Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Spoken English New Method Step - 15

నేను తెస్తానని ఆమె అన్నది  (nenu thesthaanani aame annadhi)

She said, I will bring (షి సెడ్, ఐ విల్ బ్రింగ్)  


నేను తేనని ఆమె అన్నది   (nenu thenani aame annadhi)

She said, I will not bring (షి సెడ్, ఐ విల్ నాట్ బ్రింగ్) 

 

నేను తెస్తున్నానని ఆమె అన్నది   (nenu thesthunnaanani aame annadhi)

She said, I am bringing (షి సెడ్, ఐ యాం బ్రింగింగ్)


నేను తేవట్లేనని ఆమె అన్నది   (nenu thevatlenani aame annadhi)

She said, I am not bringing (షి సెడ్, ఐ యాం నాట్ బ్రింగింగ్)

 

నేను తెచ్చానని ఆమె అన్నది  (nenu thechchaanani aame annadhi)

She said, I did bring (షి సెడ్, ఐ డిడ్ బ్రింగ్)


నేను తేలేదని ఆమె అన్నది  (nenu theledhani aame annadhi)

She said, I did not bring (షి సెడ్, ఐ డిడ్ నాట్ బ్రింగ్)


 

నేను తెస్తానని ఆమె అనలేదు   (nenu thesthaananani aame analedhu)

She did not say, I will bring (షి డిడ్ నాట్ సె, ఐ విల్ బ్రింగ్)


నేను తేనని ఆమె అనలేదు   (nenu thenani aame analedhu)

She did not say, I will not bring (షి డిడ్ నాట్ సె, ఐ విల్ నాట్ బ్రింగ్) 

 

నేను తెస్తున్నానని ఆమె అనలేదు  (nenu thesthunnaanani aame analedhu)

She did not say, I am bringing (షి డిడ్ నాట్ సె, ఐ యాం బ్రింగింగ్) 


నేను తేవట్లేనని ఆమె అనలేదు  (nenu thevatlenani aame analedhu)

She did not say, I am not bringing (షి డిడ్ నాట్ సె, ఐ యాం నాట్ బ్రింగింగ్)

 

నేను తెచ్చానని ఆమె అనలేదు (nenu thechchaanani aame analedhu)

She did not say, I did bring (షి డిడ్ నాట్ సె, ఐ డిడ్ బ్రింగ్)


నేను తేలేదని ఆమె అనలేదు (nenu theledhani aame analedhu)

She did not say, I did not bring (షి డిడ్ నాట్ సె, ఐ డిడ్ నాట్ బ్రింగ్)

 


నేను నేర్చుకుంటానని ఆమె అన్నది 

నేను నేర్చుకోనని ఆమె అన్నది 

 

నేను నేర్చుకుంటున్నానని ఆమె అన్నది 

నేను నేర్చుకోవట్లేనని ఆమె అన్నది  

 

నేను నేర్చుకున్నానని ఆమె అన్నది 

నేను నేర్చుకోలేదని ఆమె అన్నది 

 


నేను నేర్చుకుంటానని ఆమె అనలేదు  

నేను నేర్చుకోనని ఆమె అనలేదు  

 

నేను నేర్చుకుంటున్నానని ఆమె అనలేదు 

నేను నేర్చుకోవట్లేనని ఆమె అనలేదు  

 

నేను నేర్చుకున్నానని ఆమె అనలేదు 

నేను నేర్చుకోలేదని ఆమె అనలేదు

 


 ముందు పేజీ BEFORE PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE         


తర్వాత పేజీ NEXT PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE