తెలుగు లో ఇంగ్లీష్ భాషను అర్ధం చేసుకోవడడం స్టెప్ - 5
Positive
Answers in Tenses
Simple
Present
S
+ V1 + O
He eats rice
అతడు అన్నం తింటాడు
Present
Continuous
S
+ HV + V4 + O
He is eating rice
అతడు అన్నం తింటున్నాడు
Present
Perfect
S
+ HV + V3 + O
He has eaten rice
అతడు అన్నం తిన్నాడు
Present
Perfect Continuous
S
+ HV + V4 + O
He has been eating rice
అతడు అన్నం తింటూ నే ఉన్నాడు
Simple
Past
S
+ V2 + O
He ate rice
అతడు అన్నం తిన్నాడు
Past
Continuous
S
+ HV + V4 + O
He was eating rice
అతడు అన్నం తింటు ఉండెను
Past
Perfect
S
+ HV + V3 + O
He had eaten rice
అతడు అన్నం తిని ఉండెను
Past
Perfect Continuous
S
+ HV + V4 + O
He had been eating rice
అతడు అన్నం తింటూనే ఉండెను
Simple
Future
S
+ HV + V1 + O
He will eat rice
అతడు అన్నం తింటాడు
Future
Continuous
S
+ HV + V4 + O
He will be eating rice
అతడు అన్నం తింటు ఉంటాడు
Future
Perfect
S
+ HV + V3 + O
He will have eaten rice
అతడు అన్నం తిని ఉంటాడు
Future
Perfect Continuous
S
+ HV + V4 + O
He will have been eating rice
అతడు అన్నం తింటూనే ఉంటాడు
Negative
Answers in Tenses
Simple
Present
S
+ HV + not + V1 + O
He does not eat rice
అతడు అన్నం తినడు
Present
Continuous
S
+ HV + not + V4 + O
He is not eating rice
అతడు అన్నం తినట్లేడు (తింటలేడు) (తినడం లేదు)
Present
Perfect
S
+ HV + not + V3 + O
He has not eaten rice
అతడు అన్నం తినలేదు
Present
Perfect Continuous
S
+ HV + not + V4 + O
He has not been eating rice
అతడు అన్నం తింటూనే లేడు
Simple
Past
S
+ HV + not + V1 + O
He did not eat rice
అతడు అన్నం తినలేదు
Past
Continuous
S
+ HV + not + V4 + O
He was not eating rice
అతడు అన్నం తింటు ఉండలేదు
Past
Perfect
S
+ HV + not + V3 + O
He had not eaten rice
అతడు అన్నం తిని ఉండలేదు
Past
Perfect Continuous
S
+ HV + not + V4 + O
He had not been eating rice
అతడు అన్నం తింటూనే ఉండలేదు
Simple
Future
S
+ HV + not + V1 + O
He will not eat rice
అతడు అన్నం తినడు
Future
Continuous
S
+ HV + not + V4 + O
He will not be eating rice
అతడు అన్నం తింటు ఉండడు
Future
Perfect
S
+ HV + not +V3 + O
He will not have eaten rice
అతడు అన్నం తిని ఉండడు
Future
Perfect Continuous
S
+ HV + not + V4 + O
He will not have been eating rice
అతడు అన్నం తింటూనే ఉండడు
ముందు పేజీ (స్టెప్ - 4) కోసం ఇక్కడ నొక్కండి
తరువాత పేజీ (స్టెప్ - 6) కోసం ఇక్కడ నొక్కండి