Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Understanding English New Method Step - 10

తెలుగు లో ఇంగ్లీష్ భాషను అర్ధం చేసుకోవడడం స్టెప్ - 10

Positive Question Word Questions in Tenses

 

Simple Present

QW + HV + S + V1 + O

When do you eat rice?

నువ్వు ఎప్పుడు అన్నం తింటావు?

 

 

 

Present Continuous

QW + HV + S + V4 + O

When are you eating rice?

నువ్వు ఎప్పుడు అన్నం తింటున్నావు?

 

 

 

Present Perfect

QW + HV + S + V3 + O

When have you eaten rice?

నువ్వు ఎప్పుడు అన్నం తిన్నావు?

 

 

Present Perfect Continuous

QW + HV + S + V4 + O

When have you been eating rice?

నువ్వు ఎప్పుడు అన్నం తింటూ నే ఉన్నావు?

 

 

 

 

Simple Past

QW + HV + S + V1 + O

When did you eat rice?

నువ్వు ఎప్పుడు అన్నం తిన్నావు?

 

 

Past Continuous

QW + HV + S + V4 + O

When were you eating rice?

నువ్వు ఎప్పుడు అన్నం తింటు ఉంటివి?

 

 

Past Perfect

QW + HV + S + V3 + O

When had you eaten rice?

నువ్వు ఎప్పుడు అన్నం తిని ఉంటివి?

 

 

Past Perfect Continuous

QW + HV + S + V4 + O

When had you been eating rice?

నువ్వు ఎప్పుడు అన్నం తింటూనే ఉంటివి?

 

 

 

Simple Future

QW + HV + S + V1 + O

When will you eat rice?

నువ్వు ఎప్పుడు అన్నం తింటావు?

 

 

Future Continuous

QW + HV + S + V4 + O

When will you be eating rice?

నువ్వు ఎప్పుడు అన్నం తింటు ఉంటావు?

 

 

Future Perfect

QW + HV + S + V3 + O

When will you have eaten rice?

నువ్వు ఎప్పుడు అన్నం తిని ఉంటావు?

 

 

Future Perfect Continuous

QW + HV + S + V4 + O

When will you have been eating rice?

నువ్వు ఎప్పుడు అన్నం తింటూనే ఉంటావు?

 

 

 

 

 

Negative Question Word Questions in Tenses

 

 

Simple Present

QW + HV + not + S + V1 + O

Why do not you eat rice?

నువ్వు ఎందుకు అన్నం తినవు?

 

 

Present Continuous

QW + HV + not + S + V4 + O

Why are not you eating rice?

నువ్వు ఎందుకు అన్నం తినట్లేవు? (తింటలేవు?) (తినడం లేదు?)

 

 

Present Perfect

QW + HV + not + S + V3 + O

Why have not you eaten rice?

నువ్వు ఎందుకు అన్నం తినలేదు?

 

 

Present Perfect Continuous

QW + HV + not + S + V4 + O

Why have not you been eating rice?

నువ్వు ఎందుకు అన్నం తింటూనే లేవు?

 

 

Simple Past

QW + HV + not + S + V1 + O

Why did not you eat rice?

నువ్వు ఎందుకు అన్నం తినలేదు?

 

 

Past Continuous

QW + HV + not + S + V4 + O

Why were not you eating rice?

నువ్వు ఎందుకు అన్నం తింటు ఉండలేదు?

 

 

Past Perfect

QW + HV + not + S + V3 + O

Why had not you eaten rice?

నువ్వు ఎందుకు అన్నం తిని ఉండలేదు?

 

 

Past Perfect Continuous

QW + HV + not + S + V4 + O

Why had not you been eating rice?

నువ్వు ఎందుకు అన్నం తింటూనే ఉండలేదు?

 

 

Simple Future

QW + HV + not + S + V1 + O

Why will not you eat rice?

నువ్వు ఎందుకు అన్నం తినవు?

 

 

Future Continuous

QW + HV + not + S + V4 + O

Why will not you be eating rice?

నువ్వు ఎందుకు అన్నం తింటు ఉండవు?

 

 

Future Perfect

QW + HV + not + S +V3 + O

Why will not you have eaten rice?

నువ్వు ఎందుకు అన్నం తిని ఉండవు?

 

 

Future Perfect Continuous

QW + HV + not + S + V4 + O

Why will not you have been eating rice?

నువ్వు ఎందుకు అన్నం తింటూనే ఉండవు?

 

ముందు పేజీ (స్టెప్ - 9) కోసం  ఇక్కడ నొక్కండి  

తరువాత పేజీ (స్టెప్ - 11) కోసం  ఇక్కడ నొక్కండి  

 

        BEFORE        NEXT

 

అండర్ స్టాండింగ్ ఇంగ్లీష్ (ఇంగ్లీష్ భాష ని అర్ధంచేసుకోవడం) కొత్త పద్దతి స్టెప్ - 1 CLICK HERE


అండర్ స్టాండింగ్ ఇంగ్లీష్ (ఇంగ్లీష్ భాష ని అర్ధంచేసుకోవడం) కొత్త పద్దతి స్టెప్ - 2 CLICK HERE

అండర్ స్టాండింగ్ ఇంగ్లీష్ (ఇంగ్లీష్ భాష ని అర్ధంచేసుకోవడం) కొత్త పద్దతి స్టెప్ - 3 CLICK HERE

అండర్ స్టాండింగ్ ఇంగ్లీష్ (ఇంగ్లీష్ భాష ని అర్ధంచేసుకోవడం) కొత్త పద్దతి స్టెప్ - 4 CLICK HERE

అండర్ స్టాండింగ్ ఇంగ్లీష్ (ఇంగ్లీష్ భాష ని అర్ధంచేసుకోవడం) కొత్త పద్దతి స్టెప్ - 5 CLICK HERE

అండర్ స్టాండింగ్ ఇంగ్లీష్ (ఇంగ్లీష్ భాష ని అర్ధంచేసుకోవడం) కొత్త పద్దతి స్టెప్ - 6 CLICK HERE

అండర్ స్టాండింగ్ ఇంగ్లీష్ (ఇంగ్లీష్ భాష ని అర్ధంచేసుకోవడం) కొత్త పద్దతి స్టెప్ - 7 CLICK HERE

అండర్ స్టాండింగ్ ఇంగ్లీష్ (ఇంగ్లీష్ భాష ని అర్ధంచేసుకోవడం) కొత్త పద్దతి స్టెప్ - 8 CLICK HERE

అండర్ స్టాండింగ్ ఇంగ్లీష్ (ఇంగ్లీష్ భాష ని అర్ధంచేసుకోవడం) కొత్త పద్దతి స్టెప్ - 9 CLICK HERE

అండర్ స్టాండింగ్ ఇంగ్లీష్ (ఇంగ్లీష్ భాష ని అర్ధంచేసుకోవడం) కొత్త పద్దతి స్టెప్ - 10 CLICK HERE

అండర్ స్టాండింగ్ ఇంగ్లీష్ (ఇంగ్లీష్ భాష ని అర్ధంచేసుకోవడం) కొత్త పద్దతి స్టెప్ - 11 CLICK HERE


 

 

If you eat, i eat 

నువ్వు తింటే, నేను తింటాను 


If you don't eat, i don't eat

నువ్వు తినకుంటే, నేను తినను 

------------

If you are eating, i eat 

నువ్వు తింటుంటే, నేను తింటాను 


If you are not eating, i don't eat 

నువ్వు తింటూ ఉండకుంటే, నేను తినను 

------------

If you ate, I ate 

నువ్వు తిని ఉంటే, నేను తిని ఉండేవాడిని


If you did not eat, i did not eat  

నువ్వు తిని ఉండకుంటే, నేను తిని ఉండేవాడిని కాదు