ప్రతిరోజు అర్ధంచేసుకునే ఇంగ్లీష్ 19-01-2022
No part of this publication may be reproduced
ఈ పబ్లికేషన్ యొక్క భాగం తిరిగి ఉత్పత్తి చేయబడి లేదు.
Any part of this publication should not be reproduced
ఈ పబ్లికేషన్ యొక్క ఏ భాగం తిరిగి ఉత్పత్తి చేయబడి ఉండకూడదు
Use no hooks
కొక్కెములు లేవు ఉపయోగించండి
Don’t use hooks
కొక్కెములు ఉపయోగించకండి
Should not use hooks
కొక్కెములు ఉపయోగించవద్దు
Do nothing
ఏమీలేదు చేయండి
Don’t do anything
ఏమీ (ఎధైనా) చేయకండి
Should not do anything
ఏమీ (ఎధైనా) చేయవద్దు
It was stored in the box
ఇది పెట్టెలో భద్రపరచబడింది
You stored this in box
నువ్వు దీనిని పెట్టెలో భద్రపరిచావు
May I help to you?
నేను నీకు సహాయం చేయవచ్చా?
Can I help to you?
నేను నీకు సహాయం చేయగలనా?
Try to understand everything
ప్రతీదీ (ప్రతీదానిని) అర్ధంచేసుకోవడానికి ప్రయత్నించండి
You got golden chance to win
నీకు గెలవడానికి బంగారం లాంటి అవకాశం వచ్చింది)
(నువ్వు గెలవడానికి బంగారం లాంటి అవకాశం పొందావు)
This book has been printed
ఈ పుస్తకం ముద్రించబడింది (ఈ పుస్తకం ప్రింట్ చేయబడింది)
This books has been printed by us
ఈ పుస్తకం మా చేత ముద్రించబడింది (ఈ పుస్తకం మా చేత ప్రింట్ చేయబడింది)
Did you have any queries? Contact us.
మీకు ఏవైనా ప్రశ్నలు ఉన్నాయా? మమ్మల్ని సంప్రదించండి
(మీరు ఏవైనా ప్రశ్నలు కలిగిఉన్నారా?) మమ్మల్ని సంప్రదించండి
We Will help to you always.
మేము ఎల్లప్పుడు మీకు సహాయపడతాము (సహాయం చేస్తాము)
Positive
and Negative Answers in all Tenses
Simple
Present
I remember
నేను గుర్తుంచుకుంటాను
I do not remember
నేను గుర్తుంచుకోను
Present Continuous
I am remembering
నేను గుర్తుంచుకుంటున్నాను
I am not remembering
నేను గుర్తుంచుకోట్లేను
Present Perfect
I have remembered
నేను గుర్తుంచుకున్నాను
I have not remembered
నేను గుర్తుంచుకోలేదు
Present Perfect Continuous
I have been remembering
నేను గుర్తుంచుకుంటూనే ఉన్నాను
I have not been remembering
నేను గుర్తుంచుకుంటూనే లేను
Simple Past
I remembered
నేను గుర్తుంచుకున్నాను
I did not remember
నేను గుర్తుంచుకోలేదు
Past Continuous
I was remembering
నేను గుర్తుంచుకుంటు ఉంటిని
I was not remembering
నేను గుర్తుంచుకుంటు ఉండలేదు
Past Perfect
I had remembered
నేను గుర్తుంచుకొని ఉంటిని
I had not remembered
నేను గుర్తుంచుకొని ఉండలేదు
Past Perfect Continuous
I had been remembering
నేను గుర్తుంచుకుంటూనే ఉంటిని
I had not been remembering
నేను గుర్తుంచుకుంటూనే ఉండలేదు
Simple Future
I will remember
నేను గుర్తుంచుకుంటాను
I will not remember
నేను గుర్తుంచుకోను
Future Continuous
I will be remembering
నేను గుర్తుంచుకుంటు ఉంటాను
I will not be remembering
నేను గుర్తుంచుకుంటు ఉండను
Future Perfect
I will have remembered
నేను గుర్తుంచుకొని ఉంటాను
I will not have remembered
నేను గుర్తుంచుకొని ఉండను
Future Perfect Continuous
I will have been remembering
నేను గుర్తుంచుకుంటూనే ఉంటాను
I will not have been remembering
నేను గుర్తుంచుకుంటూనే ఉండను
Positive and Negative Helping Verb Questions in
all Tenses
Simple Present
Do you remember?
నువ్వు గుర్తుంచుకుంటావా?
Do not you remember?
నువ్వు గుర్తుంచుకోవా?
Present Continuous
Are you remembering?
నువ్వు గుర్తుంచుకుంటున్నావా?
Are not you remembering?
నువ్వు గుర్తుంచుకోట్లేవా?
Present Perfect
Have you remembered?
నువ్వు గుర్తుంచుకున్నావా?
Have not you remembered?
నువ్వు గుర్తుంచుకోలేదా?
