Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Daily Understanding English 17-01-2022

ప్రతిరోజూ అర్ధంచేసుకొనే ఇంగ్లీష్ 17-01-2022

Positive and Negative Answers in all Tenses

 

Simple Present

I accept

నేను అంగీకరిస్తాను

 

I do not accept

నేను అంగీకరించను

 

Present Continuous

I am accepting

నేను అంగీకరిస్తున్నాను 

 

I am not accepting

నేను అంగీకరించట్లేను

 

Present Perfect

I have accepted

నేను అంగీకరించాను

 

I have not accepted

నేను అంగీకరించలేదు

 

Present Perfect Continuous

I have been accepting

నేను అంగీకరిస్తూనే ఉన్నాను

 

I have not been accepting

నేను అంగీకరిస్తూనే లేను

 

Simple Past

I accepted

నేను అంగీకరించాను

 

I did not accept

నేను అంగీకరించలేదు 

 

Past Continuous

I was accepting

నేను అంగీకరిస్తు ఉంటిని

 

I was not accepting

నేను అంగీకరిస్తు ఉండలేదు

 

Past Perfect

I had accepted

నేను అంగీకరించి ఉంటిని

 

I had not accepted

నేను అంగీకరించి ఉండలేదు 

 

Past Perfect Continuous

I had been accepting

నేను అంగీకరిస్తూనే ఉంటిని

 

I had not been accepting

నేను అంగీకరిస్తూనే ఉండలేదు

 

Simple Future

I will accept

నేను అంగీకరిస్తాను

 

I will not accept

నేను అంగీకరించను

 

Future Continuous

I will be accepting

నేను అంగీకరిస్తు ఉంటాను

 

I will not be accepting

నేను అంగీకరిస్తు ఉండను

 

Future Perfect

I will have accepted

నేను అంగీకరించి ఉంటాను

 

I will not have accepted

నేను అంగీకరించి ఉండను 

 

Future Perfect Continuous

I will have been accepting

నేను అంగీకరిస్తూనే ఉంటాను

 

I will not have been accepting

నేను అంగీకరిస్తూనే ఉండను 

 

 

Positive and Negative Helping Verb Questions in all Tenses

 

Simple Present

Do you accept?

నువ్వు అంగీకరిస్తావా?

 

Do not you accept?

నువ్వు అంగీకరించవా?

 

Present Continuous

Are you accepting?

నువ్వు అంగీకరిస్తున్నావా?

 

Are not you accepting?

నువ్వు అంగీకరించట్లేవా?

 

Present Perfect

Have you accepted?

నువ్వు అంగీకరించావా?

 

Have not you accepted?

నువ్వు అంగీకరించలేదా?

 

Present Perfect Continuous

Have you been accepting?

నువ్వు అంగీకరిస్తూనే ఉన్నావా?

 

Have not you been accepting?

నువ్వు అంగీకరిస్తూనే లేవా?

 

Simple Past

Did you accept?

నువ్వు అంగీకరించావా?

 

Did not you accept?

నువ్వు అంగీకరించలేదా?

 

Past Continuous

Were you accepting?

నువ్వు అంగీకరిస్తూ ఉంటివా?

 

Were not you accepting?

నువ్వు అంగీకరిస్తూ ఉండలేదా?

 

Past Perfect

Had you accepted?

నువ్వు అంగీకరించి ఉంటివా?

 

Had not you accepted?

నువ్వు అంగీకరించి ఉండలేదా?

 

Past Perfect Continuous

Had you been accepting?

నువ్వు అంగీకరిస్తూనే ఉంటివా?

 

Had not you been accepting?

నువ్వు అంగీకరిస్తూనే ఉండలేదా?

 

Simple Future

Will you accept?

నువ్వు అంగీకరిస్తావా?

 

Will not you accept?

నువ్వు అంగీకరించవా?

 

Future Continuous

Will you be accepting?

నువ్వు అంగీకరిస్తు ఉంటావా?

 

Will not you be accepting?

నువ్వు అంగీకరిస్తు ఉండవా?

 

Future Perfect

Will you have accepted?

నువ్వు అంగీకరించి ఉంటావా?

 

Will not you have accepted?

నువ్వు అంగీకరించి ఉండవా?

 

 

Future Perfect Continuous

Will you have been accepting?

నువ్వు అంగీకరిస్తునే ఉంటావా?

 

Will not you have been accepting?

నువ్వు అంగీకరిస్తునే ఉండవా?

 

Positive and Negative Question Word Questions in all Tenses

 

Simple Present

When do you accept?

నువ్వు ఎప్పుడు అంగీకరిస్తావు?

 

Why do not you accept?

నువ్వు ఎందుకు అంగీకరించవు?

 

Present Continuous

When are you accepting?

నువ్వు ఎప్పుడు అంగీకరిస్తున్నావు?

 

Why are not you accepting?

నువ్వు ఎందుకు అంగీకరించట్లేదు?

 

Present Perfect

When have you accepted?

నువ్వు ఎప్పుడు అంగీకరించావు?

 

Why have not you accepted?

నువ్వు ఎందుకు అంగీకరించలేదు?

 

 

Present Perfect Continuous

When have you been accepting?

నువ్వు ఎప్పుడు అంగీకరిస్తునే ఉన్నావు?

 

 

Why have not you been accepting?

నువ్వు ఎందుకు అంగీకరిస్తునే లేవు?

 

 

Simple Past

When did you accept?

నువ్వు ఎప్పుడు అంగీకరించావు?

 

 

Why did not you accept?

నువ్వు ఎందుకు అంగీకరించలేదు?

 

 

Past Continuous

When were you accepting?

నువ్వు ఎప్పుడు అంగీకరిస్తు ఉంటివి?

 

 

Why were not you accepting?

నువ్వు ఎందుకు అంగీకరిస్తు ఉండవు?

 

 

Past Perfect

When had you accepted?

నువ్వు ఎప్పుడు అంగీకరించి ఉంటివి?

 

 

Why had not you accepted?

నువ్వు ఎందుకు అంగీకరించి ఉండలేదు?

 

 

Past Perfect Continuous

When had you been accepting?

నువ్వు ఎప్పుడు అంగీకరిస్తునే ఉంటివి?

 

 

Why had not you been accepting?

నువ్వు ఎందుకు అంగీకరిస్తునే ఉండలేదు?

 

 

Simple Future

When will you accept?

నువ్వు ఎప్పుడు అంగీకరిస్తావు?

 

 

Why will not you accept?

నువ్వు ఎందుకు అంగీకరించవు?

 

 

Future Continuous

When will you be accepting?

నువ్వు ఎప్పుడు అంగీకరిస్తు ఉంటావు?

 

 

Why will not you be accepting?

నువ్వు ఎందుకు అంగీకరిస్తు ఉండవు?

 

 

 

Future Perfect

When will you have accepted?

నువ్వు ఎప్పుడు అంగీకరించి ఉంటావు?

 

 

Why will not you have accepted?

నువ్వు ఎందుకు అంగీకరించి ఉండవు?

 

 

 

Future Perfect Continuous

When will you have been accepting?

నువ్వు ఎప్పుడు అంగీకరిస్తునే ఉంటావు?

 

 

Why will not you have been accepting?

నువ్వు ఎందుకు అంగీకరిస్తునే ఉండవు?

 

 

 

I will not be there

నేను అక్కడ ఉండను

 

Can you handle this?

నువ్వు దీనిని నిర్వహించగలవా?

 

Yes, I can handle this

అవును, నేను దీనిని నిర్వహించగలను

 

Be going

వెళుతూ ఉండండి

 

Keep going

వెళుతూ ఉంచండి

 

Be happy

సంతోషముగా ఉండండి (ఉండు)

 

Stay here

ఇక్కడ ఉండు

 

I will come back

నేను తిరిగి వస్తాను

 

Why don’t you understand?

నువ్వు ఎందుకు అర్ధంచేసుకోవు?

 

Isn’t this yours?

ఇది నీది కాదా?

 

No, That is not mine

లేదు, అది నాది కాదు

 

How much is that?

అది ఎంత?

 

I did not know

నాకు తెలియదు (నేను తెలుసుకోలేదు)

 

Where you are, stay there

నువ్వు ఎక్కడ ఉన్నావో, అక్కడ ఉండు

 

I will come to there

నేను అక్కడ కి వస్తాను

 

Will you stay here?

నువ్వు అక్కడ ఉంటావా?



తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE