మర్చిపోయి ఇక్కడ రాశాను.
I
forgot and wrote here.
మీరు రాయడం మర్చిపోయారా?
Did
you forget writing?
అవును, నేను
రాయడం మర్చిపోయాను.
Yes,
I did forget writing
సరే,
పరవలేదు.
Ok,
no problem.
ఇక్కడ నుండి వ్రాయండి.
Write
from here.
అంతా బాగానే ఉందా?
Is
everything ok?
అవును, అంతా
ఓకే.
Yes,
everything is ok.
ఇది నాకు అలవాటు (ఇది నా అలవాటు)
This is my habit
మీరు తోస్తున్నారా?
(నువ్వు నెడుతున్నావా?)
Are
you pushing?
లేదు, నేను
నెట్టడం లేదు. (లేదు, నేను తోయట్లేను)
No,
I am not pushing.
నెట్టకు (తోయకు)
Don’t
push
1. నీ బండి ఎక్కడ ఉంది? (మీ బండి ఎక్కడ ఉంది?)
Where is your bike?
2. అక్కడ నా బండి ఉంది
There is my bike
3. వెళ్ళి ఇక్కడ కి తే (వెళ్ళి ఇక్కడ కి తీసుకొని రా)
Go and bring to here
4. నేను ఎందుకు తేవాలి? (నేను ఎందుకు తీసుకొనిరావాలి?)
Why should I bring?
5. నాకు బండి అవసరం.
Need bike to me.
6. నేను షాప్ కి వెళుతున్నాను. నీ బండి అవసరం.
I am going to shop. Need your bike
7. రేపు నీ ఫెయిర్ నోట్స్ తే.
Bring your fair notes tomorrow.
8. సార్ కొన్ని ఫైల్స్ తీసుకున్నాడు. సార్ వెళుతున్నాడు.
Sir took some files. Sir is going.
9. అతడు ఫైల్స్ మోస్తున్నాడు.
He is carrying files.
10. నువ్వు అది చూసావా? (మీరు అది చూసారా?)
Did you see that?
11. నువ్వు చూసి చెప్పాలి. (మీరు చూసి చెప్పాలి)
You should see and tell.
12. సార్ టైమ్ చూడడు.
Sir will not see time.
13. నువ్వు టైమ్ చూసి చెప్పాలి అప్పుడు (నీకు విశ్రాంతి దొరుకుతది)నువ్వు విశ్రాంతి పొందుతావు.
You should see time and tell then you will get leisure.
14. నీకు విశ్రాంతి సమయం ఉందా? (నువ్వు విశ్రాంతి సమయం కలిగిఉన్నావా?)
Did you have leisure time?
15. లేదు, నాకు నాలుగు గంటలనుండి విశ్రాంతి సమయం లేదు. (లేదు, నేను నాలుగు గంటల నుండి విశ్రాంతి సమయాన్ని కలిగిఉండలేదు)
No, I did not have leisure time since four periods.
16. నీకు విశ్రాంతి సమయం వచ్చిందా? (నువ్వు విశ్రాంతి సమయం పొందావా?)
Did you get leisure time?
17. లేదు, నాకు నాలుగు గంటలనుండి విశ్రాంతి సమయం రాలేదు. (లేదు, నేను నాలుగు గంటల నుండి విశ్రాంతి సమయం పొందలేదు)
No, I did not get leisure time since four periods.
18. నీకు ఏం కావాలి? (నువ్వు ఏమిటి కోరుకుంటావు?)
What do you want?
19. నాకు పెన్ కావాలి (నేను పెన్ కోరుకుంటాను)
I want your pen.
20. నువ్వు ఎందుకు ఆన్లైన్ క్లాసులు వినలేదు?
Why didn’t you listen online classes?
21. నువ్వు ఎక్కడ వెళ్ళావు?
Where did you go?
22. కారణం ఏమిటి?
What is the reason?
23. నాకు తెలియదు (నేను తెలుసుకోలేదు)
I did not know.
24. నాన్న నాకు చెప్పలేదు.
Dad did not tell to me.
25. నువ్వు మీ నాన్నని అడగాలి.
You should ask your dad.
write below Test.
Spoken English Test CLICK HERE
1. నువ్వు వస్తావా రావా?
Will you come or not?
2. మనం ఎక్కడికి వెళుతున్నాము?
Where are we going?
3. మనం అమ్మమ్మ వాళ్ళింటికి వెళుతున్నాము.
We are going to grand mother’s home.
4. అక్కడ ఎవరు ఉంటారు?
Who will be there?
5. మా అమ్మమ్మ, తాతయ్య ఉంటారు.
My grand mother and grand father will be there.
6. మీ తాతయ్య ఏం చదివాడు?
What did your grand father study?
7. మా తాతయ్య టెన్త్ పాస్ అయ్యాడు.
My grand father passed tenth class.
8. మీకు వ్యవసాయం(వ్యవసాయ భూమి) ఉందా?
Did you have farming field?
9. అవును, మాకు వ్యవసాయ భూమి ఉంది.
Yes, we did have farming field.
10. మీరు పంటలు పండిస్తారా?
Will you cultivate crops?
11. అవును, మేము పంటలు పండిస్తాము.
Yes, we will cultivate crops.
12. మీరు ఏ పంటలు పండిస్తారు?
Which crops will you cultivate?
13. మేము అన్ని పంటలు పండిస్తాము.
We will cultivate all crops.
14. మీరు ఈరోజు ఏ కూర వండారు?
Which curry did you cook today?
15. మేము ఈరోజు బెండకాయ వండాము.
We cooked lady finger today.
16. అతడు నా మీద పౌడర్ వేశాడు.
He did throw powder on me.
17. నువ్వు ఎందుకు అక్కడ ఉన్నావు?
Why are you there?
18. అతడు పిలిచాడు. నేను వచ్చాను.
He did call. I did come.
19. అతడు పిలిస్తే, నువ్వు రావద్దు.
If he will call, you should not come.
20. నేను ఇప్పటినుండి రాను.
I will not come from now.
21. ఇది మోయండి
Carry this.
22. ఇది ఎవరి బ్యాగ్?
Whose bag is this?
23. అది వారి బ్యాగ్
That is their bag.
24. అది నీ దగ్గరకు ఎలా వచ్చింది?
How did that come near you?
25. ఆమె తెచ్చి ఇచ్చింది.
She brought and gave.
26. నువ్వు ఎందుకు తీసుకున్నావు?
Why did you take?
27. ఆమె ఇచ్చింది అందుకే తీసుకున్నాను.
She gave hence I took.
28. ఇప్పటినుండి తీసుకోకు.
Don’t take from now.
29. నువ్వు చెప్పావు కదా, నేను తీసుకోను.
You told na, I will not take.
30. నేను తీసుకుంటే, నీకు చెప్తాను.
If I will take, I will tell to you.
31. నువ్వు వెంటనే చెప్పాలి.
You should tell immediately.
32. సరే.
Ok
33. అతడు చూసి చెప్తాడు. అప్పటివరకు వెయిట్ చెయ్యి.
He will see and tell. Wait till then.
34. అతడు చెప్పగలడు.
He can tell.
35. సార్ నీ కోసం ఎదురుచూస్తున్నాడు. నువ్వు ఎందుకు ఆలస్యముగా తెచ్చావు?
Sir is waiting for you. Why did you come lately?
36. అక్కడ చాలా ట్రాఫిక్ ఉంది.
There is more traffic.
37. నువ్వు ఎలా రాగలిగావు?
How could you come?
38. నీకు కారు లేదు కదా.
You did not have car na.
39. అవును, నాకు కారు లేదు. ఒకరు నాకు లిఫ్ట్ ఇచ్చారు.
Yes, I did not have car. One person gave lift.
40. నువ్వు సమయానికి హాజరయ్యావు.
You attended to time. (you attended to correct time)
41. నువ్వు లేట్ గా వస్తే, ఈ పని జరిగేది కాదు.
If you will come late, this work might not be completed.
నువ్వు హోంవర్క్ పూర్తిచేసావా? (nuvvu homework poorthicheshaavaa?)
Did you complete home work?
అవును, నేను హోంవర్క్ పూర్తిచేసాను. (avunu, nenu homework poorthicheshaanu)
Yes, I completed home work.
నువ్వు నిద్రిస్తున్నావా? (నువ్వు నిద్రపోతున్నావా?) (nuvvu nidhristhunnaavaa?) (nuvvu nidhrapothunnaavaa?)
Are you sleeping?
లేదు, నేను నిద్రించట్లేదు. (లేదు, నేను నిద్రపోవట్లేదు) (ledhu, nenu nidhrinchatledhu.) (ledhu, nenu nidhrapovatledhu)
No, I am not sleeping.
నువ్వు లంచ్ చేసావా? (nuvvu lunch chesaavaa?)
Did you do lunch?
అవును, నేను లంచ్ చేసాను. (avunu, nenu lunch chesaanu)
Yes, I did lunch.
ఆమె ఎక్కడ వెళుతుంది? (aame ekkada veluthundhi?)
Where is she going?
ఆమె కాలేజీ కి వెళుతుంది. (aame college ki veluthundhi)
She is going to college
నీ దగ్గర రైన్ కోట్ ఉందా? (నువ్వు రైన్ కోట్ కలిగిఉన్నావా?) (nee dhaggara rain coat undhaa?) (nuvvu rain coat kaligiunnaavaa?)
Did you have rain coat?
లేదు, నా దగ్గర రైన్ కోట్ లేదు. (ledhu, naa dhaggara rain coat ledhu)
No, I did not have rain coat.
మనం ఆడదామా? (manam aadadhaamaa?)
Shall we play?
అవును, ఆడదాం. (avunu, aadadhaam)
Yes, let’s play.
ఎవరు మొదట బ్యాటింగ్ చేస్తారు? (evaru modhata byaating chesthaaru?)
Who will do batting first?
అతడు మొదట బ్యాటింగ్ చేస్తాడు. (athadu modhata byaating chesthaadu)
He will do batting first.
నువ్వు బౌలింగ్ చేయగలవా? (nuvvu bowling cheyagalavaa?)
Can you do bowling?
అవును, నేను బౌలింగ్ చేయగలను. (avunu, nenu bowling cheyagalanu)
Yes, I can do bowling.
నువ్వు బౌలరా లేదా బ్యాట్స్ మనా? (nuvvu bowleraa ledhaa byatsmanaa?)
Are you bowler or batsman?
నేను బౌలర్. (nenu bowler)
I am bowler.
నువ్వు ఏం చూస్తున్నావు? (nuvvu em choosthunnaavu?)
What are you seeing?
నేను ఆ పక్షిని చూస్తున్నాను. (nenu aa pakshini choosthunnaanu)
I am seeing that bird.
పక్షి ఎక్కడ ఉంది? (pakshi ekkada undhi?)
Where is bird?
Bird is there.
వర్షం పడుతుందా? (varsham paduthundhaa?)
Is rain falling?
అవును, వర్షం పడుతుంది. (avunu, varsham paduthundhi)
Yes, rain is falling.
ఎంత సమయం నుండి వర్షం పడుతుంది? (entha samayam nundi varsham paduthundhi?)
How much time is rain falling since?
వర్షం నాలుగు గంటల నుండి పడుతుంది. (varsham naalugu gantala nundi paduthundhi)
Rain is falling since four hours.
కొంత విశ్రాంతి అవసరం. (kontha vishraanthi avasaram)
Need some rest.
నువ్వు ఎవరికి చెపుతున్నావు? (nuvvu evariki cheputhunnaavu?)
To Whom are you telling?
నేను వారికి చెపుతున్నాను. (nenu vaariki cheputhunnaanu)
I am telling to them.
ఈ అబ్బాయి పుస్తకం తీసుకుంటున్నాడు. (ee abbaayi pusthakam theesukuntunnaadu)
This boy is taking book.
నేను పెన్సిల్ షార్ప్ చేయవచ్చా? (nenu pencil sharp cheyavachchaa?)
May I sharp pencil?
బోర్డు క్లియర్ గా లేదు. (board clear gaa ledhu)
Board is not clear.
పక్కకు జరుగు. (pakkaku jarugu)
Move beside.
మాట్లాడకు. (maatlaadaku)
Don’t talk.
చాక్ పీస్ ఇవ్వు. (chalk piece ivvu)
Give chalk piece.
ఇది గుర్తుపెట్టుకో. (idhi gurthupettuko)
Remember this.
నేను రావచ్చా? (nenu raavachchaa?)
May I come?
అమ్మాయ్, మాస్క్ పెట్టుకో (ధరించు) (ammaay, maask pettuko (dharinchu)
Girl, wear mask.
అబ్బాయ్, సరిగా మాస్క్ పెట్టుకో (ధరించు) (abbaay, sarigaa maask pettuko) (dharinchu)
Boy, Wear mask correctly.
వెనక్కి తిరగకు. (venakki thiragaku)
Don’t turn back.
ఇక్కడ చూడు. (ikkada choodu)
See here.
అక్కడ నీ బుక్ ఉంది. (akkada nee book undhi)
There is your book.
విశ్రాంతి తీసుకో. (vishraanthi theesuko)
Take rest.
అతనికి గాయం అయ్యింది. (అతడు గాయాన్ని పొందాడు) (athaniki gaayam ayyindhi) (athadu gaayaanni pondhaadu)
He got wound.
నీ సహాయం అవసరం. (nee sahaayam avasaram)
Need your help.
అతడు పడుకున్నాడు. ఇబ్బందికలిగించకు. (డిస్టర్బ్ చేయకు) (athadu padukunnaadu. ibbandhi kaliginchaku (disturb cheyaku)
He slept. Don’t disturb.
అతడు తెలుగు పుస్తకం తీసుకున్నాడు. (athadu Telugu pusthakam theesukunnaadu)
He took Telugu book.
వర్షపాతం ఎక్కువగా ఉంది. (varshapaatham ekkuvagaa undhi)
Rain fall is high.
బ్రేక్ తీసుకో. (break theesuko)
Take break.