Present Perfect Continuous
Have you been remembering?
నువ్వు గుర్తుంచుకుంటూనే ఉన్నావా?
Have not you been remembering?
నువ్వు గుర్తుంచుకుంటూనే లేవా?
Simple Past
Did you remember?
నువ్వు గుర్తుంచుకున్నావా?
Did not you remember?
నువ్వు గుర్తుంచుకోలేదా?
Past Continuous
Were you remembering?
నువ్వు గుర్తుంచుకుంటు ఉంటివా?
Were not you remembering?
నువ్వు గుర్తుంచుకుంటు ఉండలేదా?
Past Perfect
Had you remembered?
నువ్వు గుర్తుంచుకొని ఉంటివా?
Had not you remembered?
నువ్వు గుర్తుంచుకొని ఉండలేదా?
Past Perfect Continuous
Had you been remembering?
నువ్వు గుర్తుంచుకుంటూనే ఉంటివా?
Had not you been remembering?
నువ్వు గుర్తుంచుకుంటూనే ఉండలేదా?
Simple Future
Will you remember?
నువ్వు గుర్తుంచుకుంటావా?
Will
not you remember?
నువ్వు గుర్తుంచుకోవా?
Future
Continuous
Will
you be remembering?
నువ్వు గుర్తుంచుకుంటు ఉంటావా?
Will
not you be remembering?
నువ్వు గుర్తుంచుకుంటు ఉండవా?
Future
Perfect
Will
you have remembered?
నువ్వు గుర్తుంచుకొని ఉంటావా?
Will
not you have remembered?
నువ్వు గుర్తుంచుకొని ఉండవా?
Future
Perfect Continuous
Will
you have been remembering?
నువ్వు గుర్తుంచుకుంటునే ఉంటావా?
Will
not you have been remembering?
నువ్వు గుర్తుంచుకుంటునే ఉండవా?
Positive
and Negative Question Word Questions in all Tenses
Simple
Present
When do you remember?
నువ్వు ఎప్పుడు గుర్తుంచుకుంటావు?
Why do not you remember?
నువ్వు ఎందుకు గుర్తుంచుకోవు?
Present Continuous
When are you remembering?
నువ్వు ఎప్పుడు గుర్తుంచుకుంటున్నావు?
Why are not you remembering?
నువ్వు ఎందుకు గుర్తుంచుకోట్లేదు?
Present Perfect
When have you remembered?
నువ్వు ఎప్పుడు గుర్తుంచుకున్నావు?
Why have not you remembered?
నువ్వు ఎందుకు గుర్తుంచుకోలేదు?
Present Perfect Continuous
When have you been remembering?
నువ్వు ఎప్పుడు గుర్తుంచుకుంటునే ఉన్నావు?
Why have not you been remembering?
నువ్వు ఎందుకు గుర్తుంచుకుంటునే లేవు?
Simple Past
When did you remember?
నువ్వు ఎప్పుడు గుర్తుంచుకున్నావు?
Why did not you remember?
నువ్వు ఎందుకు గుర్తుంచుకోలేదు?
Past Continuous
When were you remembering?
నువ్వు ఎప్పుడు గుర్తుంచుకుంటు ఉంటివి?
Why were not you remembering?
నువ్వు ఎందుకు గుర్తుంచుకుంటు ఉండవు?
Past Perfect
When had you remembered?
నువ్వు ఎప్పుడు గుర్తుంచుకొని ఉంటివి?
Why had not you remembered?
నువ్వు ఎందుకు గుర్తుంచుకొని ఉండలేదు?
Past Perfect Continuous
When had you been remembering?
నువ్వు ఎప్పుడు గుర్తుంచుకుంటునే ఉంటివి?
Why had not you been remembering?
నువ్వు ఎందుకు గుర్తుంచుకుంటునే ఉండలేదు?
Simple Future
When will you remember?
నువ్వు ఎప్పుడు గుర్తుంచుకుంటావు?
Why will not you remember?
నువ్వు ఎందుకు గుర్తుంచుకోవు?
Future Continuous
When will you be remembering?
నువ్వు ఎప్పుడు గుర్తుంచుకుంటు ఉంటావు?
Why will not you be remembering?
నువ్వు ఎందుకు గుర్తుంచుకుంటు ఉండవు?
Future Perfect
When will you have remembered?
నువ్వు ఎప్పుడు గుర్తుంచుకొని ఉంటావు?
Why will not you have remembered?
నువ్వు ఎందుకు గుర్తుంచుకొని ఉండవు?
Future Perfect Continuous
When will you have been remembering?
నువ్వు ఎప్పుడు గుర్తుంచుకుంటునే ఉంటావు?
Why will not you have been remembering?
నువ్వు ఎందుకు గుర్తుంచుకుంటునే ఉండవు?
ముందు పేజీ కోసం for before page ఇక్కడ నొక్కండి CLICK HERE
తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE