నా = my, me
నాకు =
to me
నన్ను
= me
నాది, నావి = mine
-----
మా = our, us
మాకు =
to us
మమ్మల్ని, = us
మాది, మావి = ours
-----
నీ, మీ = your, you
నీకు, మీకు = to you
నిన్ను, మిమ్మల్ని = you
నీది, మీది, నీవి, మీవి = yours
------
అతని, అతడి = his, him
అతనికి, అతడికి = to him
అతన్ని, అతడిని = him
అతనిది, అతడిది, అతనివి, అతడివి = his
-----
ఆమె = her
ఆమెకు, ఆమెకి = to her
ఆమెని
= her
ఆమెది, ఆమెవి = hers
-----
దీని =
it, this
దీనికి
= to it, to this
దీనిని
= it , this
దీనిది, దీనివి = its
------
వారిని, వాళ్ళని = them
వారికి, వాళ్ళకి = to them
వారి, వాళ్ళ = their,
them
వారిది, వాళ్ళది, వారివి, వాళ్ళవి = theirs
-----
మన = us, our
మనకి, మనకు = to us
మనల్ని
= us
మనది, మనవి = ours
-----
నా = my, me
నాకు =
to me
నన్ను
= me
నాది, నావి = mine
-------
నా పేరు
రవి - My name is Ravi.
వాళ్ళు
నా కోసం వచ్చారు - They came for me.
నన్ను ఇవ్వు
- Give me
నాకు ఇవ్వు
- Give to me
అమ్మ నన్ను
పిలిచింది - Mummy called me.
ఈ పెన్ను
నాది - This pen is mine.
ఈ పెన్నులు
నావి - These pens are mine.
ఇది నా
పెన్ను - This is my pen.
ఇవి నా
పెన్నులు - These are my pens.
------
మా = our, us
మాకు =
to us
మమ్మల్ని, = us
మాది, మావి = ours
-----
వాళ్ళు
మా బంధువులు - They are our relatives.
వాళ్ళు
మా కోసం వచ్చారు - They came for us.
మాకు ఇవ్వండి
- Give to us.
మమ్మల్ని
ఇవ్వండి - Give us.
మమ్మల్ని
అడగండి - Ask us.
ఈ ఇల్లు
మాది - This house is ours.
ఈ ఇల్లులు
మావి - These houses are ours.
-----
నీ, మీ = your, you
నీకు, మీకు = to you
నిన్ను, మిమ్మల్ని = you
నీది, మీది, నీవి, మీవి = yours
------
నీ(మీ)
పేరు ఏమిటి? - What is your name?
నీ(మీ)
గురించి చెప్పండి - Tell about you.
నేను నీకు(మీకు)
ఇచ్చాను - I gave to you.
నేను నిన్ను(మిమ్మల్ని)
ఇచ్చాను - I gave you.
వాళ్ళు
నిన్ను(మిమ్మల్ని) పిలిచారు -
They called you.
ఇది నీ(మీ)
పెన్ను - This is your pen.
ఇవి నీ(మీ)
పెన్నులు - These are your pens.
ఈ పెన్ను
నీది(మీది) - This pen is yours.
ఈ పెన్నులు
(నీవి) మీవి - These pens are yours.
------
అతని, అతడి = his, him
అతనికి, అతడికి = to him
అతనిని, అతడిని = him
అతనిది, అతడిది, అతనివి, అతడివి = his
-----
అతని(అతడి)
పేరు కిరణ్ - his name is Kiran.
వాళ్ళు
అతని(అతడి) కోసం వచ్చారు -
They came for him.
అతనికి(అతడికి)
ఇవ్వండి - Give to him.
అతనిని(అతడిని)
ఇవ్వండి - Give him.
అతనిని(అతడిని)
అడగండి - Ask him.
అతని(అతడి)
గురించి చెప్పండి - Tell about him.
ఈ పెన్
అతనిది(అతడిది) - This pen is his.
ఈ పెన్నులు
అతనివి(అతడివి) -
These pens are his.
ఇది అతని(అతడి)
పెన్ను - This is his pen.
ఇవి అతని(అతడి)
పెన్నులు - These are his pens.
-------
ఆమె = her
ఆమెకు, ఆమెకి = to her
ఆమెని
= her
ఆమెది, ఆమెవి = hers
-------
ఆమె పేరు
రమ్య - Her name is Ramya.
ఆమెకి(ఆమెకు)
ఇవ్వండి - Give to her.
ఆమెని ఇవ్వండి
- Give her.
ఆమెని అడగండి
- Ask her.
ఆమె గురించి
చెప్పండి - Tell about her.
వాళ్ళు
ఆమెని పిలిచారు - They called her.
ఈ పెన్ను
ఆమెది - This pen is hers.
ఈ పెన్నులు
ఆమెవి - These pens are hers.
ఇది ఆమె
పెన్ను - This is her pen.
ఇవి ఆమె
పెన్నులు - These are her pens.
------
దీని =
it, this
దీనికి
= to it, to this
దీనిని
= it , this
దీనిది, దీనివి = its
-------
దీని పేరు
టామీ - It(this) name is Tommy.
దీనికి
ఇవ్వండి - Give to it(this)
దీనిని
ఇవ్వండి - Give it(this)
దీనిని
అడగండి - ask it(this)
దీని గురించి
చెప్పండి - Tell about it(this)
వాళ్ళు
దీనిని పిలిచారు - They called it (this).
ఈ బెల్ట్
దీనిది - It(this) belt is its.
ఈ బెల్టులు
దీనివి - These belts are its
ఇది దీని
బెల్ట్ - It(this) is it(this) belt.
ఇవి దీని
బెల్టులు - These are it(this) belts.
-------
వారి, వాళ్ళ = their,
them
వారికి, వాళ్ళకి = to them
వారిని, వాళ్ళని = them
వారిది, వాళ్ళది, వారివి, వాళ్ళవి = theirs
ముందు పేజీ BEFORE PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE
తర్వాత పేజీ NEXT PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE