Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Daily Spoken English 23-01-2022

ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 23-01-2022.

Appear Verb Forms (అప్పియర్ వర్బ్ ఫార్మ్స్)

 

Verb 1 - Appear / Appears (అప్పియర్ / అప్పియర్స్ )

Verb 2 - appeared (అప్పియర్డ్)

Verb 3 - Appeared (అప్పియర్డ్)

Verb 4 - Appearing (అప్పియరింగ్)

 

V1 - appear – కనిపిస్తాను, కనిపిస్తారు

V1 - appears – కనిపిస్తాడు, కనిపిస్తది 

V2 - appeared – కనిపిస్తాను, కనిపిస్తారు

V3 - appeared – కనిపించి   

V4 - appearing – కనిపిస్తు

 

V3 - appeared – కనిపించి - Active Voice 

V3 - appeared – కనిపించబడి - Passive Voice 

 

Appear meaning in Telugu 

Appear = కనిపించడం  

appearing = కనిపించడం  

 

 

నేను కనిపిస్తాను

I will appear

 

నేను కనిపించను

I will not appear

 

నేను కనిపిస్తున్నాను 

I am appearing

 

నేను కనిపించట్లేను

I am not appearing

 

నేను కనిపించాను

I appeared (I did appear)

 

నేను కనిపించలేదు

I did not appear

 

 

 

నువ్వు కనిపిస్తావా?

Will you appear?

 

నువ్వు కనిపించవా?

Will not you appear?

 

నువ్వు కనిపిస్తున్నావా?

Are you appearing?

 

నువ్వు కనిపించట్లేవా?

Are not you appearing?

 

నువ్వు కనిపించావా?

Did you appear?

 

నువ్వు కనిపించలేదా?

Did not you appear?

 

 

 

నువ్వు ఎప్పుడు కనిపిస్తావు?

When will you appear?

 

నువ్వు ఎందుకు కనిపించవు?

Why will not you appear?

 

నువ్వు ఎప్పుడు కనిపిస్తున్నావు?

When are you appearing?

 

నువ్వు ఎందుకు కనిపించట్లేవు?

Why are not you appearing?

 

నువ్వు ఎప్పుడు కనిపించావు?

When did you appear?

 

నువ్వు ఎందుకు కనిపించలేదు?

Why did not you appear?

 

 

ఏ కంపెని?

Which company?

 

బ్రిటానియా.

Britania

 

నెస్లే అక్కడ లేదా?

Is not nestle there?

 

నేను చూడలేదు.

I don’t know (Duplicate)

I didn’t know (original)

 

నువ్వు చూడాల్సింది.

You should see

 

నువ్వు ఎందుకు చూడలేదు?

Why did not you see?

 

నెక్స్ట్ టైం తీసుకొస్తాను. ఇప్పుడు ఇది తిను.

I will bring next time. Eat this now

 

కూరాగాయలు తేవాలి.

Should bring  vegetables.

 

మీరు ఏం చెప్తారు?

What will you do?

What do you do?

 

మీరు ఏం చెప్పాలి?

What should you tell?

 

నువ్వు, అర్ధంచేసుకో

You, understand

 

ఇది అర్ధంచేసుకో

Understand this

 

ఇది అర్డంచేసుకోవడానికి ప్రయత్నించు

Try to understand this

 

వాళ్లకు అర్థంకాదు

They will not understand

They do not understand

 

నువ్వు ఎన్ని సార్లు చెప్పిన వాళ్లకు అర్థంకాదు

(నువ్వు, చాలా సార్లు చెప్పు, వారు అర్ధంచేసుకోరు )

You, tell many times. They will not understand (They do not understand)

 

వాళ్ళ అమ్మాయికి పెళ్ళి కుదిరిందంట

They did set marriage (They set marriage)

 

తీసుకొని పో

Take and go

 

నువ్వు ఎవరిని అడిగావు?

Whom did you ask?

 

నువ్వు ఎవరిని అడిగి తీసుకున్నావు?

Whom did you ask and take?

 

నేను ఎవరిని అడగలేదు.

I did not ask anyone

 

నువ్వు అడగాలి కదా

You should ask na

 

నువ్వు అడిగి తీసుకోవాలి.

You should ask and take

 

నువ్వు అడగకుండా ఎందుకు తీసుకున్నావు?

Why did you take without asking?

 

నేను మరచిపోయాను

I did forget (I forgot)

 

మరచిపోతే ఎలా?

If you forget, how?

 

తిని వెళతావా?

Will you eat and go? (Do you eat and go?)

 

తినకుండా వెళతావా?

Will you go without eating? (Do you go without eating?)

 

తినకుండా వెళ్ళు

Go without eating

 

మళ్ళీ వస్తావా?

Will you come again? (Do you come again?)

 

టైం ఉంటే వస్తా.

If I have time, I will come

 

ఏమైనా పని ఉందా?

Did you have any work?

 

కొంచెం పని ఉంది.

I did have some work (I had some work)

 

నాకు అర్ధమయ్యింది

I did understand (I understood)

 

నీకు ఏమిటి అర్ధమయ్యింది?

What did you understand?

 

నీకు అక్కడ ఏదో పని ఉంది కానీ నాకు చెప్పట్లేవు

You did have something work but you are not telling to me

 

నాకు చెప్పవచ్చు కదా

You may tell to me na

 

నేను నీకు చెప్పాలా?

Should I tell to you?

 

చెప్తే ఏమి అయితది?

If you tell, what will happen?

 

ఏమీ కాదు కానీ నేను ఎవ్వరికీ చెప్పకూడదు

Anything will not happen but I should not tell to anyone

 

నాకు ఒక్కడికి చెప్పు

Tell to me

 

నేను చెప్తా కానీ నువ్వు, ఎవ్వరికీ చెప్పకు

I will tell to you but you,  don’t tell to anybody

 

నేను ఎవ్వరికి చెప్పను

I will not tell to anyone

 

సరే, చెప్తా విను

Ok, I will tell,  listen

 

కిరణ్ నీకు వంద రూపాయలు ఇచ్చాడట కదా

Kiran gave one hundred rupees to you na

 

ఇచ్చాడా?

Did he give?

 

లేదు, నాకు ఇవ్వలేదు

No, he did not give

 

నువ్వు తీసుకోలేదా?

Did not you take?

 

అతడు నాతో ఇచ్చానన్నాడు

He said with me, I gave

 

నాకు ఇవ్వలేదు

He did not give to me

 

నీకు ఇచ్చాడని అనుకున్న

I thought, he did give to you

 

సరే, నేను వెళ్లి వస్తా

Ok, I will go and come

 

 

 

 

పండుగ జరుపుకుంటారా?

Will you celebrate festival?

(Do you celebrate festival?)

 

జరుపుకుంటాము.

We will celebrate

(We celebrate)

 

ఒక్క ప్రశ్నకు రెండు సమాధానాలు ఉన్నాయా?

Are two answers to one question?

 

ఒక్క ప్రశ్నకు రెండు ప్రశ్నలు ఉంటాయా?

Will two answers be to one question?


ముందు పేజీ కోసం for before page ఇక్కడ నొక్కండి CLICK HERE


తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE