Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Daily Spoken English 20-01-2022

ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ 20-01-2022.

Send Verb Forms (సెండ్ వర్బ్ ఫార్మ్స్)

 

Verb 1 – send /sends (సెండ్ / సెండ్స్)

Verb 2 – sent (సెంట్)

Verb 3 – sent (సెంట్)

Verb 4 – sending (సెండింగ్)

 

V1 – send పంపిస్తాను, పంపిస్తారు 

V1 – sends పంపిస్తాడు, పంపిస్తది

V2 – sent పంపించాను, పంపించారు

V3 – sent పంపించి

V4 – sending పంపిస్తు

 

V3 – sent – పంపించి  Active Voice

V3 – sent –  పంపించబడి Passive Voice

 

Send meaning in Telugu

send = పంపించడం 

sending = పంపించడం 

 

నేను పంపిస్తాను (nenu pampisthaanu)

I will send (ఐ విల్ సెండ్)

 

నేను పంపించను (nenu pampinchanu)

I will not send (ఐ విల్ నాట్ సెండ్)

 

నేను పంపిస్తున్నాను (nenu pampisthunnaanu)

I am sending (ఐ యాం సెండింగ్)

 

నేను పంపించట్లేను  (nenu pampinchatlenu)

I am not sending (ఐ యాం నాట్ సెండింగ్)

 

నేను పంపించాను  (nenu pampinchaanu)

I did send (I sent) (ఐ డిడ్ సెండ్) (ఐ సెంట్)

 

నేను పంపించలేదు (nenu pampinchaledhu)

I did not send (ఐ డిడ్ నాట్ సెండ్)

 

 

నువ్వు పంపిస్తావా? (nuvvu pampisthaavaa?)

Will you send? (విల్ యు సెండ్?)

 

నువ్వు పంపించవా? (nuvvu pampinchavaa?)

Will not you send? (విల్ నాట్ యు సెండ్?)

 

నువ్వు పంపిస్తున్నావా? (nuvvu pampisthunnaavaa?)

Are you sending? (ఆర్ యు సెండింగ్?)

 

నువ్వు పంపించట్లేదా? (nuvvu pampinchatledhaa?)

Are not you sending? (ఆర్ నాట్ యు సెండింగ్?)

 

నువ్వు పంపించావా? (nuvvu pampinchaavaa?)

Did you send? (డిడ్ యు సెండ్?)

 

నువ్వు పంపించలేదా? (nuvvu pampinchaledhaa?)

Did not you send? (డిడ్ నాట్ యు సెండ్?)

 

నువ్వు ఎప్పుడు పంపిస్తావు? (nuvvu eppudu pampisthaavu?)

When will you send? (వెన్ విల్ యు సెండ్?)

 

నువ్వు ఎందుకు పంపించవు? (nuvvu endhuku pampinchavu?)

Why will not you send? (వై విల్ నాట్ యు సెండ్?)

 

నువ్వు ఎప్పుడు పంపిస్తున్నావు? (nuvvu eppudu pampisthunnaavu?)

When are you sending? (వెన్ ఆర్ యు సెండింగ్?)

 

నువ్వు ఎందుకు పంపించట్లేదు? (nuvvu endhuku pampinchatledhu?)

Why are not you sending? (వై ఆర్ నాట్ యు సెండింగ్?)

 

నువ్వు ఎప్పుడు పంపించావు? (nuvvu eppudu pampinchaavu?)

When did you send? (వెన్ డిడ్ యు సెండ్?)

 

నువ్వు ఎందుకు పంపించలేదు? (nuvvu endhuku pampinchaledhu?)

Why did not you send? (వై డిడ్ నాట్ యు సెండ్?)

 

 

 

 

మొత్తం పోతది (మీరు అంతా మర్చిపోతారు)

You will forget all

 

నాకు క్లారిటీ రాదు (నేను క్లారిటీ పొందాను)

I don't get clarity (I won't get clarity)

 

నాకు ఉద్యోగం వస్తది (నేను జాబ్ పొందుతాను)

I will get job

 

నీకు క్లారిటీ వచ్చిందా? (నువ్వు క్లారిటీ పొందావా?)

Did you get clarity?

------

Without Verb sentences

 

నా దగ్గర రేపు ఇది ఉంటది.(నేను రేపు దీనిని కలిగిఉంటాను)

I will have this tomorrow

S     HV       O

 

నా దగ్గర ఇది ఉంది (నేను దీనిని కలిగిఉన్నాను)

I have this

S  HV    O

 

నా దగ్గర ఇది ఉండెను (నేను దీనిని కలిగిఉండెను)

I had this

S  HV  O

-------

With Verb sentences

ఇది నా దగ్గర ఉంటది (నేను దీనిని కలిగిఉంటాను)

I will have this

S HV  V1     O

 

ఇది నా దగ్గర ఉంటుంది (నేను దీనిని కలిగిఉంటున్నాను)

I am having this

S HV   V4      O

 

ఇది నా దగ్గర ఉంది (నేను దీనిని కలిగిఉన్నాను)

I did have this (I had this)

S HV  V1     O    S  V2  O

 

ఉంచడం = keep

 

నీ దగ్గర ఉంచు

Keep near you

 

నీతో ఉంచు

Keep with you

 

 

చెప్తే వినట్లేరు

నేను చెప్తున్నాను కానీ వారు వినట్లేరు

I am telling but they are not listening

 

తెలుసుకోవడం = know

 

నేను చెప్పలేదు కదా నీకు ఎలా తెలుసు?

నేను చెప్పలేదు కదా, నువ్వు ఎలా తెలుసుకున్నావు?

I did not tell na, how did you know?

 

నేను తెలుసుకున్నాను

I did know (I knew)

 

నువ్వు ఏమి అడిగావు?

What did you ask?

 

వారు ఎందుకు వచ్చారు?

Why did they come?

 

భయపడకు

Don't fear

 

భయపడవద్దు

Should not fear

 

ముందు పేజీ కోసం for before page ఇక్కడ నొక్కండి CLICK HERE


తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE