నేను వెళితే, వాళ్ళు వెళతారు
If I will go, they will go
నేను వెళ్ళకుంటే, వాళ్ళు వెళ్ళరు
If I will not go, they will not go
మేము వెళితే, ఆమె వెళతది
If we will go, she will go
మేము వెళ్ళకుంటే, ఆమె వెళ్ళదు
If we will not go, she will go
నువ్వు వెళితే, నేను వెళతాను
If you will go, i will go
నువ్వు వెళ్ళకుంటే, నేను వెళ్ళను
If you will not go, i will not go
మీరు వెళితే, ఆమె వెళతది
If you will go, she will go
మీరు వెళ్ళకుంటే, ఆమె వెళ్ళదు
If you will not go, she will not go
ఆమె వెళితే, మేము వెళతాము
If she will go, we will go
ఆమె వెళ్ళకుంటే, మేము వెళ్ళము
If she will not go, we will not go
అతడు వెళితే, నువ్వు వెళతావు
If he will go, you will go
అతడు వెళ్ళకుంటే, నువ్వు వెళ్ళవు
If he will not go, you will not go
వారు వెళితే, అతడు వెళతాడు
If they will go, he will go
వారు వెళ్ళకుంటే, అతడు వెళ్ళడు
If they will not go, he will not go
ముందు పేజీ BEFORE PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE
తర్వాత పేజీ NEXT PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE