తెలుగు లో ఇంగ్లీష్ భాషను అర్ధం చేసుకోవడడం స్టెప్ - 3
Positive
Answers in Tenses
Simple
Present
S
+ V1 + O
I
eat rice
నేను అన్నం తింటాను
Present
Continuous
S
+ HV + V4 + O
I
am eating rice
నేను అన్నం తింటున్నాను
Present
Perfect
S
+ HV + V3 + O
I
have eaten rice
నేను అన్నం తిన్నాను
Present
Perfect Continuous
S
+ HV + V4 + O
I
have been eating rice
నేను అన్నం తింటూ నే ఉన్నాను
Simple
Past
S
+ V2 + O
I
ate rice
నేను అన్నం తిన్నాను
Past
Continuous
S
+ HV + V4 + O
I
was eating rice
నేను అన్నం తింటు ఉంటిని
Past
Perfect
S
+ HV + V3 + O
I
had eaten rice
నేను అన్నం తిని ఉంటిని
Past
Perfect Continuous
S
+ HV + V4 + O
I
had been eating rice
నేను అన్నం తింటూనే ఉంటిని
Simple
Future
S
+ HV + V1 + O
I
will eat rice
నేను అన్నం తింటాను
Future
Continuous
S
+ HV + V4 + O
I
will be eating rice
నేను అన్నం తింటు ఉంటాను
Future
Perfect
S
+ HV + V3 + O
I
will have eaten rice
నేను అన్నం తిని ఉంటాను
Future
Perfect Continuous
S
+ HV + V4 + O
I
will have been eating rice
నేను అన్నం తింటూనే ఉంటాను
Negative
Answers in Tenses
Simple
Present
S
+ HV + not + V1 + O
I
do not eat rice
నేను అన్నం తినను
Present
Continuous
S
+ HV + not + V4 + O
I
am not eating rice
నేను అన్నం తినట్లేను (తింటలేను) (తినడం లేదు)
Present
Perfect
S
+ HV + not + V3 + O
I
have not eaten rice
నేను అన్నం తినలేదు
Present
Perfect Continuous
S
+ HV + not + V4 + O
I
have not been eating rice
నేను అన్నం తింటూనే లేను
Simple
Past
S
+ HV + not + V1 + O
I
did not eat rice
నేను అన్నం తినలేదు
Past
Continuous
S
+ HV + not + V4 + O
I
was not eating rice
నేను అన్నం తింటు ఉండలేదు
Past
Perfect
S
+ HV + not + V3 + O
I
had not eaten rice
నేను అన్నం తిని ఉండలేదు
Past
Perfect Continuous
S
+ HV + not + V4 + O
I
had not been eating rice
నేను అన్నం తింటూనే ఉండలేదు
Simple
Future
S
+ HV + not + V1 + O
I
will not eat rice
నేను అన్నం తినను
Future
Continuous
S
+ HV + not + V4 + O
I
will not be eating rice
నేను అన్నం తింటు ఉండను
Future
Perfect
S
+ HV + not +V3 + O
I
will not have eaten rice
నేను అన్నం తిని ఉండను
Future
Perfect Continuous
S
+ HV + not + V4 + O
I
will not have been eating rice
నేను అన్నం తింటూనే ఉండను
ముందు పేజీ (స్టెప్ - 2) కోసం ఇక్కడ నొక్కండి
తరువాత పేజీ (స్టెప్ - 4) కోసం ఇక్కడ నొక్కండి