నేను తేవాలనుకుంటున్నాను (nenu thevaalanukuntunnaanu)
I am thinking to bring (ఐ యాం థింకింగ్ టు బ్రింగ్)
నేను తేవాలనుకోవట్లేను (nenu thevaalanukovatlenu)
నేను తేవాలనుకున్నాను (nenu thevaalanukunnaanu)
I did think to bring (ఐ డీడ్ థింక్ టు బ్రింగ్)
నేను తేవాలనుకోలేదు (nenu thevaalanukoledhu)
నువ్వు తేవాలనుకుంటున్నావు (nuvvu thevaalanukuntunnaavu)
You are thinking to bring (యు ఆర్ థింకింగ్ టు బ్రింగ్)
నువ్వు తేవాలనుకోవట్లేవు (nuvvu thevaalanukovatlevu)
నువ్వు తేవాలనుకున్నావు (nuvvu thevaalanukunnaavu)
You did think to bring (యు డిడ్ థింక్ టు బ్రింగ్)
నువ్వు తేవాలనుకోలేదు (nuvvu thevaalanukoledhu)
అతడు తేవాలనుకుంటున్నాడు (athadu thevaalanukuntunnaadu)
He is thinking to bring (హి ఈజ్ థింకింగ్ టు బ్రింగ్)
అతడు తేవాలనుకోవట్లేడు (athadu thevaalanukovatledu)
అతడు తేవాలనుకున్నాడు (athadu thevaalanukunnaadu)
He did think to bring (హి డిడ్ థింక్ టు బ్రింగ్)
అతడు తేవాలనుకోలేదు (athadu thevaalanukoledhu)
నేను నేర్చుకోవాలనుకుంటున్నాను (nenu nerchukovaalanukuntunnaanu)
నేను నేర్చుకోవాలనుకోవట్లేను
నేను నేర్చుకోవాలనుకున్నాను
నేను నేర్చుకోవాలనుకోలేదు
నువ్వు నేర్చుకోవాలనుకుంటున్నావు
నువ్వు నేర్చుకోవాలనుకోవట్లేవు
నువ్వు నేర్చుకోవాలనుకున్నావు
నువ్వు నేర్చుకోవాలనుకోలేదు
అతడు నేర్చుకోవాలనుకుంటున్నాడు
అతడు నేర్చుకోవాలనుకోవట్లేడు
అతడు నేర్చుకోవాలనుకున్నాడు
అతడు నేర్చుకోవాలనుకోలేదు
నేను వినాలనుకుంటున్నాను
నేను వినాలనుకోవట్లేను
నేను వినాలనుకున్నాను
నేను వినాలనుకోలేదు
నువ్వు వినాలనుకుంటున్నావు
నువ్వు వినాలనుకోవట్లేవు
నువ్వు వినాలనుకున్నావు
నువ్వు వినాలనుకోలేదు
అతడు వినాలనుకుంటున్నాడు
అతడు వినాలనుకోవట్లేడు
అతడు వినాలనుకున్నాడు
అతడు వినాలనుకోలేదు
ముందు పేజీ BEFORE PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE
తర్వాత పేజీ NEXT PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE