Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English New Method Step - 11

నేను ఎప్పుడు తింటు ఉండవచ్చు?

When may I be eating?

QW  HV  S     V4

 

నేను ఎందుకు తింటు ఉండకపోవచ్చు?

Why may not I be eating?

QW  HV not  S      V4

 

నేను ఎప్పుడు తిని ఉండవచ్చు?

When might I eaten?

QW HV  S   V3

 

నేను ఎందుకు తిని ఉండకపోవచ్చు?

When might not I eaten?

QW  HV not  S  V3

 

నేను ఎప్పుడు తినగలిగాను?

When could I eat?

QW HV  S  V1

 

నేను ఎందుకు తినలేకపోయాను?

Why could not I eat?

QW HV not  S  V1

 

 

నేను ఎప్పుడు తాగుతు ఉండవచ్చు?

When may I be drinking?

 

 

నేను ఎందుకు తాగుతు ఉండకపోవచ్చు?

Why may not I be drinking?

 

నేను ఎప్పుడు తాగి ఉండవచ్చు?

When might I drunk?

 

నేను ఎందుకు తాగి ఉండకపోవచ్చు?

When might not I drunk?

 

నేను ఎప్పుడు తాగగలిగాను?

When could I drink?

 

నేను ఎందుకు తాగలేకపోయాను?

Why could not I drink?

 

 

నేను ఎప్పుడు వెలుతు ఉండవచ్చు?

When may I be going?

 

నేను ఎందుకు వెలుతు ఉండకపోవచ్చు?

Why may not I be going?

 

నేను ఎప్పుడు వెళ్ళి ఉండవచ్చు?

When might I gone?

 

నేను ఎందుకు వెళ్ళి ఉండకపోవచ్చు?

When might not I gone?

 

నేను ఎప్పుడు వెళ్ళగలిగాను?

When could I go?

 

నేను ఎందుకు వెళ్ళలేకపోయాను?

Why could not I go?

 

 

నువ్వు ఎప్పుడు తింటు ఉండవచ్చు?

When may you be eating?

 

నువ్వు ఎందుకు తింటు ఉండకపోవచ్చు?

Why may not you be eating?

 

నువ్వు ఎప్పుడు తిని ఉండవచ్చు?

Why might you eaten?

 

నువ్వు ఎందుకు తిని ఉండకపోవచ్చు?

Why might not you eaten?

 

నువ్వు ఎప్పుడు తినగలిగావు?

When could you eat?

 

నువ్వు ఎందుకు తినలేకపోయావు?

Why could not you eat?

 

నువ్వు ఎప్పుడు తాగుతు ఉండవచ్చు?

When may you be drinking?

 

నువ్వు ఎందుకు తాగుతు ఉండకపోవచ్చు?

Why may not you be drinking?

 

నువ్వు ఎప్పుడు తాగి ఉండవచ్చు?

Why might you drunk?

 

నువ్వు ఎందుకు తాగి ఉండకపోవచ్చు?

Why might not you drunk?

 

నువ్వు ఎప్పుడు తాగగలిగావు?

When could you drink?

 

నువ్వు ఎందుకు తాగలేకపోయావు?

Why could not you drink?

 

 

నువ్వు ఎప్పుడు వెలుతు ఉండవచ్చు?

When may you be going?

 

నువ్వు ఎందుకు వెలుతు ఉండకపోవచ్చు?

Why may not you be going?

 

నువ్వు ఎప్పుడు వెళ్ళి ఉండవచ్చు?

Why might you gone?

 

నువ్వు ఎందుకు వెళ్ళి ఉండకపోవచ్చు?

Why might not you gone?

 

నువ్వు ఎప్పుడు వెళ్ళగలిగావు?

When could you go?

 

నువ్వు ఎందుకు వెళ్ళలేకపోయావు?

Why could not you go?

 

అతడు ఎప్పుడు తింటు ఉండవచ్చు?

When may he be eating?

 

అతడు ఎందుకు తింటు ఉండకపోవచ్చు?

Why may not he be eating?

 

అతడు ఎప్పుడు తిని ఉండవచ్చు?

When might he eaten?

 

అతడు ఎందుకు తిని ఉండకపోవచ్చు?

Why might not he eaten?

