Positive
and Negative Answers in all Tenses
Simple
Present
I send
నేను పంపుతాను
I do not send
నేను పంపను
Present Continuous
I am sending
నేను పంపుతున్నాను
I am not sending
నేను పంపట్లేను
Present Perfect
I have sent
నేను పంపాను
I have not sent
నేను పంపలేదు
Present Perfect Continuous
I have been sending
నేను పంపుతూనే ఉన్నాను
I have not been sending
నేను పంపుతూనే లేను
Simple Past
I sent
నేను పంపాను
I did not send
నేను పంపలేదు
Past Continuous
I was sending
నేను పంపుతు ఉంటిని
I was not sending
నేను పంపుతు ఉండలేదు
Past Perfect
I had sent
నేను పంపి ఉంటిని
I had not sent
నేను పంపి ఉండలేదు
Past Perfect Continuous
I had been sending
నేను పంపుతూనే ఉంటిని
I had not been sending
నేను పంపుతూనే ఉండలేదు
Simple Future
I will send
నేను పంపుతాను
I will not send
నేను పంపను
Future Continuous
I will be sending
నేను పంపుతు ఉంటాను
I will not be sending
నేను పంపుతు ఉండను
Future Perfect
I will have sent
నేను పంపి ఉంటాను
I will not have sent
నేను పంపి ఉండను
Future Perfect Continuous
I will have been sending
నేను పంపుతూనే ఉంటాను
I will not have been sending
నేను పంపుతూనే ఉండను
Positive and Negative Helping Verb Questions in
all Tenses
Simple Present
Do you send?
నువ్వు పంపుతావా?
Do not you send?
నువ్వు పంపవా?
Present Continuous
Are you sending?
నువ్వు పంపుతున్నావా?
Are not you sending?
నువ్వు పంపట్లేవా?
Present Perfect
Have you sent?
నువ్వు పంపావా?
Have not you sent?
నువ్వు పంపలేదా?
Present Perfect Continuous
Have you been sending?
నువ్వు పంపుతూనే ఉన్నావా?
Have not you been sending?
నువ్వు పంపుతూనే లేవా?
Simple Past
Did you send?
నువ్వు పంపావా?
Did not you send?
నువ్వు పంపలేదా?
Past Continuous
Were you sending?
నువ్వు పంపుతు ఉంటివా?
Were not you sending?
నువ్వు పంపుతు ఉండలేదా?
Past Perfect
Had you sent?
నువ్వు పంపి ఉంటివా?
Had not you sent?
నువ్వు పంపి ఉండలేదా?
Past Perfect Continuous
Had you been sending?
నువ్వు పంపుతూనే ఉంటివా?
Had not you been sending?
నువ్వు పంపుతూనే ఉండలేదా?
Simple Future
Will you send?
నువ్వు పంపుతావా?
Will
not you send?
నువ్వు పంపవా?
Future
Continuous
Will
you be sending?
నువ్వు పంపుతు ఉంటావా?
Will
not you be sending?
నువ్వు పంపుతు ఉండవా?
Future
Perfect
Will
you have sent?
నువ్వు పంపి ఉంటావా?
Will
not you have sent?
నువ్వు పంపి ఉండవా?
Future
Perfect Continuous
Will
you have been sending?
నువ్వు పంపుతునే ఉంటావా?
Will
not you have been sending?
నువ్వు పంపుతునే ఉండవా?
Positive
and Negative Question Word Questions in all Tenses
Simple
Present
When do you send?
నువ్వు ఎప్పుడు పంపుతావు?
Why do not you send?
నువ్వు ఎందుకు పంపవు?
Present Continuous
When are you sending?
నువ్వు ఎప్పుడు పంపుతున్నావు?
Why are not you sending?
నువ్వు ఎందుకు పంపట్లేదు?
Present Perfect
When have you sent?
నువ్వు ఎప్పుడు పంపావు?
Why have not you sent?
నువ్వు ఎందుకు పంపలేదు?
Present Perfect Continuous
When have you been sending?
నువ్వు ఎప్పుడు పంపుతునే ఉన్నావు?
Why have not you been sending?
నువ్వు ఎందుకు పంపుతునే లేవు?
Simple Past
When did you send?
నువ్వు ఎప్పుడు పంపావు?
Why did not you send?
నువ్వు ఎందుకు పంపలేదు?
Past Continuous
When were you sending?
నువ్వు ఎప్పుడు పంపుతు ఉంటివి?
Why were not you sending?
నువ్వు ఎందుకు పంపుతు ఉండవు?
Past Perfect
When had you sent?
నువ్వు ఎప్పుడు పంపి ఉంటివి?
Why had not you sent?
నువ్వు ఎందుకు పంపి ఉండలేదు?
Past Perfect Continuous
When had you been sending?
నువ్వు ఎప్పుడు పంపుతునే ఉంటివి?
Why had not you been sending?
నువ్వు ఎందుకు పంపుతునే ఉండలేదు?
Simple Future
When will you send?
నువ్వు ఎప్పుడు పంపుతావు?
Why will not you send?
నువ్వు ఎందుకు పంపవు?
Future Continuous
When will you be sending?
నువ్వు ఎప్పుడు పంపుతు ఉంటావు?
Why will not you be sending?
నువ్వు ఎందుకు పంపుతు ఉండవు?
Future Perfect
When will you have sent?
నువ్వు ఎప్పుడు పంపి ఉంటావు?
Why will not you have sent?
నువ్వు ఎందుకు పంపి ఉండవు?
Future Perfect Continuous
When will you have been sending?
నువ్వు ఎప్పుడు పంపుతునే ఉంటావు?
Why will not you have been sending?
నువ్వు ఎందుకు పంపుతునే ఉండవు?
ముందు పేజీ కోసం for before page ఇక్కడ నొక్కండి CLICK HERE
తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE