Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 6 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English New Method Step - 17

ఆమె నేను తింటానని అన్నది

ఆమె అన్నది, నేను తింటానని

She said, I will eat

S      V2,   S HV V1

 

ఆమె అన్నది, నేను తాగుతానని

She said, I will drink

 

ఆమె అన్నది, నేను వెళతానని

She said, I will go

 

 

 

ఆమె నేను వెళ్ళనని అన్నది

ఆమె అన్నది, నేను వెళ్ళను అని

She said, I will not go

S      V2,   S HV  not V1

 

ఆమె అన్నది, నేను తిననని

She said, I will not eat

 

ఆమె అన్నది, నేను తాగనని

She said, I will not drink

 

 

 

ఆమె నేను తింటున్నానని అన్నది.

ఆమె అన్నది, నేను తింటున్నానని

She said, I am eating

S      V2,  S HV   V4

 

ఆమె అన్నది, నేను తాగుతున్నానని

She said, I am drinking

 

ఆమె అన్నది, నేను వెళుతున్నానని

She said, I am going

 

 

ఆమె నేను తినట్లేనని అన్నది

ఆమె అన్నది, నేను తినట్లేను అని

She said, I am not eating

S      V2,  S  HV not  V4

 

ఆమె అన్నది, నేను తాగట్లేనని

She said, I am not drinking

 

ఆమె అన్నది, నేను వెళ్లట్లేనని

She said, I am not going

 

 

ఆమె నేను తిన్నానని అన్నది

ఆమె అన్నది, నేను తిన్నానని

She said, I did eat

 S       V2, S HV V1

 

 

ఆమె అన్నది, నేను తాగానని

She said, I did drink

 

ఆమె అన్నది, నేను వెళ్లానని 

She said, I did go

 

 

ఆమె నేను వెళ్లలేదని అన్నది

ఆమె అన్నది, నేను వెళ్లలేదని

She said, I did not go

 S     V2,  S HV not V1

 

ఆమె అన్నది, నేను తినలేదని

She said, I did not eat

 

ఆమె అన్నది, నేను తాగలేదని

She said, I did not drink

 

 

 

 

అనడం = say

 

చెప్పడం  = tell


    

  ముందు పేజీ BEFORE PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE         


తర్వాత పేజీ NEXT PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE