ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 29-01-2022.
Go Verb Forms (గొ వర్బ్ ఫార్మ్స్)
Verb 1 - Go / Goes (
గొ / గోస్)
Verb 2 - went (
వెంట్ )
Verb 3 - gone (గాన్)
Verb 4 - Going (గోయింగ్)
V1 - go – వెళతాను, వెళతారు
V1 - goes – వెళతాడు, వెళతది
V2 - went – వెళ్ళాను, వెళ్ళారు
V3 - gone – వెళ్ళి
V4 - going – వెళుతు
V3 - gone – వెళ్ళి -
Active Voice
V3 - gone – వెళ్ళబడి -
Passive Voice
Go meaning in Telugu
Go = వెళ్ళడం
going = వెళ్ళడం
నేను వెళతాను
I will go
(I go)
నేను వెళ్ళను
I will not go
(I do not go)
నేను వెళుతున్నాను
I am going
నేను వెళ్ళట్లేను
I am not going
నేను వెళ్ళాను
I went (I did go)
(I have gone)
నేను వెళ్ళలేదు
I did not go
(I have not gone)
నువ్వు వెళతావా?
Will you go?
(Do you go?)
నువ్వు వెళ్ళవా?
Will not you go?
(Do not you go?)
నువ్వు వెళుతున్నావా?
Are you going?
నువ్వు వెళ్ళట్లేవా?
Are not you going?
నువ్వు వెళ్ళావా?
Did you go?
(Have you gone?)
నువ్వు వెళ్ళలేదా?
Did not you go?
(Have not you gone?)
నువ్వు ఎప్పుడు వెళతావు?
When will you go?
(When do you go?)
నువ్వు ఎందుకు వెళ్ళవు?
Why will not you go?
(Why do not you go?)
నువ్వు ఎప్పుడు వెళుతున్నావు?
When are you going?
నువ్వు ఎందుకు వెళ్ళట్లేవు?
Why are not you going?
నువ్వు ఎప్పుడు వెళ్ళావు?
When did you go?
(When have you gone?)
నువ్వు ఎందుకు వెళ్ళలేదు?
Why did not you go?
(Why have not you gone?)