Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Daily spoken English 17-01-2022

Accept Verb Forms 


Verb 1 - accept / accepts (యాక్సెప్ట్ / యాక్సెప్ట్స్)

Verb 2 - accepted (యాక్సెప్టెడ్)

Verb 3 - accepted (యాక్సెప్టెడ్)

Verb 4 - accepting (యాక్సెప్టింగ్)


V1 - accept - అంగీకరిస్తాను, అంగీకరిస్తారు 

V1 - accepts - అంగీకరిస్తాడు, అంగీకరిస్తది

V2 - accepted - అంగీకరించాను, అంగీకరించావు

V3 - accepted - అంగీకరించి 

V4 - accepting - అంగీకరిస్తు


V3 - accepted - అంగీకరించి - Active Voice 

V3 - accepted - అంగీకరించబడి - Passive Voice 


Accept meaning in Telugu 

Accept = అంగీకరించడం 

Accepting = అంగీకరించడం 



నేను అంగీకరిస్తాను (nenu angeekaristhaanu)

I will accept (ఐ విల్ యాక్సెప్ట్)


నేను అంగీకరించను (nenu angeekarinchanu)

I will not accept (ఐ విల్ నాట్ యాక్సెప్ట్)


నేను అంగీకరిస్తున్నాను  (nenu angeekaristhunnaanu)

I am accepting (ఐ యాం యాక్సెప్టింగ్)


నేను అంగీకరించట్లేదు (nenu angeekarinchatledu)

I am not accepting (ఐ యాం నాట్ యాక్సెప్టింగ్)


నేను అంగీకరించాను (nenu angeekarinchaanu)

I accepted (did accept) (ఐ యాక్సెప్టెడ్) (ఐ డిడ్ యాక్సెప్ట్) 


నేను అంగీకరించలేదు (nenu angeekarinchaledhu)

I did not accept (ఐ డిడ్ నాట్ యాక్సెప్ట్)




నువ్వు అంగీకరిస్తావా? (nuvvu angeekaristhaavaa?)

Will you accept? (విల్ యు యాక్సెప్ట్?)


నువ్వు అంగీకరించవా? (nuvvu angeekarinchavaa?

Will not you accept? (విల్ నాట్ యు యాక్సెప్ట్?)


నువ్వు అంగీకరిస్తున్నావా? (nuvvu angeekaristhunnaavaa?)

Are you accepting? (ఆర్ యు యాక్సెప్టింగ్?)


నువ్వు అంగీకరించట్లేదా? (nuvvu angeekarinchatledhaa?)

Are not you accepting? (ఆర్ నాట్ యు యాక్సెప్టింగ్?)


నువ్వు అంగీకరించావా? (nuvvu angeekarinchaavaa?)

Did you accept? (డిడ్ యు యాక్సెప్ట్?)


నువ్వు అంగీకరించలేదా? (nuvvu angeekarinchaledhaa?)

Did not you accept? (డిడ్ నాట్ యు యాక్సెప్ట్?)




నువ్వు ఎప్పుడు అంగీకరిస్తావు? (nuvvu eppudu angeekaristhaavu?)

When will you accept? (వెన్ విల్ యు యాక్సెప్ట్?)


నువ్వు ఎందుకు అంగీకరించవు? (nuvvu endhuku angeekarinchavu?)

Why will not you accept? (వై విల్ నాట్ యు యాక్సెప్ట్?)


నువ్వు ఎప్పుడు అంగీకరిస్తున్నావు? (nuvvu eppudu angeekaristhunnaavu?)

When are you accepting? (వెన్ ఆర్ యు యాక్సెప్టింగ్?)


నువ్వు ఎందుకు అంగీకరించట్లేదు? (nuvvu endhuku angeekarinchatledhu?)

Why are not you accepting? (వై ఆర్ నాట్ యు యాక్సెప్టింగ్?)


నువ్వు ఎప్పుడు అంగీకరించావు? (nuvvu eppudu angeekarinchaavu?)

When did you accept? (వెన్ డిడ్ యు యాక్సెప్ట్?)


నువ్వు ఎందుకు అంగీకరించలేదు? (nuvvu endhuku angeekarinchaledhu?)

Why did not you accept? (వై డిడ్ నాట్ యు యాక్సెప్ట్?)






నా స్నేహితులు నిన్న ఇక్కడ ఉండిరి (naa snehithulu ninna ikkada undiri)

My friends were here yesterday (మై ఫ్రెండ్స్ వర్ హియర్ యెస్టర్డే)   


నా స్నేహితులు నిన్న ఇక్కడ ఉండలేదు (naa snehithulu ninna ikkada undaledhu)

My friends were not here yesterday (మై ఫ్రెండ్స్ వర్ నాట్ హియర్ యెస్టర్డే)   


నా స్నేహితులు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు  (naa snehithulu ippudu ikkada unnaaru)

My friends are here now (మై ఫ్రెండ్స్ ఆర్ హియర్ నవ్)


నా స్నేహితులు ఇప్పుడు ఇక్కడ లేరు  (naa snehithulu ippudu ikkada leru)

My friends are not here now (మై ఫ్రెండ్స్ ఆర్ నాట్ హియర్ నవ్)


నా స్నేహితులు రేపు ఇక్కడ ఉంటారు (naa snehithulu repu ikkada untaaru)

My friends will be here tomorrow (మై ఫ్రెండ్స్ విల్ బి హియర్ టుమారో)


నా స్నేహితులు రేపు ఇక్కడ ఉండరు (naa snehithulu repu ikkada undaru)

My friends will not be here tomorrow (మై ఫ్రెండ్స్ విల్ నాట్ బి హియర్ టుమారో)



నా దగ్గర నిన్న డబ్బులు ఉండెను  (naa dhaggar ninna dabbulu undenu)

I had money yesterday (ఐ హ్యాడ్ మనీ యెస్టర్డే)  

S HV    O 


నా దగ్గర నిన్న డబ్బులు ఉండలేదు (naa dhaggara ninna dabbulu undaledhu)

I had not money yesterday (ఐ హ్యాడ్ నాట్ మనీ యెస్టర్డే) 

S HV not    O


నా దగ్గర ఇప్పుడు డబ్బులు ఉన్నాయి (naa dhaggara ippudu dabbulu unnaayi)

I have money now (ఐ హ్యావ్ మనీ నవ్)

S HV      O


నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు (naa dhaggara ippudu dabbulu levu)

I have not money now (ఐ హ్యావ్ నాట్ మనీ నవ్)

S  HV  not     O


నా దగ్గర రేపు డబ్బులు ఉంటాయి (naa dhaggara repu dabbulu untaayi)

I will have money tomorrow (ఐ విల్ హ్యావ్ మనీ టుమారో)

S   HV           O


నా దగ్గర రేపు డబ్బులు ఉండవు (naa dhaggara repu dabbulu undavu)

I will not have money tomorrow (ఐ విల్ నాట్ హ్యావ్ మనీ టుమారో)

S     HV not         O 





నా దగ్గర డబ్బులు ఉన్నాయి (naa dhaggara dabbulu unnaayi)

I had (did have) money  (ఐ హ్యాడ్ (డిడ్ హ్యావ్) మనీ)

S V2  (HV  V1)       O


నా దగ్గర డబ్బులు లేవు (naa dhaggara dabbulu levu)

I did not have money (ఐ డిడ్ నాట్ హ్యావ్ మనీ)

S   HV not  V1     O


నా దగ్గర డబ్బులు ఉంటున్నాయి (naa dhaggara dabbulu untunnaayi)

I am having money (ఐ యాం హ్యావింగ్ మనీ)

S HV  V4        O


నా దగ్గర డబ్బులు ఉండట్లేవు (naa dhaggara dabbulu undatlevu)

I am not having money (ఐ యాం నాట్ హ్యావింగ్ మనీ)

S HV not   V4         O


నా దగ్గర డబ్బులు ఉంటాయి (naa dhaggara dabbulu untaayi)

I will have money (ఐ విల్ హ్యావ్ మనీ)

S HV  V1      O


నా దగ్గర డబ్బులు ఉండవు (naa dhaggara dabbulu undavu)

I will not have money (ఐ విల్ నాట్ హ్యావ్ మనీ)

S  HV not  V1      O



తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE