Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Daily Spoken English 28-01-2022

ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 28-01-2022.

Drink Verb Forms (డ్రింక్  వర్బ్ ఫార్మ్స్)

 

Verb 1 - Drink / Drinks ( డ్రింక్  / డ్రింక్స్)

Verb 2 - drank ( డ్ర్యాంక్ )

Verb 3 - drunk (డ్రంక్)

Verb 4 - Drinking (డ్రింకింగ్)

 

V1 - drink – తాగుతాను, తాగుతారు

V1 - drinks – తాగుతాడు, తాగుతది 

V2 - drank – తాగాను, తాగారు

V3 - drunk – తాగి   

V4 - drinking – తాగుతు

 

V3 - drunk – తాగి - Active Voice 

V3 - drunk – తాగబడి - Passive Voice 

 

Drink meaning in Telugu 

Drink = తాగడం  

drinking = తాగడం  

 

 

నేను తాగుతాను

I will drink

(I drink)

 

నేను తాగను

I will not drink

(I do not drink)

 

నేను తాగుతున్నాను 

I am drinking

 

నేను తాగట్లేను

I am not drinking

 

నేను తాగాను

I drank (I did drink)

(I have drunk)

 

నేను తాగలేదు

I did not drink

(I have not drunk)

 

 

నువ్వు తాగుతావా?

Will you drink?

(Do you drink?)

 

నువ్వు తాగవా?

Will not you drink?

(Do not you drink?)

 

నువ్వు తాగుతున్నావా?

Are you drinking?

 

నువ్వు తాగట్లేవా?

Are not you drinking?

 

నువ్వు తాగావా?

Did you drink?

(Have you drunk?)

 

నువ్వు తాగలేదా?

Did not you drink?

(Have not you drunk?)

 

 

 

నువ్వు ఎప్పుడు తాగుతావు?

When will you drink?

(When do you drink?)

 

నువ్వు ఎందుకు తాగవు?

Why will not you drink?

(Why do not you drink?)

 

నువ్వు ఎప్పుడు తాగుతున్నావు?

When are you drinking?

 

నువ్వు ఎందుకు తాగట్లేవు?

Why are not you drinking?

 

నువ్వు ఎప్పుడు తాగావు?

When did you drink?

(When have you drunk?)

 

నువ్వు ఎందుకు తాగలేదు?

Why did not you drink?

(Why have not you drunk?)


ముందు పేజీ కోసం for before page ఇక్కడ నొక్కండి CLICK HERE


తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE