Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Daily Spoken English 21-01-2022

ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్  21-01-2022

Learn Verb Forms (లెర్న్ వర్బ్ ఫార్మ్స్)

 

Verb 1 - Learn / Learns (లెర్న్ / లెర్న్స్ )

Verb 2 - learned (లెర్న్డ్) (లెర్న్ డ్)

Verb 3 - Learned (లెర్న్డ్) (లెర్న్ డ్)

Verb 4 - Learning (లెర్నింగ్)

 

V1 - learn – నేర్చుకుంటాను, నేర్చుకుంటారు

V1 - learns – నేర్చుకుంటాడు, నేర్చుకుంటది 

V2 - learned – నేర్చుకున్నాను, నేర్చుకున్నారు

V3 - learned – నేర్చుకొని  

V4 - learning – నేర్చుకుంటు

 

V3 - learned – నేర్చుకొని - Active Voice 

V3 - learned - నేర్చుకోబడి - Passive Voice 

 

Learn meaning in Telugu 

Learn = నేర్చుకోడం 

learning = నేర్చుకోడం 

 

 

నేను నేర్చుకుంటాను (nenu nerchukuntaanu)

I will learn (ఐ విల్ లెర్న్)

 

నేను నేర్చుకోను (nenu nerchukonu)

I will not learn (ఐ విల్ నాట్ లెర్న్)

 

నేను నేర్చుకుంటున్నాను  (nenu nerchukuntunnaanu)

I am learning (ఐ యాం లెర్నింగ్)

 

నేను నేర్చుకోట్లేదు (nenu nerchukotledu)

I am not learning (ఐ యాం నాట్ లెర్నింగ్)

 

నేను నేర్చుకున్నాను (nenu nerchukunnaanu)

I learned (did learn) (ఐ లెర్న్డ్  ) (ఐ డిడ్ లెర్న్) 

 

నేను నేర్చుకోలేదు (nenu nerchukoledhu)

I did not learn (ఐ డిడ్ నాట్ లెర్న్)

 

 

 

నువ్వు నేర్చుకుంటావా? (nuvvu nerchukuntaavaa?)

Will you learn? (విల్ యు లెర్న్?)

 

నువ్వు నేర్చుకోవా? (nuvvu nerchukovaa?

Will not you learn? (విల్ నాట్ యు లెర్న్?)

 

నువ్వు నేర్చుకుంటున్నావా? (nuvvu nerchukuntunnaavaa?)

Are you learning? (ఆర్ యు లెర్నింగ్?)

 

నువ్వు నేర్చుకోట్లేదా? (nuvvu nerchukotledhaa?)

Are not you learning? (ఆర్ నాట్ యు లెర్నింగ్?)

 

నువ్వు నేర్చుకున్నావా? (nuvvu nerchukunnavaa?)

Did you learn? (డిడ్ యు లెర్న్?)

 

నువ్వు నేర్చుకోలేదా? (nuvvu nerchukoledhaa?)

Did not you learn? (డిడ్ నాట్ యు లెర్న్?)

 

 

 

నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు? (nuvvu eppudu nerchukuntaavu?)

When will you learn? (వెన్ విల్ యు లెర్న్?)

 

నువ్వు ఎందుకు నేర్చుకోవు? (nuvvu endhuku nerchukovu?)

Why will not you learn? (వై విల్ నాట్ యు లెర్న్?)

 

నువ్వు ఎప్పుడు నేర్చుకుంటున్నావు? (nuvvu eppudu nerchukuntunnaavu?)

When are you learning? (వెన్ ఆర్ యు లెర్నింగ్?)

 

నువ్వు ఎందుకు నేర్చుకోట్లేదు? (nuvvu endhuku nerchukotledhu?)

Why are not you learning? (వై ఆర్ నాట్ యు లెర్నింగ్?)

 

నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు? (nuvvu eppudu nerchukunnaavu?)

When did you learn? (వెన్ డిడ్ యు లెర్న్?)

 

నువ్వు ఎందుకు నేర్చుకోలేదు? (nuvvu endhuku nerchukoledhu?)

Why did not you learn? (వై డిడ్ నాట్ యు లెర్న్?)

 

నువ్వు మంచి చేస్తే, నీకు మంచి జరుగుతది (nuvvu manchi chesthe, neeku manchi jaruguthadhi)

నువ్వు మంచి చేస్తే, నువ్వు మంచిని పొందుతావు (nuvvu manchi chesthe, nuvvu manchini pondhuthaavu)

If you do good, you get good (ఇఫ్ యు డు గుడ్, యు గెట్ గుడ్)

(If you will do good, you will get good) (ఇఫ్ యు విల్ డు గుడ్, యు విల్ గెట్ గుడ్)

 

నువ్వు తింటే, నేను తింటాను (nuvvu thinte, nenu thintaanu)

If you eat, i eat  (ఇఫ్ యు ఈట్, ఐ ఈట్)

(If you will eat, I will eat) (ఇఫ్ యు విల్ ఈట్, ఐ విల్ ఈట్)

 

తినకు  (thinaku)

Don't eat  (డోంట్ ఈట్)

 

 

తినవద్దు (thinavaddhu)

Should not eat  (శుడ్ నాట్ ఈట్)

 

భయపడాల్సిన పని లేదు (భయపడాల్సిన అవసరం లేదు) (bhayapadaalsina pani ledhu) (bhayapadaalsina avasaram ledhu)

No need to fear  (నొ నీడ్ టు ఫియర్)

 

పొందడం (pondhadam)

get  (గెట్)

 

నీ గురించే చెప్పేది (నేను నీ గురించే చెప్తున్నాను) (nee gurinche cheppedhi) (nenu nee gurinche chepthunnaanu)

I am telling  about  you (ఐ యాం టెల్లింగ్ ఎబౌట్ యు)

 

మీరు నాకు ఎన్నో నేర్పించారు (meeru naaku enno nerpinchaaru)

You did help a lot in learning (యు డిడ్ హెల్ప్ ఎ లాట్ ఇన్ లెర్నింగ్)

 

ఆ కొంచెం వేసుకో (ఆ కొంచెం వడ్డించుకో) (aa konchem vesuko) (aa konchem vaddinchuko)

Serve some (సర్వ్ సం)

 

నిద్ర లే (nidhra le)

Wake up (వేక్ అప్)

 

నేను తర్వాత నిద్రలేస్తాను  (nenu tharvaatha nidhralesthaanu)

I will wake up after  (ఐ విల్ వేక్ అప్ ఆఫ్టర్)

 

దుప్పటి (dhuppati)

Bedsheet (బెడ్ షీట్)

 

నువ్వు అన్నం తినలేదా? (nuvvu annam thinaledhaa?)

Did not you eat rice? (డిడ్ నాట్ యు ఈట్ రైస్?)

 

లేదు, నేను అన్నం తినలేదు (ledhu, nenu annam thinaledhu)

No, I did not eat rice (నొ, ఐ డిడ్ నాట్ ఈట్ రైస్)

 

నేను అన్నం తినమని అన్నాను కదా  (nenu anna thinamani annaanu kadhaa)

I said na, eat rice  (ఐ సెడ్ న, ఈట్ రైస్)

 

నువ్వు రెండు రోజుల నుంచి సరిగా అన్నం తినట్లేవు (nuvvu rendu rojula nundi sarigaa anna thinatlevu)

You are not eating rice since two days (యు ఆర్ నాట్ ఈటింగ్ రైస్ సిన్స్ టు డేస్ )

 

నువ్వు అన్నం తినకుంటే, నువ్వు హాస్పిటల్ కి వెళ్ళాలి. (nuvvu annam thinakunte, nuvvu hospital ki vellaali)

If you will not eat rice, you should go to hospital (ఇఫ్ యు విల్ నాట్ ఈట్ రైస్, యు శుడ్ గొ టు హాస్పిటల్)

 

నీకు ఇంజెక్షన్ వేయిస్తాను (డాక్టర్ నీకు ఇంజెక్షన్ ఇస్తాడు) (neeku injection veyisthaanu) (doctor neeku injection isthaadu)

Doctor will give injection to you (డాక్టర్ విల్ గివ్ ఇంజెక్షన్ టు యు)

 

నిన్ను హాస్పిటల్ లో జాయిన్ చేస్తాను  (ninnu hospital lo join chesthaanu)

I will join you in hospital  (ఐ విల్ జాయిన్ యు ఇన్ హాస్పిటల్)

 

తర్వాత నీ ఇష్టం (tharvaatha nee ishtam)

After your wish (ఆఫ్టర్ యువర్ విష్)

 

నువ్వే ఆలోచించుకో (nuvve aalochinchuko)

think yourself  (థింక్ యువర్ సెల్ఫ్)

 

అర్థమవుతుందా? (ardhamavuthundhaa?)

Are you understanding? (ఆర్ యు అండర్ స్టాడింగ్?)

 

అర్ధమవుతుంది. (ardhamavuthundhi)

I am understanding (ఐ యాం అండర్ స్టాండింగ్)

 

నేను ప్రతీసారి చెప్పను (nenu pratheesaari cheppanu)

I will not tell every time (ఐ విల్ నాట్ టెల్ ఎవ్రి టైమ్)

 

మీకు నచ్చినట్లు మీరు ఉంటున్నారు (మీరు మీకు నచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు) (meeku nacchinatlu meeru untunnaaru)

You are behaving as your like  (యు ఆర్ బిహేవ్ యాస్ యువర్ లైక్)


ముందు పేజీ కోసం for before page ఇక్కడ నొక్కండి CLICK HERE


తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE