Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Understanding English New Method Step - 9

తెలుగు లో ఇంగ్లీష్ భాషను అర్ధం చేసుకోవడడం స్టెప్ - 9

Positive Question Word Questions in Tenses

 

Simple Present

QW + HV + S + V1 + O

When do I eat rice?

నేను ఎప్పుడు అన్నం తింటాను?

 

 

 

Present Continuous

QW + HV + S + V4 + O

When am I eating rice?

నేను ఎప్పుడు అన్నం తింటున్నాను?

 

 

 

Present Perfect

QW + HV + S + V3 + O

When have I eaten rice?

నేను ఎప్పుడు అన్నం తిన్నాను?

 

 

Present Perfect Continuous

QW + HV + S + V4 + O

When have I been eating rice?

నేను ఎప్పుడు అన్నం తింటూ నే ఉన్నాను?

 

 

 

 

Simple Past

QW + HV + S + V1 + O

When did I eat rice?

నేను ఎప్పుడు అన్నం తిన్నాను?

 

 

Past Continuous

QW + HV + S + V4 + O

When was I eating rice?

నేను ఎప్పుడు అన్నం తింటు ఉంటిని?

 

 

Past Perfect

QW + HV + S + V3 + O

When had I eaten rice?

నేను ఎప్పుడు అన్నం తిని ఉంటిని?

 

 

Past Perfect Continuous

QW + HV + S + V4 + O

When had I been eating rice?

నేను ఎప్పుడు అన్నం తింటూనే ఉంటిని?

 

 

 

Simple Future

QW + HV + S + V1 + O

When will I eat rice?

నేను ఎప్పుడు అన్నం తింటాను?

 

 

Future Continuous

QW + HV + S + V4 + O

When will I be eating rice?

నేను ఎప్పుడు అన్నం తింటు ఉంటాను?

 

 

Future Perfect

QW + HV + S + V3 + O

When will I have eaten rice?

నేను ఎప్పుడు అన్నం తిని ఉంటాను?

 

 

Future Perfect Continuous

QW + HV + S + V4 + O

When will I have been eating rice?

నేను ఎప్పుడు అన్నం తింటూనే ఉంటాను?

 

 

 

 

 

Negative Question Word Questions in Tenses

 

 

Simple Present

QW + HV + not + S + V1 + O

Why do not I eat rice?

నేను ఎందుకు అన్నం తినను?

 

 

Present Continuous

QW + HV + not + S + V4 + O

Why am not I eating rice?

నేను ఎందుకు అన్నం తినట్లేను? (తింటలేను?) (తినడం లేదు?)

 

 

Present Perfect

QW + HV + not + S + V3 + O

Why have not I eaten rice?

నేను ఎందుకు అన్నం తినలేదు?

 

 

Present Perfect Continuous

QW + HV + not + S + V4 + O

Why have not I been eating rice?

నేను ఎందుకు అన్నం తింటూనే లేను?

 

 

Simple Past

QW + HV + not + S + V1 + O

Why did not I eat rice?

నేను ఎందుకు అన్నం తినలేదు?

 

 

Past Continuous

QW + HV + not + S + V4 + O

Why was not I eating rice?

నేను ఎందుకు అన్నం తింటు ఉండలేదు?

 

 

Past Perfect

QW + HV + not + S + V3 + O

Why had not I eaten rice?

నేను ఎందుకు అన్నం తిని ఉండలేదు?

 

 

Past Perfect Continuous

QW + HV + not + S + V4 + O

Why had not I been eating rice?

నేను ఎందుకు అన్నం తింటూనే ఉండలేదు?

 

 

Simple Future

QW + HV + not + S + V1 + O

Why will not I eat rice?

నేను ఎందుకు అన్నం తినను?

 

 

Future Continuous

QW + HV + not + S + V4 + O

Why will not I be eating rice?

నేను ఎందుకు అన్నం తింటు ఉండను?

 

 

Future Perfect

QW + HV + not + S +V3 + O

Why will not I have eaten rice?

నేను ఎందుకు అన్నం తిని ఉండను?

 

 

Future Perfect Continuous

QW + HV + not + S + V4 + O

Why will not I have been eating rice?

నేను ఎందుకు అన్నం తింటూనే ఉండను?

 

ముందు పేజీ (స్టెప్ - 8) కోసం  ఇక్కడ నొక్కండి  

తరువాత పేజీ (స్టెప్ - 10) కోసం  ఇక్కడ నొక్కండి  

 

         BEFORE         NEXT