తెలుగు లో ఇంగ్లీష్ భాషను అర్ధం చేసుకోవడడం స్టెప్ - 12
Answers
of May, May be, Can
S
+ HV + V1 + O
I
may eat rice
నేను అన్నం తినవచ్చు
S
+ HV + not + V1 + O
I
may not eat rice
నేను అన్నం తినకపోవచ్చు
S
+ HV + V4 + O
I
may be eating rice
నేను అన్నం తింటు ఉండవచ్చు
S
+ HV + not + V4 + O
I
may not be eating rice
నేను అన్నం తింటు ఉండకపోవచ్చు
S
+ HV + V1 + O
I
can eat rice
నేను అన్నం తినగలను
S
+ HV + not + V1 + O
I
can not eat rice
నేను అన్నం తినలేను
Answers
of May, May be, Can
S
+ HV + V1 + O
You
may eat rice
నువ్వు అన్నం తినవచ్చు
S
+ HV + not + V1 + O
You
may not eat rice
నువ్వు అన్నం తినకపోవచ్చు
S
+ HV + V4 + O
You
may be eating rice
నువ్వు అన్నం తింటు ఉండవచ్చు
S
+ HV + not + V4 + O
You
may not be eating rice
నువ్వు అన్నం తింటు ఉండకపోవచ్చు
S
+ HV + V1 + O
You
can eat rice
నువ్వు అన్నం తినగలవు
S
+ HV + not + V1 + O
You
can not eat rice
నువ్వు అన్నం తినలేవు
Answers
of May, May be, Can
S
+ HV + V1 + O
He
may eat rice
అతడు అన్నం తినవచ్చు
S
+ HV + not + V1 + O
He
may not eat rice
అతడు అన్నం తినకపోవచ్చు
S
+ HV + V4 + O
He
may be eating rice
అతడు అన్నం తింటు ఉండవచ్చు
S
+ HV + not + V4 + O
He
may not be eating rice
అతడు అన్నం తింటు ఉండకపోవచ్చు
S
+ HV + V1 + O
He
can eat rice
అతడు అన్నం తినగలడు
S
+ HV + not + V1 + O
He
can not eat rice
అతడు అన్నం తినలేడు
ముందు పేజీ (స్టెప్ - 11) కోసం ఇక్కడ నొక్కండి
తరువాత పేజీ (స్టెప్ - 13) కోసం ఇక్కడ నొక్కండి