 

అతడు ఎప్పుడు తినగలిగాడు?

When could he eat?

 

అతడు ఎందుకు తినలేకపోయాడు?

Why could not he eat?

 

అతడు ఎప్పుడు తాగుతు ఉండవచ్చు?

When may he be drinking?

 

అతడు ఎందుకు తాగుతు ఉండకపోవచ్చు?

Why may not he be drinking?

 

అతడు ఎప్పుడు తాగి ఉండవచ్చు?

When might he drunk?

 

అతడు ఎందుకు తాగి ఉండకపోవచ్చు?

Why might not he drunk?

 

అతడు ఎప్పుడు తాగగలిగాడు?

When could he drink?

 

అతడు ఎందుకు తాగలేకపోయాడు?

Why could not he drink?

 

అతడు ఎప్పుడు వెలుతు ఉండవచ్చు?

When may he be going?

 

అతడు ఎందుకు వెలుతు ఉండకపోవచ్చు?

Why may not he be going?

 

అతడు ఎప్పుడు వెళ్ళి ఉండవచ్చు?

When might he gone?

 

అతడు ఎందుకు వెళ్ళి ఉండకపోవచ్చు?

Why might not he gone?

 

అతడు ఎప్పుడు వెళ్ళగలిగాడు?

When could he go?

 

అతడు ఎందుకు వెళ్ళలేకపోయాడు?

Why could not he go?


------------------


        BEFORE PAGE        NEXT PAGE


నేను ఎప్పుడు తెస్తు ఉండవచ్చు?

నేను ఎందుకు తెస్తు ఉండకపోవచ్చు?

నేను ఎప్పుడు తెచ్చి ఉండవచ్చు?

నేను ఎందుకు తెచ్చి ఉండకపోవచ్చు?

నేను ఎప్పుడు తేగలిగాను?

నేను ఎందుకు తేలేకపొయాను?

 

 

నువ్వు ఎప్పుడు తెస్తు ఉండవచ్చు?

నువ్వు ఎందుకు తెస్తు ఉండకపోవచ్చు?

నువ్వు ఎప్పుడు తెచ్చి ఉండవచ్చు?

నువ్వు ఎందుకు తెచ్చి ఉండకపోవచ్చు?

నువ్వు ఎప్పుడు తేగలిగావు?

నువ్వు ఎందుకు తేలేకపోయావు?  

 

 

అతడు ఎప్పుడు తెస్తు ఉండవచ్చు?

అతడు ఎందుకు తెస్తు ఉండకపోవచ్చు?

అతడు ఎప్పుడు తెచ్చి ఉండవచ్చు?

అతడు ఎందుకు తెచ్చి ఉండకపోవచ్చు?

అతడు ఎప్పుడు తేగలిగాడు?

అతడు ఎందుకు తేలేకపోయాడు?

 

 

 

నేను ఎప్పుడు నేర్చుకుంటు ఉండవచ్చు?

నేను ఎందుకు నేర్చుకుంటు ఉండకపోవచ్చు?

నేను ఎప్పుడు నేర్చుకొని ఉండవచ్చు?

నేను ఎందుకు నేర్చుకొని ఉండకపోవచ్చు?

నేను ఎప్పుడు నేర్చుకోగలిగాను?

నేను ఎందుకు నేర్చుకోలేకపోయాను?

 

నువ్వు ఎప్పుడు నేర్చుకుంటు ఉండవచ్చు?

నువ్వు ఎందుకు నేర్చుకుంటు ఉండకపోవచ్చు?

నువ్వు ఎప్పుడు నేర్చుకొని ఉండవచ్చు?

నువ్వు ఎందుకు నేర్చుకొని ఉండకపోవచ్చు?

నువ్వు ఎప్పుడు నేర్చుకోగలిగావు?  

నువ్వు ఎందుకు నేర్చుకోలేకపోయావు?

 

 

అతడు ఎప్పుడు నేర్చుకుంటు ఉండవచ్చు?

అతడు ఎందుకు నేర్చుకుంటు ఉండకపోవచ్చు?

అతడు నేర్చుకొని ఉండవచ్చు?

అతడు ఎందుకు నేర్చుకొని ఉండకపోవచ్చు?

అతడు ఎప్పుడు నేర్చుకోగలిగాడు?

అతడు ఎందుకు నేర్చుకోలేకపోయాడు?

 

 

నేను ఎప్పుడు వింటు ఉండవచ్చు?

నేను ఎప్పుడు వింటు ఉండకపోవచ్చు?

నేను ఎప్పుడు విని ఉండవచ్చు?

నేను ఎందుకు విని ఉండకపోవచ్చు?

నేను ఎప్పుడు వినగలిగాను?

నేను ఎందుకు వినలేకపోయాను?

 

 

నువ్వు ఎప్పుడు వింటు ఉండవచ్చు?

నువ్వు ఎప్పుడు వింటు ఉండకపోవచ్చు?

నువ్వు ఎప్పుడు విని ఉండవచ్చు?

నువ్వు ఎందుకు విని ఉండకపోవచ్చు?

నువ్వు ఎప్పుడు వినగలిగావు?

నువ్వు ఎందుకు వినలేకపోయావు?  

 

 

అతడు ఎప్పుడు వింటు ఉండవచ్చు?

అతడు ఎప్పుడు వింటు ఉండకపోవచ్చు?

అతడు ఎప్పుడు విని ఉండవచ్చు?

అతడు ఎందుకు విని ఉండకపోవచ్చు?

అతడు ఎప్పుడు వినగలిగాడు?

అతడు ఎందుకు వినలేకపోయాడు?

 

 

 

 

మేము ఎప్పుడు తెస్తు ఉండవచ్చు?

మేము ఎందుకు తెస్తు ఉండకపోవచ్చు?

మేము ఎప్పుడు తెచ్చి ఉండవచ్చు?

మేము ఎందుకు తెచ్చి ఉండకపోవచ్చు?

మేము ఎప్పుడు తేగలిగాము?

మేము ఎందుకు తేలేకపోయాము?

 

 

మీరు ఎప్పుడు తెస్తు ఉండవచ్చు?

మీరు ఎందుకు తెస్తు ఉండకపోవచ్చు?

మీరు ఎప్పుడు తెచ్చి ఉండవచ్చు?

మీరు ఎందుకు తెచ్చి ఉండకపోవచ్చు?

మీరు ఎప్పుడు తేగలిగారు?

మీరు ఎందుకు తేలేకపోయారు?  

 

 

ఆమె ఎప్పుడు తెస్తు ఉండవచ్చు?

ఆమె ఎందుకు తెస్తు ఉండకపోవచ్చు?

ఆమె ఎప్పుడు తెచ్చి ఉండవచ్చు?

ఆమె ఎందుకు తెచ్చి ఉండకపోవచ్చు?

ఆమె ఎప్పుడు తేగలిగింది? 

ఆమె ఎందుకు తేలేకపోయింది?   

 

 

ఇది ఎప్పుడు తెస్తు ఉండవచ్చు?

ఇది ఎందుకు తెస్తు ఉండకపోవచ్చు?

ఇది ఎప్పుడు తెచ్చి ఉండవచ్చు?

ఇది ఎందుకు తెచ్చి ఉండకపోవచ్చు?

ఇది ఎప్పుడు తేగలిగింది? 

ఇది ఎందుకు తేలేకపోయింది?

 

 

 

వారు ఎప్పుడు తెస్తు ఉండవచ్చు?

వారు ఎందుకు తెస్తు ఉండకపోవచ్చు?

వారు ఎప్పుడు తెచ్చి ఉండవచ్చు?

వారు ఎందుకు తెచ్చి ఉండకపోవచ్చు?

వారు ఎప్పుడు తేగలిగారు?

వారు ఎందుకు తేలేకపోయారు?  

 

 

 

మేము ఎప్పుడు నేర్చుకుంటు ఉండవచ్చు?

మేము ఎందుకు నేర్చుకుంటు ఉండకపోవచ్చు?

మేము ఎప్పుడు నేర్చుకొని ఉండవచ్చు?

మేము ఎందుకు నేర్చుకొని ఉండకపోవచ్చు?

మేము ఎప్పుడు నేర్చుకోగలిగాము?   

మేము ఎందుకు నేర్చుకోలేకపోయాము? 

 

 

మీరు ఎప్పుడు నేర్చుకుంటు ఉండవచ్చు?

మీరు ఎందుకు నేర్చుకుంటు ఉండకపోవచ్చు?

మీరు ఎప్పుడు నేర్చుకొని ఉండవచ్చు?

మీరు ఎందుకు నేర్చుకొని ఉండకపోవచ్చు?

మీరు ఎప్పుడు నేర్చుకోగలిగారు?   

మీరు ఎందుకు నేర్చుకోలేకపోయారు? 

 

 

ఆమె ఎప్పుడు నేర్చుకుంటు ఉండవచ్చు?

ఆమె ఎందుకు నేర్చుకుంటు ఉండకపోవచ్చు?

ఆమె ఎప్పుడు నేర్చుకొని ఉండవచ్చు?

ఆమె ఎందుకు నేర్చుకొని ఉండకపోవచ్చు?

ఆమె ఎప్పుడు నేర్చుకోగలిగింది?   

ఆమె ఎందుకు నేర్చుకోలేకపోయింది? 

 

 

ఇది ఎప్పుడు నేర్చుకుంటు ఉండవచ్చు?

ఇది ఎందుకు నేర్చుకుంటు ఉండకపోవచ్చు?

ఇది ఎప్పుడు నేర్చుకొని ఉండవచ్చు?

ఇది ఎందుకు నేర్చుకొని ఉండకపోవచ్చు?

ఇది ఎప్పుడు నేర్చుకోగలిగింది?   

ఇది ఎందుకు నేర్చుకోలేకపోయింది?

 

 

వారు ఎప్పుడు నేర్చుకుంటు ఉండవచ్చు?

వారు ఎందుకు నేర్చుకుంటు ఉండకపోవచ్చు?

వారు ఎప్పుడు నేర్చుకొని ఉండవచ్చు?

వారు ఎందుకు నేర్చుకొని ఉండకపోవచ్చు?

వారు ఎప్పుడు నేర్చుకోగలిగారు?   

వారు ఎందుకు నేర్చుకోలేకపోయారు? 

 

 

 

మేము ఎప్పుడు వింటు ఉండవచ్చు?

మేము ఎప్పుడు వింటు ఉండకపోవచ్చు?

మేము ఎప్పుడు విని ఉండవచ్చు?

మేము ఎందుకు విని ఉండకపోవచ్చు?

మేము ఎప్పుడు వినగలిగాము?   

మేము ఎందుకు వినలేకపోయాము? 

 

 

మీరు ఎప్పుడు వింటు ఉండవచ్చు?

మీరు ఎప్పుడు వింటు ఉండకపోవచ్చు?

మీరు ఎప్పుడు విని ఉండవచ్చు?

మీరు ఎందుకు విని ఉండకపోవచ్చు?

మీరు ఎప్పుడు వినగలిగారు?   

మీరు ఎందుకు వినలేకపోయారు? 

 

 

ఆమె ఎప్పుడు వింటు ఉండవచ్చు?

ఆమె ఎప్పుడు వింటు ఉండకపోవచ్చు?

ఆమె ఎప్పుడు విని ఉండవచ్చు?

ఆమె ఎందుకు విని ఉండకపోవచ్చు?

ఆమె ఎప్పుడు వినగలిగింది?   

ఆమె ఎందుకు వినలేకపోయింది? 

 

 

ఇది ఎప్పుడు వింటు ఉండవచ్చు?

ఇది ఎప్పుడు వింటు ఉండకపోవచ్చు?

ఇది ఎప్పుడు విని ఉండవచ్చు?

ఇది ఎందుకు విని ఉండకపోవచ్చు?

ఇది ఎప్పుడు వినగలిగింది?   

ఇది ఎందుకు వినలేకపోయింది?

 

 

వారు ఎప్పుడు వింటు ఉండవచ్చు?

వారు ఎప్పుడు వింటు ఉండకపోవచ్చు?

వారు ఎప్పుడు విని ఉండవచ్చు?

వారు ఎందుకు విని ఉండకపోవచ్చు?

వారు ఎప్పుడు వినగలిగారు?   

వారు ఎందుకు వినలేకపోయారు? 

 


 

 ముందు పేజీ BEFORE PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE         


తర్వాత పేజీ NEXT PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE