తెలుగు లో ఇంగ్లీష్ భాషను అర్ధం చేసుకోవడడం స్టెప్ - 4
Positive Answers in Tenses
Simple
Present
S
+ V1 + O
You eat rice
నువ్వు అన్నం తింటావు
Present
Continuous
S
+ HV + V4 + O
You are eating rice
నువ్వు అన్నం తింటున్నావు
Present
Perfect
S
+ HV + V3 + O
You have eaten rice
నువ్వు అన్నం తిన్నావు
Present
Perfect Continuous
S
+ HV + V4 + O
You have been eating rice
నువ్వు అన్నం తింటూ నే ఉన్నావు
Simple
Past
S
+ V2 + O
You ate rice
నువ్వు అన్నం తిన్నావు
Past
Continuous
S
+ HV + V4 + O
You were eating rice
నువ్వు అన్నం తింటు ఉంటివి
Past
Perfect
S
+ HV + V3 + O
You had eaten rice
నువ్వు అన్నం తిని ఉంటివి
Past
Perfect Continuous
S
+ HV + V4 + O
You had been eating rice
నువ్వు అన్నం తింటూనే ఉంటివి
Simple
Future
S
+ HV + V1 + O
You will eat rice
నువ్వు అన్నం తింటావు
Future
Continuous
S
+ HV + V4 + O
You will be eating rice
నువ్వు అన్నం తింటు ఉంటావు
Future
Perfect
S
+ HV + V3 + O
You will have eaten rice
నువ్వు అన్నం తిని ఉంటావు
Future
Perfect Continuous
S
+ HV + V4 + O
You will have been eating rice
నువ్వు అన్నం తింటూనే ఉంటావు
Negative
Answers in Tenses
Simple
Present
S
+ HV + not + V1 + O
You do not eat rice
నువ్వు అన్నం తినవు
Present
Continuous
S
+ HV + not + V4 + O
You are not eating rice
నువ్వు అన్నం తినట్లేవు (తింటలేవు) (తినడం లేదు)
Present
Perfect
S
+ HV + not + V3 + O
You have not eaten rice
నువ్వు అన్నం తినలేదు
Present
Perfect Continuous
S
+ HV + not + V4 + O
You have not been eating rice
నువ్వు అన్నం తింటూనే లేవు
Simple
Past
S
+ HV + not + V1 + O
You did not eat rice
నువ్వు అన్నం తినలేదు
Past
Continuous
S
+ HV + not + V4 + O
You were not eating rice
నువ్వు అన్నం తింటు ఉండలేదు
Past
Perfect
S
+ HV + not + V3 + O
You had not eaten rice
నువ్వు అన్నం తిని ఉండలేదు
Past
Perfect Continuous
S
+ HV + not + V4 + O
You had not been eating rice
నువ్వు అన్నం తింటూనే ఉండలేదు
Simple
Future
S
+ HV + not + V1 + O
You will not eat rice
నువ్వు అన్నం తినవు
Future
Continuous
S
+ HV + not + V4 + O
You will not be eating rice
నువ్వు అన్నం తింటు ఉండవు
Future
Perfect
S
+ HV + not +V3 + O
You will not have eaten rice
నువ్వు అన్నం తిని ఉండవు
Future
Perfect Continuous
S
+ HV + not + V4 + O
You will not have been eating rice
నువ్వు అన్నం తింటూనే ఉండవు
తరువాత పేజీ (స్టెప్ - 5) కోసం ఇక్కడ నొక్కండి