Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Daily Spoken English 19-01-2022

నువ్వు, వెళ్ళి పడుకో (nuvvu, velli paduko)

You, go and sleep (యు, గొ అండ్ స్లీప్)

 

నేను కొద్ది సేపటి తర్వాత పడుకుంటాను  (nenu koddhisepati tharvaatha padukuntaanu)

I will sleep after some time (ఐ విల్ స్లీప్ ఆఫ్టర్ సం టైమ్)

 

నీకు నిద్రరావట్లేదా? (neeku nidhraraavatledhaa?)

Are not you getting sleep? (ఆర్ నాట్ యు గెట్టింగ్ స్లీప్?)

 

లేదు, నాకు నిద్రరావట్లేదు (ledhu, naaku nidhraraavatledhu)

No, I am not getting sleep (నొ, ఐ యాం నాట్ గెట్టింగ్ స్లీప్)

 

మీరు మాత్రలు వేసుకుంటారా(తీసుకుంటారా)? (meeru maathralu vesukuntaaraa? (theesukuntaaraa?)

Will you take tablets? (విల్ యు టేక్ టాబ్లెట్స్?)

 

అవును, నేను వేసుకుంటాను (తీసుకుంటాను) (avunu, nenu vesukuntaanu (theesukuntaanu)

I will take tablets  (ఐ విల్ టేక్ టాబ్లెట్స్)

 

మాత్రలు ఎక్కడ ఉన్నాయి? (maathralu ekkada unnaayi?)

Where are tablets? (వేర్ ఆర్ టాబ్లెట్స్?)

 

నాకు తెలియదు (naaku theliyadhu)

I did not know (ఐ డిడ్ నాట్ నొ)

 

నువ్వు మాత్రలు ఎక్కడ పెట్టావు? (nuvvu maathralu ekkada pettaavu?)

Where did you put tablets? (వేర్ డిడ్ యు పుట్ టాబ్లెట్స్?)

 

ఆ సెల్ఫ్ లో చూడు (aa self lo choodu)

See in that self (సి ఇన్ దట్ సెల్ఫ్)

 

సరే, నేను చూస్తాను  (sare, nenu choosthaanu)

Ok, I will see (ఒకే, ఐ విల్ సి)

 

మాత్రలు ఆ సెల్ఫ్ లో ఉన్నాయి (maathralu aa slef lo unnaayi)

Tablets are in that self (టాబ్లెట్స్ ఆర్ ఇన్ దట్ సెల్ఫ్)

 

నువ్వు ఎన్ని (వేసుకుంటావు)తీసుకుంటావు? (nuvvu enni (vesukuntaavu) theesukuntaavu?

How many will you take? (హవ్ మెనీ విల్ యు టేక్?)

 

రెండు వేసుకుంటాను (తీసుకుంటాను) (rendu vesukuntaanu (theesukuntaanu))

I will take two (ఐ విల్ టేక్ టు)

 

నీళ్ళు ఇక్కడ ఉన్నాయా?(నీరు ఇక్కడ ఉందా?) (neellu ikkada unnaayaa? (neeru ikkada undhaa?)

Is water here? (ఈజ్ వాటర్ హియర్?)

 

లేదు, నీరు ఇక్కడ లేదు  (ledhu, neeru ikkada ledhu)

No, water is not here (నొ, వాటర్ ఈజ్ నాట్ హియర్)  

 

నువ్వు, వెళ్ళి నీరు తీసుకొనిరా (nuvvu, velli neeru theesukoniraa)

You, go and bring water (యు, గొ అండ్ బ్రింగ్ వాటర్)

 

నేను ఇప్పుడే నీరు తీసుకొస్తాను (nenu ippude neeru theesukosthaanu)

I will bring water now (ఐ విల్ బ్రింగ్ వాటర్ నవ్)

 

త్వరగా తే (bring fastly)

Bring fastly (బ్రింగ్ ఫాస్ట్లీ)

 

నేను నీరు తెచ్చాను. మాత్రలు తీసుకో  (nenu neeru thecchaanu. Maathralu theesuko)

I did bring water. Take medicine (ఐ డిడ్ బ్రింగ్ వాటర్. టేక్ మెడిసిన్)

 

ఆ నీరు ఇవ్వు  (aa neeru ivvu)

Give that water (గివ్ దట్ వాటర్)

 

నీరు తీసుకో  (neeru theesuko)

Take water (టేక్ వాటర్)

 

 

 

Remember Verb Forms (రిమెంబర్ వర్బ్ ఫార్మ్స్)

 

Verb 1 – remember / remembers  (రిమెంబర్ / రిమెంబర్స్)

Verb 2 – remembered  (రిమెంబర్డ్)

Verb 3 – remembered  (రిమెంబర్డ్)

Verb 4 – remembering (రిమెంబరింగ్)

 

V1 – remember  గుర్తుంచుకుంటాను, గుర్తుంచుకుంటారు

V1 – remembers గుర్తుంచుకుంటాడు, గుర్తుంచుకుంటది  

V2 – remembered గుర్తుంచుకున్నాను, గుర్తుంచుకున్నారు

V3 – remembered గుర్తుంచుకొని  

V4 – remembering గుర్తుంచుకుంటు

 

V3 – remembered – గుర్తుంచుకొని Active Voice

V3 – remembered  - గుర్తుంచుకోబడి Passive Voice

 

 

నాకు గుర్తుంటది  (naaku gurthuntadhi)

I will remember (ఐ విల్ రిమెంబర్)

 

నాకు గుర్తుండదు  (naaku gurthundadhu)

I will not remember (ఐ విల్ నాట్ రిమెంబర్)

 

నాకు గుర్తుంటుంది (naaku gurthuntundhi)

I am remembering (ఐ యాం రిమెంబరింగ్)

 

నాకు గుర్తుండట్లేదు  (naaku gurthundatledhu)

I am not remembering (ఐ యాం నాట్ రిమెంబరింగ్)

 

నాకు గుర్తుంది  (naaku gurthundhi)

I did remember (I remembered) (ఐ డిడ్ రిమెంబర్) (ఐ రిమెంబర్డ్)

 

నాకు గుర్తులేదు (naaku gurthuledhu)

I did not remember (ఐ డిడ్ నాట్ రిమెంబర్)

 

 

 

నీకు గుర్తుంటదా? (neeku gurthuntadhaa?)

Will you remember? (విల్ యు రిమెంబర్?)

 

నీకు గుర్తుండదా? (naaku gurthundadhaa?)

Will not you remember? (విల్ నాట్ యు రిమెంబర్?)

 

నీకు గుర్తుంటుందా? (neeku gurthuntundhaa?)

Are you remembering? (ఆర్ యు రిమెంబరింగ్?)

 

నీకు గుర్తుండట్లేదా? (neeku gurthundatledhaa?)

Are not you remembering? (ఆర్ నాట్ యు రిమెంబరింగ్?)

 

నీకు గుర్తుందా? (neeku gurthundhaa?)

Did you remember? (డిడ్ యు రిమెంబర్?)

 

నీకు గుర్తులేదా? (neeku gurthuledhaa?)

Did not you remember? (డిడ్ నాట్ యు రిమెంబర్?)

 

 

నీకు ఎప్పుడు గుర్తుంటది? (neeku eppudu gurthuntadhi?)

When will you remember? (వెన్ విల్ యు రిమెంబర్?)

 

నీకు ఎందుకు గుర్తుండదు? (neeku endhuku gurthundadhu?)

Why will not you remember? (వై విల్ నాట్ యు రిమెంబర్?)

 

నీకు ఎప్పుడు గుర్తుంటుంది? (neeku eppudu gurthuntudhi?)

When are you remembering? (వెన్ ఆర్ యు రిమెంబరింగ్?)

 

నీకు ఎందుకు గుర్తుండట్లేదు? (neeku endhuku gurthundatledhu?)

Why are not you remembering? (వై ఆర్ నాట్ యు రిమెంబరింగ్?)

 

నీకు ఎప్పుడు గుర్తుంది? (neeku eppudu gurthundhi?)

When did you remember? (వెన్ డిడ్ యు రిమెంబర్?)

 

నీకు ఎందుకు గుర్తులేదు? (neeku endhuku gurthuledhu?)

Why did not you remember? (వై డిడ్ నాట్ యు రిమెంబర్?)


ముందు పేజీ కోసం for before page ఇక్కడ నొక్కండి CLICK HERE


తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE