తెలుగు లో ఇంగ్లీష్ భాషను అర్ధం చేసుకోవడడం స్టెప్ - 6
Positive Helping Verb Questions in Tenses
Simple
Present
HV
+ S + V1 + O
Do
I eat rice?
నేను అన్నం తింటానా?
Present
Continuous
HV
+ S + V4 + O
Am
I eating rice?
నేను అన్నం తింటున్నానా?
Present
Perfect
HV
+ S + V3 + O
Have
I eaten rice?
నేను అన్నం తిన్నానా?
Present
Perfect Continuous
HV
+ S + V4 + O
Have
I been eating rice?
నేను అన్నం తింటూ నే ఉన్నానా?
Simple
Past
HV
+ S + V1 + O
Did
I eat rice?
నేను అన్నం తిన్నానా?
Past
Continuous
HV
+ S + V4 + O
Was
I eating rice?
నేను అన్నం తింటు ఉంటినా?
Past
Perfect
HV
+ S + V3 + O
Had
I eaten rice?
నేను అన్నం తిని ఉంటినా?
Past
Perfect Continuous
HV
+ S + V4 + O
Had
I been eating rice?
నేను అన్నం తింటూనే ఉంటినా?
Simple
Future
HV
+ S + V1 + O
Will
I eat rice?
నేను అన్నం తింటానా?
Future
Continuous
HV
+ S + V4 + O
Will
I be eating rice?
నేను అన్నం తింటు ఉంటానా?
Future
Perfect
HV
+ S + V3 + O
Will
I have eaten rice?
నేను అన్నం తిని ఉంటానా?
Future
Perfect Continuous
HV
+ S + V4 + O
Will
I have been eating rice?
నేను అన్నం తింటూనే ఉంటానా?
Negative
Helping Verb Questions in Tenses
Simple
Present
HV
+ not + S + V1 + O
Do
not I eat rice?
నేను అన్నం తిననా?
Present
Continuous
HV
+ not + S + V4 + O
Am
not I eating rice?
నేను అన్నం తినట్లేనా? (తింటలేనా?)
(తినడం లేదా?)
Present
Perfect
HV
+ not + S + V3 + O
Have
not I eaten rice?
నేను అన్నం తినలేనా?
Present
Perfect Continuous
HV
+ not + S + V4 + O
Have
not I been eating rice?
నేను అన్నం తింటూనే లేనా?
Simple
Past
HV
+ not + S + V1 + O
Did
not I eat rice?
నేను అన్నం తినలేదా?
Past
Continuous
HV
+ not + S + V4 + O
Was
not I eating rice?
నేను అన్నం తింటు ఉండలేదా?
Past
Perfect
HV
+ not + S + V3 + O
Had
not I eaten rice?
నేను అన్నం తిని ఉండలేదా?
Past
Perfect Continuous
HV
+ not + S + V4 + O
Had
not I been eating rice?
నేను అన్నం తింటూనే ఉండలేదా?
Simple
Future
HV
+ not + S + V1 + O
Will
not I eat rice?
నేను అన్నం తిననా?
Future
Continuous
HV
+ not + S + V4 + O
Will
not I be eating rice?
నేను అన్నం తింటు ఉండనా?
Future
Perfect
HV
+ not + S +V3 + O
Will
not I have eaten rice?
నేను అన్నం తిని ఉండనా?
Future
Perfect Continuous
HV
+ not + S + V4 + O
Will
not I have been eating rice?
నేను అన్నం తింటూనే ఉండనా?
ముందు పేజీ (స్టెప్ - 5) కోసం ఇక్కడ నొక్కండి
తరువాత పేజీ (స్టెప్ - 7) కోసం ఇక్కడ నొక్కండి