తెలుగు లో ఇంగ్లీష్ భాషను అర్ధం చేసుకోవడడం స్టెప్ - 8
Positive Helping Verb Questions in Tenses
Simple
Present
HV
+ S + V1 + O
Does
he eat rice?
అతడు అన్నం తింటాడా?
Present
Continuous
HV
+ S + V4 + O
Is
he eating rice?
అతడు అన్నం తింటున్నాడా?
Present
Perfect
HV
+ S + V3 + O
Has
he eaten rice?
అతడు అన్నం తిన్నాడా?
Present
Perfect Continuous
HV
+ S + V4 + O
Has
he been eating rice?
అతడు అన్నం తింటూ నే ఉన్నాడా?
Simple
Past
HV
+ S + V1 + O
Did
he eat rice?
అతడు అన్నం తిన్నాడా?
Past
Continuous
HV
+ S + V4 + O
Was
he eating rice?
అతడు అన్నం తింటు ఉండెనా?
Past
Perfect
HV
+ S + V3 + O
Had
he eaten rice?
అతడు అన్నం తిని ఉండెనా?
Past
Perfect Continuous
HV
+ S + V4 + O
Had
he been eating rice?
అతడు అన్నం తింటూనే ఉండెనా?
Simple
Future
HV
+ S + V1 + O
Will
he eat rice?
అతడు అన్నం తింటాడా?
Future
Continuous
HV
+ S + V4 + O
Will
he be eating rice?
అతడు అన్నం తింటు ఉంటాడా?
Future
Perfect
HV
+ S + V3 + O
Will
he have eaten rice?
అతడు అన్నం తిని ఉంటాడా?
Future
Perfect Continuous
HV
+ S + V4 + O
Will
he have been eating rice?
అతడు అన్నం తింటూనే ఉంటాడా?
Negative
Helping Verb Questions in Tenses
Simple
Present
HV
+ not + S + V1 + O
Does
not he eat rice?
అతడు అన్నం తినడా?
Present
Continuous
HV
+ not + S + V4 + O
Is
not he eating rice?
అతడు అన్నం తినట్లేడా? (తింటలేడా?)
(తినడం లేదా?)
Present
Perfect
HV
+ not + S + V3 + O
Has
not he eaten rice?
అతడు అన్నం తినలేదా?
Present
Perfect Continuous
HV
+ not + S + V4 + O
Has
not he been eating rice?
అతడు అన్నం తింటూనే లేడా?
Simple
Past
HV
+ not + S + V1 + O
Did
not he eat rice?
అతడు అన్నం తినలేదా?
Past
Continuous
HV
+ not + S + V4 + O
Was
not he eating rice?
అతడు అన్నం తింటు ఉండలేదా?
Past
Perfect
HV
+ not + S + V3 + O
Had
not he eaten rice?
అతడు అన్నం తిని ఉండలేదా?
Past
Perfect Continuous
HV
+ not + S + V4 + O
Had
not he been eating rice?
అతడు అన్నం తింటూనే ఉండలేదా?
Simple
Future
HV
+ not + S + V1 + O
Will
not he eat rice?
అతడు అన్నం తినడా?
Future
Continuous
HV
+ not + S + V4 + O
Will
not he be eating rice?
అతడు అన్నం తింటు ఉండడా?
Future
Perfect
HV
+ not + S +V3 + O
Will
not he have eaten rice?
అతడు అన్నం తిని ఉండడా?
Future
Perfect Continuous
HV
+ not + S + V4 + O
Will
not he have been eating rice?
అతడు అన్నం తింటూనే ఉండడా?
ముందు పేజీ (స్టెప్ - 7) కోసం ఇక్కడ నొక్కండి
తరువాత పేజీ (స్టెప్ - 9) కోసం ఇక్కడ నొక్కండి