Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Daily Understanding English 18-01-2022

ప్రతిరోజు అర్ధంచేసుకునే ఇంగ్లీష్ 18-01-2022

Positive and Negative Answers in all Tenses

 

Simple Present

I bring

నేను తెస్తాను

 

I do not bring

నేను తేను

 

Present Continuous

I am bringing

నేను తెస్తున్నాను 

 

I am not bringing

నేను తేట్లేను

 

Present Perfect

I have brought

నేను తెచ్చాను

 

I have not brought

నేను తేలేదు

 

Present Perfect Continuous

I have been bringing

నేను తెస్తూనే ఉన్నాను

 

I have not been bringing

నేను తెస్తూనే లేను

 

Simple Past

I brought

నేను తెచ్చాను

 

I did not bring

నేను తేలేదు 

 

Past Continuous

I was bringing

నేను తెస్తు ఉంటిని

 

I was not bringing

నేను తెస్తు ఉండలేదు

 

Past Perfect

I had brought

నేను తెచ్చి ఉంటిని

 

I had not brought

నేను తెచ్చి ఉండలేదు 

 

Past Perfect Continuous

I had been bringing

నేను తెస్తూనే ఉంటిని

 

I had not been bringing

నేను తెస్తూనే ఉండలేదు

 

Simple Future

I will bring

నేను తెస్తాను

 

I will not bring

నేను తేను

 

Future Continuous

I will be bringing

నేను తెస్తు ఉంటాను

 

I will not be bringing

నేను తెస్తు ఉండను

 

Future Perfect

I will have brought

నేను తెచ్చి ఉంటాను

 

I will not have brought

నేను తెచ్చి ఉండను 

 

Future Perfect Continuous

I will have been bringing

నేను తెస్తూనే ఉంటాను

 

I will not have been bringing

నేను తెస్తూనే ఉండను 

 

 

Positive and Negative Helping Verb Questions in all Tenses

 

Simple Present

Do you bring?

నువ్వు తెస్తావా?

 

Do not you bring?

నువ్వు తేవా?

 

Present Continuous

Are you bringing?

నువ్వు తెస్తున్నావా?

 

Are not you bringing?

నువ్వు తేట్లేవా?

 

Present Perfect

Have you brought?

నువ్వు తెచ్చావా?

 

Have not you brought?

నువ్వు తేలేదా?

 

Present Perfect Continuous

Have you been bringing?

నువ్వు తెస్తూనే ఉన్నావా?

 

Have not you been bringing?

నువ్వు తెస్తూనే లేవా?

 

Simple Past

Did you bring?

నువ్వు తెచ్చావా?

 

Did not you bring?

నువ్వు తేలేదా?

 

Past Continuous

Were you bringing?

నువ్వు తెస్తు ఉంటివా?

 

Were not you bringing?

నువ్వు తెస్తు ఉండలేదా?

 

Past Perfect

Had you brought?

నువ్వు తెచ్చి ఉంటివా?

 

Had not you brought?

నువ్వు తెచ్చి ఉండలేదా?

 

Past Perfect Continuous

Had you been bringing?

నువ్వు తెస్తూనే ఉంటివా?

 

Had not you been bringing?

నువ్వు తెస్తూనే ఉండలేదా?

 

Simple Future

Will you bring?

నువ్వు తెస్తావా?

 

Will not you bring?

నువ్వు తేవా?

 

Future Continuous

Will you be bringing?

నువ్వు తెస్తు ఉంటావా?

 

Will not you be bringing?

నువ్వు తెస్తు ఉండవా?

 

Future Perfect

Will you have brought?

నువ్వు తెచ్చి ఉంటావా?

 

Will not you have brought?

నువ్వు తెచ్చి ఉండవా?

 

 

Future Perfect Continuous

Will you have been bringing?

నువ్వు తెస్తునే ఉంటావా?

 

Will not you have been bringing?

నువ్వు తెస్తునే ఉండవా?

 

Positive and Negative Question Word Questions in all Tenses

 

Simple Present

When do you bring?

నువ్వు ఎప్పుడు తెస్తావు?

 

Why do not you bring?

నువ్వు ఎందుకు తేవు?

 

Present Continuous

When are you bringing?

నువ్వు ఎప్పుడు తెస్తున్నావు?

 

Why are not you bringing?

నువ్వు ఎందుకు తేట్లేదు?

 

Present Perfect

When have you brought?

నువ్వు ఎప్పుడు తెచ్చావు?

 

Why have not you brought?

నువ్వు ఎందుకు తేలేదు?

 

 

Present Perfect Continuous

When have you been bringing?

నువ్వు ఎప్పుడు తెస్తునే ఉన్నావు?

 

 

Why have not you been bringing?

నువ్వు ఎందుకు తెస్తునే లేవు?

 

 

Simple Past

When did you bring?

నువ్వు ఎప్పుడు తెచ్చావు?

 

 

Why did not you bring?

నువ్వు ఎందుకు తేలేదు?

 

 

Past Continuous

When were you bringing?

నువ్వు ఎప్పుడు తెస్తు ఉంటివి?

 

 

Why were not you bringing?

నువ్వు ఎందుకు తెస్తు ఉండవు?

 

 

Past Perfect

When had you brought?

నువ్వు ఎప్పుడు తెచ్చి ఉంటివి?

 

 

Why had not you brought?

నువ్వు ఎందుకు తెచ్చి ఉండలేదు?

 

 

Past Perfect Continuous

When had you been bringing?

నువ్వు ఎప్పుడు తెస్తునే ఉంటివి?

 

 

Why had not you been bringing?

నువ్వు ఎందుకు తెస్తునే ఉండలేదు?

 

 

Simple Future

When will you bring?

నువ్వు ఎప్పుడు తెస్తావు?

 

 

Why will not you bring?

నువ్వు ఎందుకు తేవు?

 

 

Future Continuous

When will you be bringing?

నువ్వు ఎప్పుడు తెస్తు ఉంటావు?

 

 

Why will not you be bringing?

నువ్వు ఎందుకు తెస్తు ఉండవు?

 

 

 

Future Perfect

When will you have brought?

నువ్వు ఎప్పుడు తెచ్చి ఉంటావు?

 

 

Why will not you have brought?

నువ్వు ఎందుకు తెచ్చి ఉండవు?

 

 

 

Future Perfect Continuous

When will you have been bringing?

నువ్వు ఎప్పుడు తెస్తునే ఉంటావు?

 

 

Why will not you have been bringing?

నువ్వు ఎందుకు తెస్తునే ఉండవు?

 

 

Are you at school?

మీరు స్కూల్ వద్ద ఉన్నారా?

 

Yes, I am  at school

అవును, నేను వద్ద ఉన్నాను

 

Why?

ఎందుకు?

 

I am searching for you.

నేను నీ కోసం వెతుకుతున్నాను

 

Why are you searching for me?

నువ్వు ఎందుకు నా కోసం వెతుకుతున్నావు?

 

I want to tell one matter

నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను  (duplicate)

(నేను ఒక విషయం చెప్పాలని కోరుకుంటాను) (original)

 

What do you want to tell?

నువ్వు ఏమిటి చెప్పాలనుకుంటున్నావు? (duplicate)

(నువ్వు ఏమిటి చెప్పాలని కోరుకుంటావు?) (original)

 

You got job.

నీకు ఉద్యోగం వచ్చింది (నువ్వు ఉద్యోగం పొందావు)

 

Did I get job?

నాకు ఉద్యోగం వచ్చిందా? (నేను ఉద్యోగం పొందానా?)

 

Yes

అవును

 

I am not believing this

నేను  దీన్ని నమ్మట్లేను  

 

I am unable to believe

నేను నమ్మలేకపోతున్నాను

 

I am unable to believe this

నేను దీన్ని నమ్మలేకపోతున్నాను

 

Which job did I get?

నాకు ఏ జాబ్ వచ్చింది? (నేను ఏ జాబ్ పొందాను?)

 

You got manager job in this company.

నీకు ఈ కంపనీ లో మేనేజర్ జాబ్ వచ్చింది (నువ్వు ఈ కంపనీలో మేనేజర్ జాబ్ పొందావు)

 

When should I join?

నేను ఎప్పుడు చేరాలి?

 

You should join next week

నువ్వు వచ్చే వారం చేరాలి (జాయిన్ అవ్వాలి)

 

Ok, thanks to you for told.

సరే, చెప్పినందుకు కోసం నీకు కృతజ్ఞతలు  

 

You are welcome

మీకు స్వాగతం


ముందు పేజీ కోసం for before page ఇక్కడ నొక్కండి CLICK HERE



తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE