినడు?
Present
Continuous
QW
+ HV + not + S + V4 + O
Why
is not he eating rice?
అతడు ఎందుకు అన్నం తినట్లేడు? (తింటలేడు?)
(తినడం లేదు?)
Present
Perfect
QW
+ HV + not + S + V3 + O
Why
has not he eaten rice?
అతడు ఎందుకు అన్నం తినలేదు?
Present
Perfect Continuous
QW
+ HV + not + S + V4 + O
Why
has not he been eating rice?
అతడు ఎందుకు అన్నం తింటూనే లేడు?
Simple
Past
QW
+ HV + not + S + V1 + O
Why
did not he eat rice?
అతడు ఎందుకు అన్నం తినలేదు?
Past
Continuous
QW
+ HV + not + S + V4 + O
Why
was not he eating rice?
అతడు ఎందుకు అన్నం తింటు ఉండలేదు?
Past
Perfect
QW
+ HV + not + S + V3 + O
Why
had not he eaten rice?
అతడు ఎందుకు అన్నం తిని ఉండలేదు?
Past
Perfect Continuous
QW
+ HV + not + S + V4 + O
Why
had not he been eating rice?
అతడు ఎందుకు అన్నం తింటూనే ఉండలేదు?
Simple
Future
QW
+ HV + not + S + V1 + O
Why
will not he eat rice?
అతడు ఎందుకు అన్నం తినడు?
Future
Continuous
QW
+ HV + not + S + V4 + O
Why
will not he be eating rice?
అతడు ఎందుకు అన్నం తింటు ఉండడు?
Future
Perfect
QW
+ HV + not + S +V3 + O
Why
will not he have eaten rice?
అతడు ఎందుకు అన్నం తిని ఉండడు?
Future
Perfect Continuous
QW
+ HV + not + S + V4 + O
Why
will not he have been eating rice?
అతడు ఎందుకు అన్నం తింటూనే ఉండడు?
ముందు పేజీ (స్టెప్ - 10) కోసం ఇక్కడ నొక్కండి
తరువాత పేజీ (స్టెప్ - 12) కోసం ఇక్కడ నొక్కండి