Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Types of Englishes

ఇంగ్లీష్ లో మూడు రకాలు ఉన్నాయి.


  1. Spoken English 


  1. Understanding English 


  1. English Subject 









Spoken English - 


తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి మార్చడం 

స్పోకెన్ ఇంగ్లీష్.


Understanding English - 


ఇంగ్లీష్ నుండి తెలుగు లోకి మార్చడం

అండర్ స్టాన్డింగ్ ఇంగ్లీష్.


English Subject - 


ఇంగ్లీష్ నుండి ఇంగ్లీష్ లోకి మార్చడం

ఇంగ్లీష్ సబ్జెక్ట్.