తెలుగు లో ఇంగ్లీష్ భాషను అర్ధం చేసుకోవడడం స్టెప్ - 7
Positive
Helping Verb Questions in Tenses
Simple
Present
HV
+ S + V1 + O
Do
you eat rice?
నువ్వు అన్నం తింటావా?
Present
Continuous
HV
+ S + V4 + O
Are
you eating rice?
నువ్వు అన్నం తింటున్నావా?
Present
Perfect
HV
+ S + V3 + O
Have
you eaten rice?
నువ్వు అన్నం తిన్నావా?
Present
Perfect Continuous
HV
+ S + V4 + O
Have
you been eating rice?
నువ్వు అన్నం తింటూ నే ఉన్నావా?
Simple
Past
HV
+ S + V1 + O
Did
you eat rice?
నువ్వు అన్నం తిన్నావా?
Past
Continuous
HV
+ S + V4 + O
Were
you eating rice?
నువ్వు అన్నం తింటు ఉంటివా?
Past
Perfect
HV
+ S + V3 + O
Had
you eaten rice?
నువ్వు అన్నం తిని ఉంటివా?
Past
Perfect Continuous
HV
+ S + V4 + O
Had
you been eating rice?
నువ్వు అన్నం తింటూనే ఉంటివా?
Simple
Future
HV
+ S + V1 + O
Will
you eat rice?
నువ్వు అన్నం తింటావా?
Future
Continuous
HV
+ S + V4 + O
Will
you be eating rice?
నువ్వు అన్నం తింటు ఉంటావా?
Future
Perfect
HV
+ S + V3 + O
Will
you have eaten rice?
నువ్వు అన్నం తిని ఉంటావా?
Future
Perfect Continuous
HV
+ S + V4 + O
Will
you have been eating rice?
నువ్వు అన్నం తింటూనే ఉంటావా?
Negative
Helping Verb Questions in Tenses
Simple
Present
HV
+ not + S + V1 + O
Do
not you eat rice?
నువ్వు అన్నం తినవా?
Present
Continuous
HV
+ not + S + V4 + O
Are
not you eating rice?
నువ్వు అన్నం తినట్లేవా? (తింటలేవా?)
(తినడం లేదా?)
Present
Perfect
HV
+ not + S + V3 + O
Have
not you eaten rice?
నువ్వు అన్నం తినలేదా?
Present
Perfect Continuous
HV
+ not + S + V4 + O
Have
not you been eating rice?
నువ్వు అన్నం తింటూనే లేవా?
Simple
Past
HV
+ not + S + V1 + O
Did
not you eat rice?
నువ్వు అన్నం తినలేదా?
Past
Continuous
HV
+ not + S + V4 + O
Were
not you eating rice?
నువ్వు అన్నం తింటు ఉండలేదా?
Past
Perfect
HV
+ not + S + V3 + O
Had
not you eaten rice?
నువ్వు అన్నం తిని ఉండలేదా?
Past
Perfect Continuous
HV
+ not + S + V4 + O
Had
not you been eating rice?
నువ్వు అన్నం తింటూనే ఉండలేదా?
Simple
Future
HV
+ not + S + V1 + O
Will
not you eat rice?
నువ్వు అన్నం తినవా?
Future
Continuous
HV
+ not + S + V4 + O
Will
not you be eating rice?
నువ్వు అన్నం తింటు ఉండవా?
Future
Perfect
HV
+ not + S +V3 + O
Will
not you have eaten rice?
నువ్వు అన్నం తిని ఉండవా?
Future
Perfect Continuous
HV
+ not + S + V4 + O
Will
not you have been eating rice?
నువ్వు అన్నం తింటూనే ఉండవా?
ముందు పేజీ (స్టెప్ - 6) కోసం ఇక్కడ నొక్కండి
తరువాత పేజీ (స్టెప్ - 8) కోసం ఇక్కడ నొక్కండి