Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Daily Spoken English 22-01-2022

ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ 22-01-2022

నువ్వు అక్కడ ఉన్నావా?

Are you there?

 

నువ్వు అక్కడ లేవా?

Are not you there?

 

నువ్వు అక్కడ ఉండెనా?

Were you there?

 

నువ్వు అక్కడ ఉండలేదా?

Were not you there?

 

నువ్వు అక్కడ ఉంటావా?

Will you be there?

 

నువ్వు అక్కడ ఉండవా?

Will not you be there?


Ask Verb Forms (ఆస్క్ వర్బ్ ఫార్మ్స్)

 

Verb 1 - Ask / Asks (ఆస్క్ / ఆస్క్స్ )

Verb 2 - asked (ఆస్క్ డ్)

Verb 3 - Asked (ఆస్క్ డ్)

Verb 4 - Asking (ఆస్కింగ్)

 

V1 - ask – అడుగుతాను, అడుగుతారు

V1 - asks – అడుగుతాడు, అడుగుతది 

V2 - asked – అడుగుతాను, అడుగుతారు

V3 - asked – అడిగి  

V4 - asking – అడుగుతు

 

V3 - asked – అడిగి - Active Voice 

V3 - asked - అడగబడి - Passive Voice 

 

Ask meaning in Telugu 

Ask = అడగడం  

asking = అడగడం  

 

 

నేను అడుగుతాను

I will ask

(I ask)

 

నేను అడగను

I will not ask

( I do not ask)

 

నేను అడుగుతున్నాను 

I am asking

 

నేను అడగట్లేను

I am not asking

 

నేను అడిగాను

I asked (I did ask)

(I have asked)

 

నేను అడగలేదు

I did not ask

(I have not asked)

 

నువ్వు అడుగుతావా?

Will you ask?

(Do you ask?)

 

నువ్వు అడగవా?

Will not you ask?

(Do not you ask?)

 

నువ్వు అడుగుతున్నావా?

Are you asking?

 

నువ్వు అడగట్లేవా?

Are not you asking?

 

నువ్వు అడిగావా?

Did you ask?

(Have you asked?)

 

నువ్వు అడగలేదా?

Did not you ask?

(Have not you asked?)

 

 

నువ్వు ఎప్పుడు అడుగుతావు?

When will you ask?

(When do you ask?)

 

నువ్వు ఎందుకు అడగవు?

Why will not you ask?

(Why do not you ask?)

 

నువ్వు ఎప్పుడు అడుగుతున్నావు?

When are you asking?

 

నువ్వు ఎందుకు అడగట్లేవు?

Why are not you asking?

 

నువ్వు ఎప్పుడు అడిగావు?

When did you ask?

(When have you asked?)

 

నువ్వు ఎందుకు అడగలేదు?

Why did not you ask?

(Why have not you asked?)

 

నువ్వు వెళితే, నేను వెళతాను

If you go, I go

(If you will go, I will go)

 

నువ్వు వెళ్ళకుంటే, నేను వెళ్ళను

If you do not go, I do not go

(If you will not go, I will not go)

 

ఆమె వస్తే, వారు వస్తారు

If she comes, they come

(If she will come, they will come)

 

ఆమె రాకుంటే, వారు రారు

If she does not come, they do not come

(If she will not come, they will not come)

 

నేను వస్తానని ఆమె చెప్పింది.

She told, I will come (I come)

 

నేను రానని ఆమె చెప్పింది

She told, I will not come (I do not come)

 

నేను వస్తున్నానని ఆమె అన్నది.

She said, I am coming

 

నేను రావట్లేనని ఆమె అన్నది

She said, I am not coming

 

నేను వచ్చానని ఆమె అనలేదు

She did not say, I did come( I came)

 

నేను రాలేదని ఆమె అనలేదు

She did not say, I did not come

 

ఆమె అనలేదు

She did not say

 

 

నేను ఇక్కడ ఉన్నాను

I am here

 

నేను ఇక్కడ లేను

I am not here

 

నేను ఇక్కడ ఉండెను

I was here

 

నేను ఇక్కడ ఉండలేదు

I was not here

 

నేను ఇక్కడ ఉంటాను

I will be here

 

నేను ఇక్కడ ఉండను

I will not be here

 

 

 


 

 

 

 

నన్ను పంపించండి

Send me

 

నాకు పంపించండి

Send to me

 

  

నువ్వు తింటే, నేను తింటాను

If you eat, I eat

(If you will eat, I will eat)

 

నువ్వు తినకుంటే, నేను తినను

If you do not eat, I do not eat

(If you will not eat, I will not eat)

 

నువ్వు రాస్తే, నేను రాస్తాను

If you write, I write

(If you will write, I will write)

 

నువ్వు రాయకుంటే, నేను రాయను

If you do not write, I do not write

If you will not write, I will not write

 

 

ఆమె తింటే, వారు తింటారు

If she eats, they eat

(If she will eat, they will eat)

 

 

ఆమె తినకుంటే, వారు తినరు

If she does not eat, they do not eat

(If she will not eat, they will not eat)

 

ఆమె రాస్తే, వారు రాయరు

If she writes, they do not write

(If she will write, they will not write)

 

ఆమె రాయకుంటే, వారు రాస్తారు

If she does not write, they write

(If she will not write, they will write)

 

ఎక్కడికి? (నువ్వు ఎక్కడికి వెళుతున్నావు?)

Where are you going?

 

నేను షాప్ కి వెళుతున్నాను

I am going to shop

 

నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావు?

When will you come back?

(when do you come back?)

 

నేను అరగంటలో వస్తాను.

I come in half an hour (I will come in half an hour)

 

నేను నీ కోసం వెయిట్ చేయాలా?

Should I wait for you?

 

వెయిట్ చేస్తే చేయి లేదంటే వెళ్ళు

(నువ్వు వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చెయ్ లేదంటే వెళ్ళు)

If you want to wait, wait. Otherwise, go

(If you think to wait, wait. Otherwise, go)

   

నేను వెయిట్ చేస్తాను.

I wait (I will wait)

 

వెయిట్ చేయి. నేను త్వరగా వస్తాను

Do wait. I come fastly. (I will come fastly)

 

నేను నీ కోసం ఏమైనా తేవాలా?

Should I bring anything for you?

 

నాకు ఒక చాక్లెట్ తే

Bring one chocolate to me

 

నీకు ఎన్ని రూపాయల చాక్లెట్ కావాలి?

How many rupees chocolate do you want?

 

నాకు ఇరవై రూపాయల చాక్లెట్ కావాలి.

I want twenty rupees chocolate

 

సరే, నేను తెస్తాను. నువ్వు, ఇంట్లోనే ఉండు.

Ok, I will bring. You, stay in home

 

ఎవరైనా వచ్చారా?

Did anybody come?

 

ఎవరూ రాలేదు. ఎందుకు అడుగుతున్నావు?

Anybody did not come. Why are you asking?

 

ఎవరైనా నాకోసం వచ్చారేమో అని అడుగుతున్నాను.

I am asking,  anybody came for me

 

చాక్లెట్ తెచ్చావా?

Did you bring chocolate?

 

అవును, తెచ్చాను

Yes, I brought

 

ఎంత ఇది?

How much is this?

 

ముప్పై రూపాయలు

Thirty rupees

 

ముందు పేజీ కోసం for before page ఇక్కడ నొక్కండి CLICK HERE


తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE